అక్రిడేషన్ జీవోలో జీ.ఎస్.టి తొలగించాలి

press

మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU) ఏ.పీ ప్రెస్ అకాడమీ కార్యవర్గం కమిటీ ఏర్పాటు చేయాలి 28 నుంచి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు చిన్న పత్రికలకు అక్రిడేషన్ లో అన్యాయం జరుగుతుంది వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి రాష్ట్రంలో కొత్త అక్రిడేషన్లు మంజూరు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్రిడేషన్ జీవో లో జీఎస్టీ తొలగించాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఈరోజు విలేకరుల సమావేశంలో మచ్చా రామలింగారెడ్డి మాట్లాడారు. అక్రిడేషన్ మంజూరులో చిన్న పత్రికలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వెంటనే జిఎస్టి తొలగించాలని గతంలో మాదిరిగా వర్కింగ్…

మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు

megastar chiranjeevi

అనిల్ కుమార్ వల్లభనేని (అధ్యక్షులు), పి.ఎస్.ఎన్ దొర (ప్రధాన కార్యదర్శి) తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా చేస్తున్న సేవల గురించి అందరికీ తెలిసిందే. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి ఇటీవలే కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన సి సి సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిల్మ్ ఫెడరేషన్ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపింది.ఈ సందర్భంగా ఎన్నో దశాబ్దాలుగా మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా…

బీర్ల అయిలయ్యని విమర్శించే స్థాయి గడ్డమీది రవీందర్ గౌడ్ కు లేదు

beerla ilaiah ni vimarshinche sthayi ledhu

యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షులు ధనావత్ భాస్కర్ నాయక్ హెచ్చరిక టాలీవుడ్ టైమ్స్ న్యూస్- ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య గారిని విమర్శించే స్థాయి గడ్డమీది రవీందర్ గౌడ్ మరియు కర్ర వెంకటయ్యది కాదని అనునిత్యం ఆలేరు ప్రజలకు కుల మత బేధం లేకుండా సేవ చేస్తు కరోనా విపత్కర సమయంలో ఆలేరు నియోజకవర్గం లోని ప్రతి గడప గడపకు సేవ చేస్తూ ప్రజల మద్దతు పొందుతున్న బీర్ల అయిలయ్య గారిపై లేనిపోని ఆరోపణలు చేస్తే గడ్డమీది రవీందర్ గౌడ్ కు మరియు కర్రె వెంకటయ్య గారిని రాబోయే కాలంలో ఎస్సి, ఎస్టీలందరం కలిసి తగిన రీతిలో బుద్ది చెబుతామని మీరు రాజకీయాలలో రాకముందు ఏంచేసారో మీ చరిత్ర ఏందో మాకు తెలుసని…

Aha announces their upcoming sci-fi crime thriller series Kudi Yedamaithe starring Amala Paul

aha announces their upcoming sci-fi crime thriller series Kudi Yedamaithe starring Amala Paul.

100% Telugu platform aha, which has made it a habit to surprise audiences week after week with pathbreaking web shows and blockbuster movies, is set to launch another prestigious series Kudi Yedamaithe. Bringing together Amala Paul, Rahul Vijay in key roles, this is India’s first sci-fi crime thriller in the digital space, created by Ram Vignesh and directed by Lucia, U Turn-fame filmmaker Pawan Kumar. An intriguing motion poster of Kudi Yedamaithe was released earlier today.The show’s motion poster sets the ball rolling and raises many questions. From a wall…

‘ఆహా’లో అమ‌లాపాల్ సైంటిఫిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘కుడి ఎడమైతే’..

aha announces their upcoming sci-fi crime thriller series Kudi Yedamaithe starring Amala Paul.

ప్రతి వారం ఎగ్జయిటింగ్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న హండ్రెడ్ ప‌ర్సెంట్ ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ షోస్‌ల‌తో పాత్ బ్రేకింగ్ క్రియేట్ చేస్తున్న ఈ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో ‘కుడి ఎడమైతే’ అనే ప్రెస్టీజియ‌స్ సిరీస్ ప్రసారం అవుతుంది. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇండియాలో డిజిట‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సార‌మ‌వుతున్న తొలి సైంటిఫిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ సిరీస్ ఇది. రామ్ విఘ్నేశ్ రూపొందించిన ఈ సిరీస్‌ను లూసియా, యూ ట‌ర్న్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ తెర‌కెక్కించారు. ఈ సిరీస్ మోష‌న్ పోస్ట‌ర్‌ను శ‌నివారం విడుద‌ల చేశారు.ఈ మోష‌న్ పోస్ట‌ర్ చూపించిన‌ట్లు గోడ‌పై అతికించిన నోటీసులు, గ‌న్‌, గ‌డియారం వంటి విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల్లో ఓ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో అమ‌లాపాల్, విజ్ఞ‌త లేని క్రూర‌మైన…

