ఏ గేమ్ విత్ క్రైమ్ ‘అష్టదిగ్బంధనం’ !

ఏ గేమ్ విత్ క్రైమ్ 'అష్టదిగ్బంధనం' !

ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” అష్టదిగ్బంధనం ” ఎ గేమ్ విత్ క్రైమ్ ” ఉప శీర్షిక “. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ ” శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ” రిలీజ్ చేశారు. ‘అష్టదిగ్బంధనం’ టైటిల్ చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మనోజ్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ ఈరోజు అష్టదిగ్బంధనం మూవీ పోస్టర్ రిలీజ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా జరిగిందని ఆయన మా కోసం సమయం వెచ్చించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ…