‘కెజియఫ్’ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ (Vijay Kiragandur) హోంబలే ఫిలింస్ లో నిర్మించిన తాజా చిత్రం “కాంతార”. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం చూపిస్తుంది. థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తుంది. రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రలలో సంచలనం సృష్టిస్తుంది. “కాంతార” రిలీజైన మొదటి రోజే 5 కోట్లు గ్రాస్ సాధించింది. ముఖ్యంగా ఈ “కాంతార” క్లైమాక్స్ గురించి చెప్పాలంటే వర్ణనాతీతం. చివరి 20 నిమిషాలు అరాచకానికి అర్ధం చూపించాడు రిషబ్ శెట్టి.అప్పటివరకు మాములుగా సాగుతున్న సినిమాను…
Tag: Rishab Shetty’s Kantara Telugu Sensational gross of 5 CR on its first day
Rishab Shetty’s Kantara Telugu Sensational gross of 5 CR on its first day, as well as the Trancing Climax, left everyone speechless
Rishab Shetty’s Kannada film Kantara released in Telugu on Friday after creating waves at the box office in its home state. Kantara originally released in theatres on September 30 and quickly became a blockbuster in Karnataka. Now that it has been released in Telugu, the film has done well at the box office. The film grossed Rs 5 crore on its opening day in the market. Leading film producer Allu Aravind released the film in Telugu, proving once again why he is a film judging master. Rishab Shetty’s acting, Ajaneesh…