అంపశయ్యపై ‘మా’ అసోసియేషన్‘మా’ అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్ గా లేదు. సినీనటుడు ఒ.కళ్యాణ్ మీడియా సమావేశం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది…మా ఎన్నికల వివాదంపై ఓ కళ్యాణ్ మాట్లాడుతూ: మా అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. 15 ఏళ్ల నుంచి ‘మా’ లో అలజడి తప్ప అభివృద్ధి లేదు. ‘మా’ ఎన్నికలు వచ్చాయంటే యుద్ధ వాతావరణం ఉంటుంది. ‘మా’ ఎన్నికలు పంచాయతీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయి. ‘మా’ అసోసియేషన్ సర్వీస్ ఓరియంట్ గా లేదు. 25 ఏళ్లుగా ‘మా’ అసోసియేషన్ ఎందుకు భవనాన్ని నిర్మించడం లేదు. పద్మాలయ స్టూడియో వెనుక 1000 గజాల స్థలం అప్పటి ప్రభుత్వం ఇస్తే నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడున్న సినీ పెద్దలకు ‘మా’ అసోసియేషన్ కు 1000 గజాల స్థలం కొనుగోలు చేసే శక్తి లేదా? అని ప్రశ్నించారు. ‘మా’ అసోసియేషన్…
Category: FILM NEWS
తెలంగాణ ప్రజా సమితి – ఖతార్ (నూతన కార్యవర్గ పరిచయ వేదిక)
రవీంద్రసూరి నామాల – టాలీవుడ్ టైమ్స్ ICC ప్రెసిడెంట్ శ్రీ PN బాబు రాజన్ గారు మరియు ICC సభ్యులు తెలంగాణ ప్రజా సమితి నూతన కార్యవర్గ పరిచయ సమావేశం అశోక హాల్ లో తేదీ: 22 జూన్ 2021 నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా సమితి ప్రెసిడెంట్ శ్రీ. శ్రీనివాస్ గద్దె గారు మరియు ఇతర సభ్యులు పరిచయం చేసుకుంటూ తమ తమ బాధ్యతలు వివరించారు. తన ప్రసంగం లో శ్రీ. PN బాబు రాజన్ గారు మాట్లాడుతూ ఐసీసీ చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు, తగు విధంగా TPS కూడా ప్రవాస భారతీయులకు తోడ్పాటుగా సేవలు అందిచ వలిసిందిగా కోరారు. ఈ సమావేశానికి విచ్చేసిన ఐసీసీ కార్యవర్గ సభ్యులు శ్రీ. PN బాబు రాజన్ (ప్రెసిడెంట్), శ్రీ. సుబ్రమాన్య హెబ్బాగెలు (వైస్…
aha announces the Telugu premiere of Pogaru and 30 Rojullo Preminchadam Ela
100% Telugu streaming platform aha is coming up with a double treat for movie-lovers this weekend, with the Telugu premieres of the high-voltage mass entertainer Pogaru and reincarnation saga 30 Rojullo Preminchadam Ela on July 2. Pogaru, starring Dhruva Sarja, Geetha Govindam actress Rashmika Mandanna, Pavithra Lokesh, Dhananjaya and Ravi Shankar in pivotal roles, is directed by Nanda Kishore. 30 Rojullo Preminchadam Ela, directed by Dhulipudi Phani Pradeep, marks the debut of television anchor Pradeep Machiraju as a lead, who co-stars Amritha Aiyer in the same. Pogaru is a story…
తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘పొగరు’, ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ప్రీమియర్స్
తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.. తెలుగు ప్రేక్షకుల కోసం ఈ వారాంతంలో డబుల్ ట్రీట్ అందించడానికి సిద్ధమైంది. హై ఓల్టేజ్ మాస్ ఎంటర్‌టైనర్ ‘పొగరు’, పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన ప్రేమ కథా చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రాలు జూలై 2న ‘ఆహా’లో ప్రసారమవుతున్నాయి. . ధృవ్ సర్జా, గీతా గోవిందం ఫేమ్ రష్మిక మందన్న జంటగా..పవిత్రా లోకేశ్, ధనంజయ, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘పొగరు’ చిత్రాన్ని నంద కిశోర్ తెరకెక్కించారు. ధూళిపూడి ఫణి ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ద్వారా ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ‘పొగరు’ సినిమా విషయానికి వస్తే చట్టాన్ని లెక్క చేయని శివ అనే యువకుడు చుట్టూ తిరిగే కథ. చిన్నప్పుడు తండ్రిని కోల్పోయిన…
విక్టరి వెంకటేష్ ‘నారప్ప’ సెన్సార్ పూర్తి U /A సర్టిఫికేట్
హీరో వెంకటేష్ తన దశాబ్దాల సుదీర్ఘ సినీకెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో విక్టరీని ఇంటిపేరుగా మార్చుకున్నారు. విక్టరి వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నారప్ప. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన నారప్ప టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు సినిమా చూసి…
RRR nears completion
