ఒక ఊరికి సంబంధించిన వరుస చావులు.. వాటి వెనక ఉన్న కారణాలు.. మరి ఆ మిస్టరీ చిక్కుముడిని ఎవరు విప్పారు? అనే కథాంశంతో ‘విరూపాక్ష’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తన కమ్ బ్యాక్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా తన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ అవుతుందని అంటున్నారట ఆయన. బైక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత సుదీర్ఘ విరామ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. బైక్ యాక్సిడెంట్ తర్వాత విరామ తీసుకొని మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ. ఆయన హీరోగా రాబోతున్న కొత్త సినిమా విరూపాక్ష.…