యాదాద్రి జిల్లా నూతన కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాద పూర్వకంగా కలిసిన డీసీసీబీ చైర్మన్

టాలీవుడ్ టైమ్స్ – ఆలేరుశనివారం 19.06.2021న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతిని ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ & రాష్ట్ర సహకార బ్యాంకు వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి యాదగిరిగుట్టలోని గెస్ట్ హౌజ్ లో మర్యాద పూర్వకంగా కలిసి ప్రాథమిక వ్యవసాయ సంఘాల బలోపేతానికి PACSలు బుళార్థ సేవ సహకార సంఘాలుగా వచ్చిన స్కీం క్రింద గోదాములు నిర్మించడానికి అవసరమైన ప్రభుత్వ భూమిని PACS కి కేటాయించివలసిందిగా కోరుతూ వినతిపత్రాన్ని అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, వైస్ ఛైర్మన్ గ్యాదపాక నాగరాజు, PACS చైర్మన్లు ఇమ్మడి రాంరెడ్డి, మొగులగాని మల్లేశం గౌడ్, చింతలపూడి భాస్కర్ రెడ్డి, గుదే బాలనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

నేను ఎంతో ఇష్ట‌ప‌డే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌ శేఖ‌ర్ క‌మ్ముల గారితో క‌లిసి వ‌ర్క్ చేసేందుకు ఎగ్జ‌యిటెట్ గా ఉన్నా: కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌

నారాయణ్ దాస్ కె నారంగ్ – పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాత‌లుగా శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి త్రిభాషా చిత్రం.నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్స్ సూప‌ర్‌స్టార్ ధ‌నుష్‌, సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల కాంభినేష‌న్‌లో తమిళ, తెలుగు మరియు హిందీ భాషలలో ఏకకాలంలో ఒక చిత్రం రూపొంద‌నుంది. ఈ మూవీకి నారాయణ్ దాస్ కె నారంగ్ – పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ లో త్రిభాషా చిత్రంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుంది.సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దివంగత సునితా నారంగ్ పుట్టినరోజు సందర్భంగా జూన్‌18న‌ ప్రకటించారు. క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన సోషల్ మీడియాలో అలజ‌డి సృష్టించింది.దర్శకుడు శేఖర్ కమ్ముల, నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావులతో…

Superstar Dhanush Excited To Work With Sensible Director Sekhar Kammula, Popular Producers Narayan Das K Narang & Puskur Ram Mohan Rao Of Sree Venkateswara Cinemas LLP For A Trilingual Film

The National Award Winners superstar Dhanush and sensible and successful director Sekhar Kammula are collaborating for a Tamil, Telugu and Hindi trilingual film to be produced in a grand scale by Narayan Das K Narang and Puskur Ram Mohan Rao of the accomplished production house Sree Venkateswara Cinemas LLP (A Unit Of Asian Group).Sonali Narang presents the movie which was announced officially yesterday marking the birth anniversary of Late Sunita Narang. The announcement regarding the crazy project created ripples in social media.Interim, Dhanush expressed his excitement of working with director…

జూలైలో తిరిగి ప్రారంభంకానున్నఅడివి శేష్‌ ‘మేజర్‌’ సినిమా షూటింగ్‌

adivi Sesh’s Major Shoot To Resume In July

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్న తొలి ప్యాన్‌ ఇండియన్‌ మూవీ ‘మేజర్‌’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ తొంభై శాతం పూర్తయింది. అడివి శేష్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘మేజర్‌’ సినిమాకి శేష్‌ స్క్రిప్ట్‌ అందిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది.‘‘మేజర్‌’ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్‌ చేయనున్నామని తెలియజేయేందుకు చాలా సంతోషిస్తున్నాను.గత ఏడాది చిట్కుల్‌ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్‌’ చిత్రీకరణ మొదలైంది. అక్కడ అంతగా చలిగా ఏం లేదు. కానీ ఆ ప్రాంతపు విజువల్స్, అక్కడివారితో ఉన్న జ్ఞాపకాలు మరువలేనివి. జూలైలో ‘మేజర్‌’ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్‌’ చిత్రం రూపొందుతుంది’’ అంటూ చిత్ర నిర్మాత శరత్‌తో (చిట్కుల్‌లో జరిగిన మేజర్‌…

