విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas

* విశ్వక్ సేన్ పుట్టినరోజు కానుకగా కొత్త చిత్రం ప్రకటన * సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా విశ్వక్ సేన్ 11వ చిత్రం * ‘బ్యాడ్’ గా మారిన ‘మాస్ కా దాస్’ యువ సంచలనం, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.21 గా ఒక చిత్రం రూపొందనుంది. Prasiddha చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ,శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్, గోపి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రతిభ గల దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. కథానాయకుడిగా…

Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas

Vishwak Sen’s mass entertainer, VS11, directed by Krishna Chaitanya to be produced by Sithara Entertainments and Fortune Four Cinemas

Actor-director Vishwak Sen, nicknamed Mass Ka Das, who’s on a high after the success of Das Ka Dhamki, has signed another prestigious project VS11. Written and directed by Krishna Chaitanya, VS11, produced by leading banners S Naga Vamsi and Sai Sounjanya under Sithara Entertainments and Fortune Four Cinemas and presented by Srikara Studios, was formally announced today. Much to delight of movie buffs, the film’s motion poster was also unveiled today. The glimpse follows a series of lorries and the backdrop later shifts to a riverside backdrop with a radio…