అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వం వహించిన మూవీ “నీతో”. పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. “మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు”లాంటి యూత్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి ఈ చిత్రంలో. “నీతో” చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి “లలనా మధుర కలనా” అనే లిరికల్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వరుణ్ వంశి బి రచించిన ఈ పాటను హరిహరణ్ ఆలపించారు. “అలుపై, మలుపై, ఎదురై ఆదమరించింది గమననా గెలుపై…
Category: MOVIE REVIEWS
చరణ్ రొరి యాక్షన్ విజవల్స్ స్పెక్టాక్యులర్ రొరి మూవి టీజర్ విడుదల
భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమా తో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా చరణ్ రొరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈచిత్రాన్ని దర్శకత్వం చేస్తూ హీరొ గా నటిస్తున్నారు చరణ్ రొరి, ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు కూడా చరణ్ చూసుకుంటున్నారు. రొరి చిత్రం యోక్క టీజర్ ఈరోజు విడదలయ్యింది. ఫుల్ యాక్షక్ విజువల్స్ తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఆకట్టుకుంది. చరణ్ ఒ విభిన్న పాత్ర లో నటించాడు. అంతేకాదు టీజర్ లో ఒ ఇన్విస్టిగేషన్ చేసే ఇంట్రస్టింగ్ కేరక్టర్ అనిపించింది.…
చరణ్ రొరి యాక్షన్ విజవల్స్ స్పెక్టాక్యులర్ రొరి మూవి టీజర్ విడుదల
చరణ్ రొరి యాక్షన్ విజవల్స్ స్పెక్టాక్యులర్ రొరి మూవి టీజర్ విడుదల భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్ సినిమా తో అందరికి సుపరిచితుడైన చరణ్ హీరోగా కరిష్మా హీరోయిన్ గా చరణ్ రొరి దర్శకత్వం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం రొరి.. ఈ చిత్రాన్ని సి టి ఎఫ్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈచిత్రం లో లెజెండ్ కొటా శ్రీనివాసరావు, జయప్రకాష్, దేవిప్రసాద్ లాంటి ప్యాడింగ్ నటీనటులతో అత్యంత భారీగా తెరకెక్కించారు. భీమ్స్ సెసిరొలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈచిత్రాన్ని దర్శకత్వం చేస్తూ హీరొ గా నటిస్తున్నారు చరణ్ రొరి, ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు కూడా చరణ్ చూసుకుంటున్నారు. రొరి చిత్రం యోక్క టీజర్ ఈరోజు విడదలయ్యింది. ఫుల్ యాక్షక్ విజువల్స్ తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా ఆకట్టుకుంది. చరణ్ ఒ విభిన్న పాత్ర లో నటించాడు.…
గొప్ప నిర్మాణ విలువలతో కసితో చేసిన సినిమా ‘ది ఘోస్ట్’: ది ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ నాగార్జున
కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుల ‘ది ఘోస్ట్’ విడుదల తేది దగ్గరపడటంతో చిత్ర నిర్మాతలు ప్రమోషన్ల జోరు పెంచారు. థియేట్రికల్ ట్రైలర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ తాజాగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశార. థియేట్రికల్ ట్రైలర్ లాగానే రిలీజ్ ట్రైలర్ కూడా యాక్షన్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో ఆకట్టుకుంది. ది ఘోస్ట్‌గా నాగార్జున పాత్రకు బిగినింగ్ యాక్షన్ బ్లాక్ హైవోల్టేజ్ ఎలివేషన్ ఇస్తుంది. ”డబ్బు, సక్సెస్ ఆనందం కంటే శత్రువులను ఎక్కువ తెస్తుంది” అని నాగార్జున చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇందులో నాగార్జునకి చాలా మంది శత్రువులు ఉన్నారు. అండర్ వరల్డ్ నుండి అతని సోదరి కుటుంబాన్ని రక్షించే బాధ్యతను తీసుకోవడంతో శత్రువుల జాబితా మరింత పెరుగుతుంది. ట్రైలర్ లో నాగార్జున హైలీ ఇంటెన్స్ గా కనిపించి డెడ్లీ…
68వ జాతీయ సినీ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్న సంధ్యా రాజు
భారతీయ సంప్రదాయ నృత్యం ఆధారంగా రూపొందిన ‘నాట్యం’ సినిమా ద్వారా కూచిపూడి డాన్సర్ సంధ్యా రాజు గత ఏడాది సినీ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆమె ‘నాట్యం’ సినిమాను చేయబోతున్నట్లు అనౌన్స్ చేసి అందరిలోనూ ఓ క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. అలాగే ‘నాట్యం’ సినిమా విడుదల తర్వాత విభిన్న చిత్రంగా అందరి మన్ననలు అందుకోవటమే కాదు.. ప్రతిష్టాత్మకమైన 68వ జాతీయ సినీ అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూ ఢిల్లీలో జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రానికిగానూ బెస్ట్ కొరియోగ్రఫీ విభాగంలో అవార్డును అందుకున్నారు. సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహల్ ప్రధాన పాత్రధారులుగా ‘నాట్యం’ సినిమా రూపొందింది. డాన్స్ ప్రధానంగా సాగే కథాంశం కావటంతో…
