‘పారిజాత పర్వం’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

‘పారిజాత పర్వం’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల

సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైయింది. ఈ చిత్రానికి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంట్రస్టింగా వుంది. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లు విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు. ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా…