బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిరామ్ ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను: ‘అహింస’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి

బాబాయ్ విక్టరీ వెంకటేష్ గారిని, నన్ను ఆదరించినట్లే అభిరామ్ ని కూడా ఆదరిస్తారని కోరుతున్నాను: ‘అహింస’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి

జూన్ 2న అహింసతో మళ్ళీ పుడుతున్నాను : అభిరామ్ రామానాయుడు గారి కోసం అహింస సినిమా చేశాను: డైరెక్టర్ తేజ వెండితెరపై వైవిధ్యమైన ప్రేమ కథలని ఆవిష్కరించి ఘన విజయాలని సాధించిన క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ తేజ, అభిరామ్ అరంగేట్రం చేస్తున్న యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అహింస ‘తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌ పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై చాలా క్యూరియాసిటీని పెంచింది. జూన్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ చీరాలలో గ్రాండ్ గా నిర్వహించారు. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్…