-వస్పరి శంకరయ్య, మున్సిపల్ చైర్మన్, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా టాలీవుడ్ టైమ్స్- ఆలేరు ఆలేరు పట్టణ ప్రజలకు నమస్కారం… లాక్ డౌన్ సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసులసంఖ్య,పాజిటీవ్ శాతం గణనీయంగా తగ్గిందని ,కరోనా పూర్తి నియంత్రణ లోకి వచ్చిందని,వైద్యశాఖ అధికారులు అందించిన నివేదిక లను పరిశీలించి ఈ మేరకు లక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తి వేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆలేరు పట్టణ ప్రజలకు తెలియజేయునది ఎమనగా లాక్ డౌన్ ఎత్తి వేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని,తప్పని సరిగా మాస్కు దరించడం,భౌతిక దూరాన్ని పాటించడం,సాని టైజర్ ఉపయోగించడం తదితర,స్వీయ నియంత్రణ నియమావళిని విధిగా పాటించాలని,అందుకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని కోరుతున్నాము.కరోనా పూర్తి స్థాయిలో…
Category: FILM NEWS
Hero Kartikeya’s new film Titled “Raja Vikramarka”
Young Hero Kartikeya Gummakonda’s next in debutant Sri Saripalli’s direction gets an interesting title, “Raja Vikramarka”.The intriguing first look poster is released by the Sensational Director Sandeep Reddy Vanga on this occasion.Winning the hearts of his audiences beyond language barriers & Box-Office results, Kartikeya is owning impressive transformations for his roles. Likely, he aced a dashing & never before look in his career as a newly recruited NIA officer in this film.Presented by Adi Reddy.T, movie is Produced by 88 Rama Reddy under Sree Chitra Movie Makers banner while Prashanth…
‘రాజా విక్రమార్క’గా కార్తికేయ
‘ఆర్ఎక్స్ 100’తో ప్రేక్షకుల మనసు దోచిన యువ కథానాయకుడు కార్తికేయ. అమ్మాయిలు అతడితో ప్రేమలో పడ్డారు. అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ సన్నివేశాల్లో అతడి బాధను ఫీలయ్యారు. పాత్ర, అందులో భావోద్వేగాలు కనిపించేలా నటించడం కార్తికేయ ప్రత్యేకత. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. కార్తికేయ డ్యాన్సులు, ఫైట్లు బాగా చేస్తారని… భావోద్వేగాలు అద్భుతంగా పలికిస్తారని ప్రశంసలు అందుకున్నారు. ‘గ్యాంగ్ లీడర్’లో స్టయిలిష్ విలన్‌గానూ మెప్పించారు. ఇప్పుడు యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో 88 రామారెడ్డి ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా కార్తికేయ 7వచిత్రమిది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగాపరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి ‘రాజావిక్రమార్క’ టైటిల్…
23న అశోక్ గల్లా చిత్రం టైటిల్ టీజర్ విడుదల
సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేశ్‌బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అమర రాజ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన హీరోయిన్‌గా నిధీ అగర్వాల్ నటిస్తోంది. జగపతిబాబు ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చన సౌందర్య కీలక పాత్రధారులు. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ఈ నెల 23న విడుదల చేయనున్నట్లు ఓ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అశోక్ గల్లా గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఈ పోస్టర్‌లో కనిపిస్తుంటుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రిచర్డ్…
Title Teaser Of Ashok Galla’s Debut Film With Sriram Adittya To Be Out On June 23rd
Superstar Krishna’s grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla is venturing into films with an untitled film being helmed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment.Nidhi Agerwal plays Ashok Galla’s love interest in the movie touted to be a different entertainer. Jagapathi Babu plays a vital role and Naresh, Satya, Archana Soundarya will be seen in supporting roles.The makers have released a poster to make an announcement that title teaser will be out on 23rd June. Ashok Galla…
హీరో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్`
హీరో గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ‘ఆరడుగుల బుల్లెట్` చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి విడుదల తేదీ వంటి విషయాలపై పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. గోపిచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ డైరెక్షన్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ కానున్నాయని నిర్మాత రమేష్ తెలిపారు.తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా.సాంకేతిక…
నితిన్ ‘మ్యాస్ట్రో’ షూటింగ్ పూర్తి
హీరో నితిన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘మ్యాస్ట్రో’ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన సన్నివేశాలు ఇవి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్‌లో పాల్గొన్న ఫస్ట్ స్టార్ హీరో మూవీ ‘మ్యాస్ట్రో’ కావడం విశేషం. ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్,…
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Shooting Completed
Hero Nithiin’s milestone 30th film Maestro directed by Merlapaka Gandhi is done with its shooting part.Final shooting schedule of Maestro was commenced few days ago in Hyderabad and it was the first star hero movie to resume shoot, post second wave of the pandemic.The team has shot scenes involving Nithiin and Tamannaah Bhatia which are going to be most crucial sequences of the film. Post-production works are underway.Nabha Natesh has paired opposite Nithiin in the crime comedy.The film’s first look poster and teaser got overwhelming response.Mahati Swara Sagar who gave…
ఆలేరులో కామ్రేడ్ బాదే రాము వర్ధంతి
టాలీవుడ్ టైమ్స్ – ఆలేరు అఖిల భారత రైతు.కూలీ సంఘం (AIKMS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు,సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు,కోదాడ డివిజన్ కమిటీ కార్యదర్శి, కామ్రేడ్ బాదే రాము 2వ,వర్ధంతి ఆలేరు న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగింది. కామ్రేడ్ రాము చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా విప్లవ జోహార్లు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ మాట్లాడుతూ రెండు సంవత్సారాల క్రితం కామ్రేడ్ రాము కోదాడ వద్ద యాక్సిడెంట్స్ లో మృతి చెందాడు. కామ్రేడ్ రాము అట్టడుగు వర్గం నుండి విప్లవోద్యమం లోకి వచ్చాడు.కాదు పేదరికాన్ని అనుభవిస్తూనే ప్రజలు,రైతులు,ఇతర వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ,నిరంతరం రైతాంగ ఉద్యమంలో అన్ని రంగాల ప్రజలను పోరాటాల్లో కి నగిపించాడని అన్నారు.…
భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కార్యనిర్వాహక కార్యదర్శిగా గుజ్జ అశోక్
టాలీవుడ్ టైమ్స్ – ఆలేరుభారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి కార్యనిర్వాహక కార్యదర్శిగా గుజ్జ అశోక్ ను నియమించినందుకు అలేరు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోగ సంతోష్ జూకంటి సంపత్, ఎలుగల శివ, చెన్న రాజేష్, బోనిగిరి గణేష్, గుజ్జ ఉదయ్, ఎలగందుల సిద్ధులు, గంజి వెంకటేష్, వెల్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు
