అందం.. అభినయంతో అందర్నీఆకట్టుకుంటున్నబుట్ట బొమ్మ పూజా హెగ్డే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఈ అమ్మడి గ్లామర్ కు ఫ్యాన్సు ఎంతగానో ఫిదా అయిపోతున్నారు. దాంతో మూవీ మేకర్సు సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాజెక్టులు క్యూకట్టాయి. ఈ ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’తో బాటు.. అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’కూడా ఉన్నాయి. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్క్రీన్ పైనా తళుక్కున మెరవనుంది. రణవీర్ సింగ్ రోహిత్ శెట్టితో కలిసి ‘క్రికస్’ మూవీలోనూ నటిస్తోంది.మరోవైపు సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘కబీ ఈద్ కబీ దివాళి’లోనూ ఆడిపాడబోతోంది పూజా. పూజా హెగ్డే.. లక్ మాములుగా లేదుగా.. తాజాగా ఈ భామ మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటించే ఛాన్సు…
Category: FILM NEWS
ఫిట్‌నెస్ ప్రేమికురాలు రష్మిక!
‘శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తా’నని చెబుతోంది సెన్సేషనల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనంటోంది. స్వతహాగా ఫిట్‌నెస్ ప్రేమికురాలైన రష్మిక సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్ వీడియోల్ని షేర్ చేస్తుంది. రష్మిక మాట్లాడుతూ.. “ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాల‘న్నదే నా లక్ష్యం. అది సాధ్యం కావాలంటే శారీరకంగా కూడా శక్తివంతంగా ఉండాలి. ఎవరి మెప్పుకోలు కోసమో వ్యాయాయం చేయాలనుకోను. ఫిట్‌గా ఉంటేనే రోజువారి వ్యవహారాలు కూడా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. కెమెరా ముందు కూడా అందంగా, ఆహ్లాదభరితంగా కనిపిస్తాం. మహిళలు ఎక్కువగా బరువులు ఎత్తకూడదనే అపోహ ఉంది. ఓ మోస్తరు బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గడంతో పాటు ఎముకలు కూడా బలంగా…
రకుల్ వరుస ఆఫర్లకు కారణం ఇదా!?
టాలీవుడ్‌పై ఫోకస్ తగ్గించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో పాగా వేసింది. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బీటౌన్‌లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇప్పటికే హిందీలో ‘యారియాన్’, ‘అయ్యారే’, ‘దేదే ప్యార్ దే’ వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్‌కు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ‘మే డే’లో రకుల్ హీరోయిన్‌గా నటించింది. అదే విధంగా అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు .తాజాగా బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయుష్మాన్ డాక్టర్ ఉదయ్…
తెలంగాణ స్విమ్మర్స్ అగ్ర జబితాలో మహేశ్‌బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ‘వన్(నేనొక్కడినే)’ చిత్రంతో బాలనటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. తాత సూపర్‌స్టార్ కృష్ణ, తండ్రి మహేశ్‌బాబుల నుంచి సహజంగానే నటనలో నైపుణ్యాన్ని అలవరచుకున్న గౌతమ్ ఇటు స్విమ్మింగ్‌లోనూ ప్రావీణ్యతచూపిస్తున్నాడు. 2018నుంచి ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌లో తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు గౌతమ్. తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్‌కు సంబంధించి తన ఏజ్ గ్రూప్ విభాగంలోని టాప్ 8 పొజిషన్స్‌లో ఒకరిగా నిలిచారు గౌతమ్. ఈ విషయాన్ని మహేశ్‌బాబు సతీమణి, నటి–నిర్మాత నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరచారు. గౌతమ్ స్విమ్ చేస్తున్న ఓ వీడియోను కూడా షేర్ చేశారు. అలాగే గౌతమ్ కోచ్‌లలో ఒకరైన ఆయూష్ యాదవ్‌తో గౌతమ్ ఉన్న ఫోటోను ఈ సందర్భంగా నమత్ర రీ పోస్ట్ చేశారు. ‘‘2018 నుంచి ప్రొఫెషనల్ స్విమ్మర్‌గా గౌతమ్…
వ్యాక్సినేషన్ తీసుకున్న వారే షూటింగుల్లో పాల్గొనాలి
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ . తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జాయింట్ మీటింగ్ లో, కరోనా మహమ్మారి కారణంగా ఆగి పోయిన ఫిలిం షూటింగ్స్ తిరిగి ప్రారంభించుచున్న సందర్భంగా ఆ విషయములను చర్చించడానికి 16. 6. 2021 (బుధవారం) ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్ లోని మండలి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ సమావేశంలో ఈ క్రింది విధంగా తీర్మానములు చేయడం జరిగినది.తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పత్రికా ప్రకటనఈ కరోనా వైరస్ రావడం మూలాన గత ఏప్రిల్ నెల నుండి షూటింగ్స్ ఆగిపోయినవి. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతున్నందున ఆర్తిస్ట్స్ లు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ షూటింగ్స్ లో పాల్గొని 24…
Mahesh Babu’s Son, Gautam Ghattamaneni Is Telangana’s Top Swimmer!
