నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన “శివ వేద” బిగ్ టికెట్

నట సింహం నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ అయిన "శివ వేద" బిగ్ టికెట్

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన “శివ వేద” చిత్రం ఫిబ్రవరి 9 న తెలుగులో గ్రాండ్ రిలీజ్ కన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన శివ రాజ్‌కుమార్‌ 125 వ చిత్రం శివ వేద. ఈ చిత్రం శివ రాజ్‌కుమార్‌ కి చాలా ప్రత్యేకమైన చిత్రం అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని అతని భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అయిన అతని హోమ్ బ్యానర్‌లో ఇది మొదటి వెంచర్‌గా కూడా రావడం విశేషం. ఇటీవలే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన మైన రెస్పాన్స్…