Sri M Anjan Kumar yadav Anna garu TPCC working President ga ennikaina sanadurbanga Subhash kattela VICE_CHAIRMAN TPCC_OBC Dept M Bhupathy nath vice president .Greater Hyd Bhuchaiah vice president Laxmaman president Nallakunta division Prakash Anjan garini kalasi shawl mariyu bokketho SanmaninchadamJarigindhi
Category: FILM NEWS
Congratulations to respected Sri Revanth Reddy Anna garu
Subhash Kattela, Vice Chairman.TPCC_OBC Dept Congratulations to respected Sri Revanth Reddy Anna garu elected as TPCC president, Sri Anjan Kumar annagaru as working President, Sri Madhu Yashica garu as chairmanAnd all newly elected office bearersFromSubhash KattelaVice ChairmanTPCC_OBC Dept
‘రామబాణం’ పుస్తకాన్నిఆవిష్కరించిన మోహన్ బాబు
పూజారి రాంబాబు రచించిన రామబాణం పుస్తకం ఫిలింనగర్ దేవాలయం పూజారి రాంబాబు గారు రచించిన రామబాణం పుస్తకాన్ని ఈరోజు టెంపుల్ చైర్మన్ మోహన్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. కరోనా వల్ల నేను టెంపుల్ కు వచ్చి చాలా రోజులు అయినది. ఈ కరోనా పూర్తిగా పోయి అందరూ ఆరోగ్యంగా వుండాలని భగవంతుడిని కోరు కుంటున్నాను. పూజారి రాంబాబు గారు రచించిన రామ బాణం పుస్తకము చాల బాగుంది. ఈ పుస్తకం మంచి ప్రజాధారణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు. ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు మాట్లాడుతూ.. మోహన్ బాబు గారు ఈ పుస్తకం ఆవిష్కరించటం చాల సంతోషం. ఈ పుస్తకం లో ముందు మాట చాల చక్కగా రాసారు. రామ బాణం పుస్తకం అందరు చదవాలని కోరుకుంటున్నా అన్నారు.
Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham First Look Out
Young and promising hero Sharwanand’s 30th film is directed by debutant Shree Karthick and bankrolled by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’. The movie has dialogues by Tharun Bhascker.The makers have unveiled title and first look poster of the film today. Titled Oke Oka Jeevitham, the first look poster looks intriguing, as it discloses theme of the movie billed to be a family drama with sci-fi elements.Sharwanand can be seen carrying guitar on his back. While one side of the poster shows greenery, post office, letter,…
శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ లుక్ విడుదల
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ తన 30వ చిత్రాన్ని నూతన దర్శకుడు శ్రీ కార్తిక్ దర్శకత్వంలో చేయనున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ రోజు ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి ఒకే ఒక లోకం అనే టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు మేకర్స్. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. శర్వానంద్ వెనకాల గిటార్ వేసుకుని ఉండడం ఈ పోస్టర్లో మనం చూడొచ్చు. ఈ పోస్టర్‌లో ఒక వైపు పచ్చదనం, పోస్టాఫీసు, లేఖ, మ్యూజిక్ క్యాసెట్, గాలిపటాలు మొదలైనవి చూపించారు. మరొక వైపు కర్మాగారాలు, సెల్ టవర్, మొబైల్, మ్యూజిక్ సిస్టమ్, ఫ్లైట్ ని చూపించారు. ఈ పోస్టర్…
‘Gully Rowdy’ gears up for Censor formalities
Young and energetic star Sundeep Kishan has built an image for himself by doing versatile movies over the years. He is now essaying the titular role in ‘Gully Rowdy’. Star writer Kona Venkat, who has been known for commercial entertainers and super hits at the Box-Office with his sensational filmography, is presenting the movie. Besides, he has also penned the screenplay.Produced by MVV Satyanarayana of MVV Cinema and presented by Kona Venkat’s Kona Film Corporation, ‘Gully Rowdy’ is being directed by G Nageshwara Reddy, who has directed successful titles such…
సెన్సార్‌కు సిద్ధమైన ‘గల్లీరౌడీ’
వెర్సటైల్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తూ తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గల్లీరౌడీ’. టాలీవుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌గా ..బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించిన ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల సక్సెస్‌లో కీలక పాత్రను పోషించిన స్టార్ రైటర్ కోన వెంకటన్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహిరించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో సీమశాస్త్రి, సీమటపాకాయ్, దేనికైనా రెఢీ, ఈడోరకం ఆడోరకం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ…
పి.వి నర్సింహారావు గొప్ప దార్శనికుడు ‘భారతరత్నఇవ్వాలి’
శతజయంతి ఉత్సవాల్లో ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ (టాలీవుడ్ టైమ్స్ – హైదరాబాద్ బ్యూరో) దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాలు సోమవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ మార్గ్‌లో ఉన్న పీవీ జ్ఞానభూమిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్‌ల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నెక్లెస్‌రోడ్‌లోని 26 అడుగుల పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్, సీఎంలు పీవీ విగ్రహానికి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ పీవీ మార్గ్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన ఉత్సవాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, ఉప్పల్ నియోజకవర్గ నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా…
‘తెలంగాణ దేవుడు’ సినిమా సూపర్ : హోం మంత్రి మహమూద్ అలీ
వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో ఫ్రెండ్లీ స్టార్‌గా శ్రీకాంత్.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల కోసం ప్రీమియర్ షో వేశారు. షో అనంతరం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ఇవాళ తెలంగాణ దేవుడు సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమాలు మంచి మంచి పాత్రలున్నాయ్.. అందరి నటనా నాకు బాగా నచ్చింది. తెలంగాణ ఉద్యమం గురించి చాలా బాగా చూపించారు. ఉద్యమం సమయంలో ఎవరెవరు ఎలా కష్టపడ్డారనే విషయాలను చాలా చక్కగా చూపించారు. ఉద్యమ సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. సినిమాను తెరకెక్కించిన, నిర్మించిన అందరికీ…
సహస్రఫణి’
-తిరునగరి శ్రీనివాస్ బహుభాషల కూడలిబహుముఖ ప్రజ్ఞకు ఆకృతిభాషా వికాసానికి దోసిలిరాజనీతికి రాజర్షిపాములపర్తి సదసద్వివేక గిరిశిఖరితెలుగును వెలిగించిన ఋషిజీవనకోణం భాషేనని విశ్వసించిపాలన , బోధనకు మార్గంగా తీర్చిన శిరోమణిసాంకేతిక భాషగా ఉన్నతిని తెలుగుకిచ్చివిశ్వభాషల సరసన నిలిపిన ధీశాలిమనీషి, సుమనస్వి, అక్షరయశస్విభాషాచైతన్యమే ఆయన పరితపనవికాసశీలతే ఆయన ఆలోచనఅపర చాణుక్యుడు అతడుసమున్నత వ్యక్తిత్వ తేజోనిధివిశాలత్వం కలిగిన విజ్ఞుడైన ప్రధానిసాహిత్య సహస్రఫణి, భాషాయోగివేయిపడగల అనువాదఝరిసాటిలేని సృజనశీలి, క్రాంతదర్శిపీవీ…మన తెలుగు ఠీవీస్వాభిమానతల ఘనాపాటి (సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్ పాత నగర కవుల వేదిక సంయుక్తంగా నిర్వహించినమాజీ ప్రధాని పీవీ. నరసింహ్మరావు శతజయంతి(1920-2021) కవితల పోటీలో బహుమతి పొందిన కవిత…)