Superstar Mahesh Babu’s son – Gautam Ghattamaneni made his debut as a child artist in 1-Nenokkadine. While acting comes to him naturally, the young man has been into professional swimming ever since 2018. He is now amongst the top 8 competitive swimmers In Telangana State Swimming for his age group, reveals his mother, Namrata in an Instagram post.The former actress posted a video of Gautham practicing at their home swimming pool and reposted a previous post of Gautam’s coach, Ayush Yadav who is one of the coachesThe post read –…
నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియో ఈనెల 18న విడుదల
న్యాచురల్ స్టార్ నాని, యంగ్ ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ స్ఫూర్తి దాయకమైన ‘దారే లేదా’ పాట కోసం చేతులు కలిశారు. తన నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై నాని ఈ ‘దారే లేదా’ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. అలాగే ఛాయ్ బిస్కేట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తిస్తుంది. కరోనా ఫస్ట్ అండ్ సెకండ వేవ్ సంక్లిష్ట పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టడంతో పాటు, తమ కుటుంబసభ్యుల జీవితాలను కూడా రిస్క్‌లో పెట్టి కోవిడ్ బాధితులకు అద్భుతంగా సేవలు అందించి, చాలామంది ప్రజల జీవితాలను కాపాడిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్ సాంగ్‌ను అంకితం ఇస్తున్నారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్‌వర్కర్స్‌ల కృషికి ఈ ‘దారే లేదా’ సాంగ్ పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు…
Nani’s Daare Leda Music Video, featuring Satya Dev and Roopa, To Be Out On June 18th
Natural Star Nani and promising hero Satya Dev Kancharana have joined forces for a beautiful song titled Daare Leda. Nani presents the music video under Wall Poster Cinema, and Chai Bisket executed it. As is known, Daare Leda is a special song dedicated for Covid frontline warriors who risked their lives to save many lives during the first and second wave of the pandemic. This song will be a perfect tribute to doctors, as it will highlight the sacrifices of the frontline heroes who stayed away from their families and…
తమన్ సంగీత సారథ్యంలో యూఎస్‌లో ‘అలా అమెరికాపురములో..` పేరుతో బిగ్గెస్ట్ మ్యూజికల్ షో
సెన్సేషనల్ కాన్సర్ట్స్ ఏర్పాటుచేయడంలో అగ్రగామిగా ఉన్న హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సంవత్సరం టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ను ‘అలా అమెరికాపురములో’ పేరుతో ఏర్పాటు చేసిన మ్యూజికల్ కార్నివాల్ అద్భుతమైన ప్రదర్శన కోసం అమెరికాకు తీసుకువస్తోంది. హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ వారు గతంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏఆర్ రెహమాన్ మరియు అనిరుధ్ రవిచందర్‌లతో కలిసి అతిపెద్ద మ్యూజిక్ కాన్సర్ట్స్ నిర్వహించారు.ప్రస్తుతం తమన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నారు. స్టార్స్ మరియు సంగీత ప్రియులు ఎక్కువగా తమన్ సంగీతాన్నే కోరుకుంటున్నారు. ఆగష్టు మరియు సెప్టెంబర్ నెలలో తమన్ యునైటెడ్ స్టేట్స్ లో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్ జోస్ మరియు డల్లాస్ లో ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు.తమన్ సంగీత బృందంలో శివమణి, నవీన్, ఆండ్రియా జెరెమియా, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, హరిక నారాయణ్, శ్రుతి రంజని,…
Hamsini Entertainment Brings Thaman To The US For Biggest Musical Show ‘Ala Amerikapurramuloo’
Hamsini Entertainment which is a pioneer in delivering sensational musical concerts is bringing Tollywood Sensation Thaman this year to the United States for a dazzling display of musical carnival titled ‘Ala Amerikapurramuloo’. They have previously organized the biggest concerts with AR Rahman and Anirudh Ravichander. Thaman has been in miraculous form in recent times and is the most sought musician for the stars and also the music lovers. Thaman will be touring the United States in August and September and will be performing live in Washington D.C., Chicago, New Jersey,…