నవంబర్ 11న మూడు భాషల్లో ‘మసూద’ విడుదలకు సిద్ధం
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది. మళ్ళీ రావా ఒక లవ్-స్టోరీ మరియు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఒక డిటెక్టివ్-థ్రిల్లర్, ఇప్పుడు మేకర్స్ మసూదతో మరో కొత్త జానర్ హారర్-డ్రామాతో వస్తున్నారు, ఇది నవంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ.. “మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్‌కి, పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అతి త్వరలో ఇతర…
ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్ లో ‘హరిహర వీర మల్లు’
విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులను మెప్పించగల విజయవంతమైన చిత్రాలను రూపొందించడంతో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దిట్ట. ‘కంచె’, ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చిరస్మరణీయమైన మరియు జాతీయ పురస్కారాలు గెలుచుకున్న చిత్రాలను ఆయన తెలుగు సినిమాకి అందించారు. అద్భుతమైన దర్శకుడు, రచయిత అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ‘హరిహర వీర మల్లు’ అనే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సాధారణ చిత్రాలతోనే ఏ హీరోకి సాధ్యంకాని విధంగా అసాధారణమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. మొదటిసారి ఆయన ఇలాంటి భారీ స్థాయి పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. తన అభిమానులతో పాటు తెలుగు మరియు భారతీయ సినీ ప్రేమికుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాన్ని అందించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. వెండితెరపై అద్భుతం సృష్టించడం కోసం చిత్ర బృందం శక్తికి మించి కష్టపడుతోంది.…
Krish’s Magnum Opus with Pawan Kalyan Hari Hara Veera Mallu conduct a “pre-schedule Workshop”
Director Krish has been that rare breed of talents who could get critical and box office audience appreciation at same magnitude. He delivered memorable and National Award winning films like Kanche, Gautamiputra Satakarni in period films for Telugu Cinema. Such a director and writer is coming up with his biggest ever Magnum Opus with Pawan Kalyan in and as Hari Hara Veera Mallu, on even grand scale like never before. Pawan Kalyan, till date, did not attempt this huge level period action adventure epic genre and he is very keen…
Megastar Chiranjeevi garu will be Launching Allu Studios with the Allu Family on Allu Ramalingaiah gari Birth Centenary
Last Year On October 1, coinciding with the 99th birth anniversary of late Telugu actor Allu Ramalingaiah garu, his family members led by Allu Aravind announced that Hyderabad will soon have a new film studio — Allu Studios. On the day of announcement his son Allu Aravind and grandsons Allu Arjun, Bobby Allu and Allu Sirish inaugurated the construction work of a film studio in Hyderabad. Spread over 10 acres in Gandipet, Allu Studios’ construction work in Gandipet began with a low-key event on the same day and continued with…
అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్ చిరంజీవి గారు
గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో – అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ప్రకటన రోజున ఆయన కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇటీవలే అల్లు స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. స్టూడియో ఇప్పుడు జీవనోపాధిని అందించడానికి సిద్ధంగా ఉంది. అల్లు స్టూడియోస్‌లో చిత్రీకరణ పనులకు సంబందించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి. అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం లెజెండరి నటులు దివంగత…