NTR & Charan start dubbing It’s time for a massive update about the most-awaited Indian film ever! RRR, the biggest multistarrer the nation has ever seen, is fast progressing towards completion. A fictional take on the lives of celebrated Indian freedom fighters Komaram Bheem and Alluri Sitarama Raju, RRR has been shot across locations in Hyderabad, where massive sets have been erected to take the audience to another era.And now, director SS Rajamouli and the film’s team have wrapped up the talkie portions of the film and are scheduled to…
‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది
డబ్బింగ్ చెబుతున్న ఎన్టీఆర్, చరణ్ జాతీయ స్థాయిలో అతి పెద్ద మల్టీస్టారర్ మూవీగా యంగ్‌టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)’. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ చిత్రం భారతదేశ స్వాతంత్య్ర సమర యోధులు కొమురం భీమ్, అల్లూరి సీతా రామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని రూపొందుతోన్న ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా. హైదరాబాద్ పలు ప్రదేశాల్లో భారీ సెట్స్ వేసి చిత్రీకరిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకులను మరో కాలానికి తీసుకెళుతుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీ రెండు పాటలు మినహా మిగిలిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ పాటల చిత్రీకరణతో ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎన్టీఆర్, చరణ్..…
టీపాయి: డా౹౹ ఎన్. గోపి
జూన్ 25న 72 వ ఏట అడుగుపెట్టీన ఆచార్య ఎన్.గోపి తాజా కవిత మీకోసం… టీపాయి ఇవాళెందుకోటీపాయి అలిగింది.చాచిన చేతులు వెనక్కి తీసుకునేపాపాయిలా వుంది. నాలుగు రోజులుగాఊళ్లో లేనని కాబోలుఇల్లు చేరగానేఎడమొగం పెడమొగం పెట్టింది. జన్నారం అడవిలో దొరికినఅపురూపమైన దారు శకలమిది.దాని కడుపులో దాగినపక్షుల కల కూజితాలునా కవిత్వంలోకిసరఫరా అవుతుంటాయి. దాని వొంటి మీద తేలినజాయల డిజైన్లువడ్రంగి పట్టిన చిత్రికలోంచి బైట పడ్డాయి.అప్పుడదిఅజ్ఞాత చిత్ర కారిణిలాఆశ్చర్యానికి గురి చేసింది.అన్నట్టు ఆ డిజైన్లలోఅల్లుకపోయిన జీవన మార్గాల్లోసంక్లిష్ట సౌందర్యాన్ని దర్శిస్తాను. విస్తీర్ణంలో చిన్నదే కావచ్చుకాని ఇంటి అరుగు మీదమహాభారతాన్ని తిలకించినట్టుప్రతిరోజూఒక జీవనాటకాని కిది వేదికౌతుంది. టీపాయి కిటు వైపు నేనుఅటు వైపు అతిథులు.కొందరిని చూస్తేదానికెందుకో అమిత ప్రీతి.ఒకాయన నిర్లక్ష్యంగా కాలు తగిలిస్తేమళ్లీ ఆయన ముఖం చూడలేదు. కాఫీ చుక్కలు పడితేతుడిచి శుభ్రం చేసే దాకా స్థిమిత పడదు.మా ఆవిడ కార్చినఆనాటి…
పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ మహా పుణ్యకార్యం: శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి
స్వామి ఆధ్వర్యంలో తురిమెళ్ల శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్దరణ వైధిక డాక్యుమెంటరీలకు మార్గదర్శనంలా లక్ష్మణ్ మురారి ఆధ్వర్యంలో రూపొందిన చిత్రం సీడీ ఆవిష్కరణ పాల్గొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మై హోమ్ రామేశ్వర రావు పురాతన ఆలయాలు పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేయడం మహా పుణ్యమని, భగవంతుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహంచిన శ్రీ పి.ఎస్.ఆర్.టి స్వామి భ్రుందాన్ని అభినందించారు శ్రీమాన్ త్రిదండి చినజీయర్ స్వామి గారు అన్నారు. తురిమెళ్ల గ్రామంలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ డిజిటల్ డాక్యుమెంటరీ CD విడుదల కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త, భక్తులు మైహోమ్ రామేశ్వర్ రావు గారు పాల్గొన్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు కొన్ని శిథిలావస్థలో చేరుకొని వుంటే ఆస్థలం లోనే ఆలయాన్ని, ధ్వజ స్తంభన్ని, విమాన…
‘నువ్వంటే నేనని’ పాటలు ఎక్సట్రాడినరీగా వున్నాయ్ : డైరెక్టర్ హరీష్ శంకర్
తెలుగు సినీ ప్రేక్షకులకు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సానా క్రియేషన్స్ బ్యానర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సానా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా ‘పిట్టల దొర’, బ్యాచిలర్స్ , సంపెంగి, ప్రేమ పల్లకి, జై బజరంగభళి వంటి స్మాల్ బడ్జెట్ తో తీసిన మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ లు సాధించాయి. 2004వ సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్న సరి కొత్త ప్రేమకథ తో రూపుదిద్దుకున్న మరో మ్యూజికల్ చిత్రం ‘నువ్వంటే నేనని’. ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ మీ ముందుకొచ్చారు సాన యాది రెడ్డి. గత ఏడాది షూటింగ్ ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా క్రైసిస్ కారణం గా విడుదల ఆగింది. ఈ ఏడాది కూడా రెండో దశ…
