నాగ చైతన్య, ద్విభాషా చిత్రం ‘కస్టడీ ‘ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై విడుదల

నాగ చైతన్య, ద్విభాషా చిత్రం ‘కస్టడీ ‘ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై విడుదల

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ ఈ ఏడాది విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా మ్యూజిక్ జర్నీమొదలుపెట్టారు. ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై లిరికల్ వీడియో ఇప్పుడు విడుదలైంది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హెడ్ అప్ హై థంపింగ్ బీట్‌లు, పవర్ ఫుల్ లిరిక్స్ మాస్ కాంబో. ఈ పాట పోలీసులకు ఘనమైన ట్రిబ్యుట్. అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంది. సాహిత్యం…