‘Eట్లు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Etlu movie first look

శ్రీజ ఆర్ట్స్ & బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, పూదరి రాజశేఖర్ గౌడ్. బాచిన నాగేశ్వరరావు ల నిర్మాణంలో వస్తున్న సినిమా “Eట్లు”. ఈ సినిమాకు పందిళ్లపల్లి రోషి రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “Eట్లు” ఈ చిత్ర ఫస్ట్ లుక్ మంత్రి హరిష్ రావు గారి చేతులమీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ .. ఈ “Eట్లు” మూవీ టీమ్ చూస్తుంటే అందరూ కొత్తవారికి ఉన్నారు అయిన దైర్యం చేసి ఈ చిత్రాన్ని పూర్తి చేసి విడుదలకు రెడీ చేస్తున్న Eట్లు టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు. దర్శకుడు రొశి రెడ్డి ప్రొడ్యూసర్స్ కి ఈ చిత్రం వియవంతంగా ప్రదర్శించి మంచి పేరుతో డబ్బులు తెచ్చి…