బీర్ల ఐలయ్య పై ఆరోపణలు చేస్తే సహించం

beerla ilaiahpai vimarshalu chesthe sahincham

-జూకంటి సంపత్ (ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు) (టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు)యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అన్నింటికీ నేను సైతం..అంటూ ముందుండి ప్రజల మన్ననలు పొందుతుంటే ఓర్వలేకనే కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి బీర్ల ఐలయ్య పై టిఆర్ఎస్ నాయకులు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి ఎమ్మెల్యే దంపతుల ప్రోద్బలంతో పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి సంపత్ అన్నారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ .. గతంలో అంజుమన్ బ్యాంక్ (ప్రస్తుత సింగిల్ విండో) బ్యాంకు సిబ్బంది అప్పులు కట్టకుంటే గొంగిడి సునీత మహేంద్రారెడ్డి ఇంట్లో సామానులు బయట వేసిన సంగతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. ప్రస్తుతం కోట్లాది రూపాయలు గొంగిడి…

సునీల్‌ ‘క‌న‌బ‌డుట‌లేదు’

actress Sri Divya Launched Kanabadutaledu Teaser

టీజ‌ర్ లాంచ్ చేసిన హీరోయిన్ శ్రీ‌దివ్య‌ తెలుగు న‌టి శ్రీ‌దివ్య స‌స్పెన్స్ అండ్ ల‌వ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న క‌నబ‌డుటలేదు టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు.‘కనబడుటలేదు’ టీజర్ సినిమాలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సాగింది. ఈ కథ నగరంలో వరుస హత్యల చుట్టూ తిరుగుతుందని టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తే అర్ధమ‌వుతుంది. ‘పోలీసులు పెద్ద విషయాన్ని మాత్రమే పెద్దగా చూస్తారు.. కాని డిటెక్టివ్‌ చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూడాలి’ అంటూ ఆ వ‌రుస హ‌త్య‌ల‌ కేసుని సాల్వ్ చేయడానికి ప్రయత్నించే డిటెక్టివ్ గా సునిల్‌ను పాత్ర‌ను పరిచయం చేశారు.సిటీలో జరిగే హత్యలకు మాస్క్ ధరించి ఉన్న ఓ అజ్ఞాతవ్యక్తి కారణం అనే విధంగా టీజర్ లో చూపించారు. అతను ఎవరు? అతని ఉద్దేశ్యం ఏమిటి? అసలు ఎవరు కనబడటం లేదు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే మరికొన్ని…

Actress Sri Divya Launched Kanabadutaledu Teaser

actress Sri Divya Launched Kanabadutaledu Teaser

Telugu actress Sri Divya today has launched teaser of an upcoming suspense and love thriller Kanabadutaledu.The teaser introduces all the prominent characters and discloses that the story revolves around series of killings in the city. Sunil is introduced as a detective who has different methods in resolving cases.A man wearing mask appears to be the prime suspect in these killings. Who’s he? What’s his motive? Who’s actually missing? To know answers for all these queries, we need to wait for few more days.The teaser looks suspenseful and engaging. Director Balaraju…

శభాష్ శ్రీరాజ్: ‘నరసింహపురం’ చిత్రానికి సెన్సార్ సభ్యుల ప్రశంసలవెల్లువ

shabaash sriraj

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా మారుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు.ఇటీవల ఈ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు.. ‘ఇటీవలకాలంలో తాము చూసిన చాలా మంచి సినిమాల్లో ‘నరసింహపురం’ ఒకటని’ చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్లా మాట్లాడుతూ.. “సెన్సార్ బోర్డ్ మెంబర్స్ మా చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ ఇవ్వడంతోపాటు… హోల్ హార్టెడ్ గా కాంప్లిమెంట్స్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. థియేటర్లు ఓపెన్…

Garuda Ram In And As Dhanunjay In Maha Samudram

garuda Ram In And As Dhanunjay In Maha Samudram

Kannada actor Ramachandra Raju shot to fame across the nation with his terrific show as main antagonist Garuda in KGF. He, in his first straight Telugu film Maha Samudram starring Sharwanand, Siddharth and is directed by Ajay Bhupathi, is playing a powerful role as Dhanunjay and his first look has been unveiled. He looks frightful in the poster.Director Ajay Bhupathi gives importance to all the characters in Maha Samudram and every first look poster was striking. ‘Garuda’ Ram’s first look is also very impressive. Apparently, the film will provide first…