Adivi Sesh’s Major Shoot To Resume In July

adivi Sesh’s Major Shoot To Resume In July

Adivi Sesh’s first Pan India film Major had already completed 90% of its shoot and only small portion of filming is pending.Apparently, Sesh is keen to resume the shoot of his most ambitious project for which he has also penned the script.The actor revealed that, the film’s shoot will resume in July.The young hero has shared a working still during the shoot of Major in Chitkul along with his producer Sharath and stated, “When we began #MajorTheFilm last year 🙂 #Chitkul was never colder. But brilliant visuals and amazing people…

తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ 2 కోట్ల విరాళం

lyca Productions donates Rs 2 Cr to Tamilnadu CM Corona Relief Fund

తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. అల్లిరాజా సుభాస్కరన్ తరపున గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్ ను సచివాలయంలో కలిసిన లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు జీకేఎం తమిళ్ కుమరన్, నిరుతన్, గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ అందజేశారు

Lyca Productions donates Rs 2 Cr to Tamilnadu CM Corona Relief Fund

lyca Productions donates Rs 2 Cr to Tamilnadu CM Corona Relief Fund

Lyca Productions, one of the leading production houses in the country, is in the news for coming out with a noble gesture. The banner has donated a whopping amount towards covid relief.The production house, on behalf of Alli Raja Subhaskaran, has handed over a cheque of Rs. 2 crores to the Honourable Chief Minister of Tamil Nadu, Thiru. M K Stalin, at the Secretariat in Chennai.In a statement, Mr. GKM Tamil Kumaran, Mr. Niruthan and Mr. Gaurav have said that they were honoured to meet with the Chief Minister. The…

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ నాకు గుర్తింపు తెచ్చింది: యాంక‌ర్ స్రవంతి చొక్క‌ర‌పు

sravanthi chokkarapu

స్ర‌వంతి చొక్క‌ర‌పు మంచి ఆక‌ర్షించే రూపు, క‌వ్వించే చూపు, చ‌క్క‌టి న‌వ్వుతో టెలివిజ‌న్ ప్రేక్ష‌కుల‌కి ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ప్రేక్ష‌కుల‌కి సుప‌రిచితురాలు. మాటివి ద్వారా త‌న యాంక‌రింగ్ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టిన స్ర‌వంతి త‌న టాలెంట్ తో వాక్‌చాతుర్యంతో స్టూడియో ఒన్‌ లో కొన్ని పోగ్రామ్స్ ని డీల్ చేసింది, అలానే జెమెని లో ప్ర‌తి రోజు 10 గంట‌ల‌కి లైవ్ లో ప్రేక్ష‌కుల‌తో మాట్లాడుతూ న‌వ్విస్తూ త‌న డ్ర‌స్సింగ్ స్ట్రైల్ తో అల‌రిస్తుంది. అంతేకాకుండా ప్ర‌ముఖ యూట్యూబ్ ఛాన‌ల్స్ లో సెల‌బ్రిటి ఇంట‌ర్యూస్ చేస్తూ రొజంతా బిజిగా వుండే ఈ యాంక‌రమ్మ ఇటీవ‌లే ట్రెండింగ్ లో వుంది. ఈటివి లాంటి ప్రైమ్ ఛానల్ లో మ‌ల్లెమ‌ల లాంటి నెంబ‌ర్ ఒన్ ప్రోడ‌క్ష‌న్ సంస్థ నిర్మాణం లో ప్ర‌ముఖ క‌మెడియ‌న్స్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెని లో క‌మెడియ‌న్…

సుమన్ ‘పెద్దింటల్లుడు’ కు 30 ఏళ్ళు

peddinti alluduku 30 eellu

సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పెద్దింటల్లుడు. శ్రీఅన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్ పై టి ఆర్ తులసి నిర్మించిన ఈ సినిమా 1991లో విడుదలైంది. ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా నగ్మా పరిచయం అయింది. ఈ సినిమా సక్సెస్ తరువాత నగ్మా తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. సుమన్ హీరోగా ఓ వైపు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ కుటుంబ కథా చిత్రాలపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా మరో కీ రోల్ పోషించారు. సీనియర్ నటి వాణిశ్రీ…