కన్నడ నటుడు రామచంద్రరాజు కేజీఎఫ్ సినిమాలో మెయిన్ విలన్ గరుడగా తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. ప్రస్తుతం యంగ్ హీరోస్ శర్వానంద్, సిద్దార్ధ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న మహాసముద్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన శర్వానంద్, సిద్దార్ధ్, అధితిరావు హైదరి, అనూ ఇమాన్యూయేల్, జగపతిబాబు, రావు రమేష్ ఫస్ట్‌లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజు ధనుంజయ్‌గా రామచంద్రరాజు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భయపెట్టేలా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ చిత్రం రామచంద్రరాజుకి మంచి బ్రేక్ ఇస్తుందని ఈ పోస్టర్ చూస్తే అర్దమవుతోంది.ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుంకర…
Category: FILM NEWS
పీవీ శత జయంతి- తొమ్మిది గ్రంధాల ఆవిష్కరణ
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు గారు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శ్రీ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను గత ఏడాదికాలంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. విద్యావేత్తగా, సాహితీవేత్తగా సాహితీరంగంలో విశేష కృషి చేసిన పీవీ నరసింహారావు గారికి నివాళిగా మహోన్నత మూర్తిమత్వం ఉన్న పీవీగారి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, పాలన దక్షతను, ఆర్థిక సంస్కరణలలో వారి కృషిని 360 డిగ్రీలలో ఆవిష్కరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలమేరకు శ్రీ ”పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీ”ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కె కేశవ రావు గారిని నియమించారు.పుస్తక ప్రచురణ…
పాపం హేమ!
ఇండస్ట్రీ హేమతో ఆడుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న ‘మా’ ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ అనే నినాదాలు పైకి వినిపిస్తున్నాయి. కానీ, లోపల పోటీ రసవత్తరంగా వుంది. చిరంజీవికి మోహన్ బాబుకు మధ్య పోటీ అని చెప్పకనే తెలుస్తుంది. గెలుపు ఎలాగూ సినిమా బిడ్డలదే అని తేలిపోయింది. అయితే, జీవిత పోటీలోకి రావడంతో చిన్న ఆర్టిస్టులు, ముఖ్యంగా లేడీ ఆర్టిస్ట్స్ ఓట్లు చీలిపోతాయేమో అని, హేమ ను రంగంలోకి దించారు. నిజానికి హేమ మొదటి నుంచి కూడా లేడీ ఆర్టిస్ట్స్ పక్షమే. నిజానికి హేమ సీనియారిటీ సేవా భావం ప్రకారం చూసుకున్నా అధ్యక్ష పదవి కి అర్హురాలే. కానీ, మోహన్ బాబు పట్టు బట్టి ఓట్లు చీల్చి విష్ణు కు గెలుపు బావుటా అందించాలని హేమను జబర్దస్త్ గా రెచ్చగొట్టి…
అందరూ బావుండాలి థియేటర్‌లో మనందరం ఉండాలి: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్
అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ సమర్పణలో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ నరేశ్, అలీ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మలయాళంలో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.. సోషల్ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. 1100 సినిమాల్లో అనేక పాత్రల్లో నటించిన అలీ హీరోగా తన బ్యానర్‌లో నిర్మిస్తోన్న తొలిచిత్రం కావటంతో ఎంతో గ్రాండియర్‌గా సినిమాను తెరకెక్కించే ఉద్ధేశ్యంతో ఎక్కడ రాజీపడకుండా దాదాపు 20 మంది అగ్ర నటీనటులతో సినిమాను తీశారు. సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా…
ఇది అవమానాలతో పుట్టిన ప్యానెల్
MAA అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ మీడియా ని చూస్తే భయం వేస్తోంది.మీడియా చేసే హడావుడి వల్ల ఇక్కడి నేతలే కాదు బిడెన్ కూడా వస్తాడేమో అని భయం వేసింది.ఇది నిన్న మొన్న స్టార్ట్ చేసింది కాదు.ఆరు నెలల గా ఈ కార్యక్రమం నడుస్తోంది.. మన ప్యానెల్ లో ఎవరు ఉండాలి ఎలాంటి వారు ఉండాలి అని చూసాం.ఇవి ఎన్నికల్లాగా కాకుండా అందరి సంక్షేమం కొసం చేస్తుంది.మనం చిత్తశుద్ధి గా ఉంటామా లేదా అనేది ముఖ్యం.ఇది మా ఆవేదన.గొడవలు లేకుండా సూక్ష్మంగా సమస్య ను పరిష్కరించుకోవాలి.నా ప్యానెల్ లో నలుగురు MAA మాజీ అధ్యక్షులు ఉన్నారు.తరువాత నేను తప్పు చేసినా బయటికి పంపిస్తారు.అలాంటి వ్యక్తులు ఉన్నారు మా టీమ్ లో సమస్య గురుంచి మాట్లాడకుండా ఇష్టానుసారంగా వ్యక్తులను డిసైడ్ చేస్తున్నారు.ఇందులో లోకల్ నాన్ లోకల్…
Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN Launched Grandly
After creating a sensation with first Telugu zombie film Zombie Reddy, creative director Prasanth Varma is now introducing a new genre to Telugu audiences.Titled ‘Hanu-Man!’, it’s first original Indian superhero film with young and talented hero Teja Sajja who awed with his performance in Prasanth Varma’s last directorial and has good judgement skills in picking right subjects playing the lead and popular production house Primeshow Entertainment producing it.Hanu-Man has become one of the craziest projects for many reasons. Prasanth Varma has been proving his capabilities of making innovative and concept-based…
ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ హను-మాన్ ప్రారంభం
‘జాంబీరెడ్డి’ సినిమాతో జాంబీస్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మరోసారి ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్‌ను పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీరెడ్డి సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ప్రశాంత్ వర్మ చేస్తోన్న ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’ . ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ కాంభినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ‘హను–మాన్’ అనేక కారణాల వల్ల క్రేజీ ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో అత్యాధునిక విఎఫ్ఎక్స్ తో రూపొందిస్తోంది. ప్రముఖ నటీనటులు…
Sampoornesh Babu, RK Malineni’s Cauliflower Shooting Completed
Burning Star Sampoornesh Babu who is riding high with the success of his last movie Kobbari Matta will next be seen in another out and out entertainer Cauliflower.Directed by RK Malineni, the film’s first look poster was released for Sampoornesh Babu’s birthday and the response for the same was amazing. As the first bang video suggested, Sampoo plays an English man who comes all the way to India from England to depict the world about the purity of Indian womenfolk.The film’s shoot has been completed and is getting ready for…
సంపూర్ణేష్‌బాబు, ఆర్కే మలినేనిల ‘క్యాలీఫ్లవర్’ షూటింగ్ పూర్తి
‘కొబ్బరిమట్ట’ సినిమాతో మంచి విజయం సాధించిన తర్వాత బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘క్యాలీఫ్లవర్’. ‘‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సంపూర్ణేష్‌బాబు బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, బ్యాంగ్ వీడియోకు మంచి స్పందన లభించింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియా వచ్చిన ఓ ఇంగ్లీష్‌మ్యాన్‌గా సంపూ ఈ చిత్రంలో కనిపిస్తారు.ఈ క్యాలీఫ్లవర్ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్ పూర్తయిన విషయాన్ని తెలియజేస్తూ ఈ సినిమాలోని సంపూర్ణేష్‌బాబు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. కొత్త గా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.గుడూరు శ్రీధర్ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణ…
Mega power star @alwaysramcharan met his ardent fans
Mega power star @alwaysramcharan met his ardent fans Sandhya Jayraj, Ravi &Veeresh who walked all the way from Jogulamba Gadwal to Hyd, nearly 231 kms for 4 days, to meet their beloved star. He welcomed them with a warm hug and had an elaborate conversation with them.-RamCharan
