బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌ పై రష్మిక ప్రశంసలు..

Rashmika praises Bollywood actress Alia Bhatt.. Your performance in 'Jigra' is amazing.

‘జిగ్రా’లో నటన అమోఘం అంటూ కితాబు! బాలీవుడ్‌ నటి అలియాభట్‌ పై నటి రష్మిక ప్రశంసల వర్షం కురిపించారు. యాక్టింగ్‌లో అలియా టాలెంట్‌, కథల ఎంపికను ఆమె మెచ్చుకున్నారు. విభిన్నమైన కథలను తరచూ ప్రేక్షకులకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. అలియా భట్‌, వేదాంగ్‌ నటించిన ‘జిగ్రా’ చూశా. సినిమా అద్భుతంగా ఉంది. నటీనటులు, చిత్రబృందాన్ని గట్టిగా హత్తుకుని మెచ్చుకోకుండా ఉండలేకపోయా. అలియా.. నువ్వు మాకు దొరకడం ఓ వరం. నీ టాలెంట్‌ని చూసే అవకాశం మాకు ఇచ్చినందుకు థాంక్యూ. వేదాంగ్‌ నువ్వు మరెన్నో చిత్రాలు నటిస్తే చూడాలనుకుంటున్నా. రాహుల్‌.. నువ్వు నన్నెంతో సర్‌ప్రైజ్‌ చేశావు. నీకు, ’జిగ్రా’లో నువ్వు పోషించిన మత్తు పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది. వాసన్‌ బాలా.. మేకింగ్‌ చాలా బాగుంది. ఇంకెన్నో…