గోల్డెన్ గ్లోరి బ్యానర్ పై అశోక్ కుమార్ ,లీషా ఎక్లెయిర్స్ హీరోహీరోయిన్ లు గా A. J సుజిత్ దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ” ప్రియమైన ప్రియ. A J. సుజిత్ ,A బాబు నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ అండ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకులు దేవా కుమారుడు శ్రీకాంత్ దేవా ఈ చిత్రానికి సంగీతం అందించారు..ఈ చిత్రం సంగీత దర్శకుడిగా శ్రీకాంత్ దేవాకు 100 వ చిత్రం కావడం విశేషం.. ఈ కార్యక్రమానికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ బసి రెడ్డి ,నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ,సీనియర్ జర్నలిస్ట్ పాశం యదగిరి , ప్రొడ్యూసర్ ఎంఆర్ చౌదరి వడ్లపట్ల ముఖ్య అధితులు హాజరై…
