శుభాకాంక్షలు అందజేసిన ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్ టాలీవుడ్ టైమ్స్ న్యూస్ తెలంగాణ పిసిసి నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డిని ఆలేరు యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జూకంటి సంపత్ హైదరాబాద్ కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జూకంటి సంపత్ అక్కడికి వచ్చిన హైదరాబాద్ మీడియాతో మాట్లాడుతూ- కేసీఆర్‌కు దుర్బుద్ధి పుట్టి ప్రభుత్వాన్నీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యానించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. గతంలో అనేకసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు ప్రజల కోసం మరోసారి ఎందుకు వెళ్లకూడదన్నారు. కేసీఆర్ పోవాలంటే ఎన్నికలు రావాలన్నారు. భస్మాసుర హస్తం కేసీఆర్ చేతుల్లోనే ఉంది…
Category: FILM NEWS
బహుజన్ సమాజ్ పార్టీని బుత్ స్థాయినుంచే బలోపేతం చేయాలి
బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జోనల్ కో-ఆర్డినేటర్ కొండమడుగు రాజు టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు 29-06-2021న బహుజన్ సమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఈరోజు ఆలేరు పట్టణంలోని స్థానిక టీఎంజీవో భవన్ లో జిల్లా అధ్యక్షులు తుంగ కుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన జోనల్ కో-ఆర్డినేటర్ కొండమడుగు రాజు నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ-” పార్టీని బుత్ స్థాయి నుంచి నిర్మాణం చేపట్టాలని నాయకులకు దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బట్టు రాంచేంద్రయ్య, జిల్లా కార్యదర్శి సురపంగ శ్రీకాంత్, అసెంబ్లీ అధ్యక్షులు బాసాని మహేందర్, గందమల్ల లింగుస్వామి, అసెంబ్లీ కార్యదర్శి అడేపు ఉపేందర్, బాలరాజు, చాట్ల నవీన్, మండల…
ఆలేరులో బీజేవైఎం రాస్తారోకో
నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి ఆధ్వర్యంలో రాస్తారోకో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి ఆధ్వర్యంలో ఆలేర్ అసెంబ్లీ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హాజరైన బీజేవైఎం జిల్లా ప్రథాన కార్యదర్శి కమటం ప్రశాంత్ తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఉద్యోగాల కల్పనను తన ఇంటికే పరిమితం చేశారన్నారు, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం కొట్లాడిన విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దని, గత…
ఫోటోగ్రాఫర్ లను ఆదుకోండి
-ఫోటో స్టూడియో షాపులకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి -ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తునికి దశరథ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో బుధవారం ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షుడు తునికి దశరథ హాజరై మాట్లాడుతూ కెసిఆర్ ప్రకటించిన నాయి బ్రాహ్మణులకు, మరియు రజకుల షాపులకు ఉచితంగా కరెంటు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. కావున మా ఫోటోగ్రాఫర్లకు రెండు సంవత్సరాల నుండి కరోనా సమయంలో పెళ్లిళ్లు, ఏ శుభకార్యాలు లేనందున కిరాయిలు, కరెంటు బిల్లులు, చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని , అప్పు చేసి లక్షలు పెట్టి కెమెరాలు తెస్తే శుభకార్యాలు లేక అప్పు చెల్లించలేక కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కాబట్టి ఈ ప్రభుత్వము మా ఫోటోగ్రాఫర్ లను దృష్టిలో పెట్టుకొని మా ఫోటో స్టూడియో షాపులకు ఉచితంగా…
East Coast Productions announces ‘Sabhaku Namaskaram’ with Allari Naresh as hero*
Allari Naresh, who earlier this year pulled off a super duper hit with ‘Naandhi’ and won the applause of both audiences and critics for his versatile performance, has joined hands with East Coast Productions. ‘Sabhaku Namaskaram’ is the title of their movie together. On the occasion of Naresh’s birthday today (June 30), the makers have unveiled the title poster. Sateesh Mallampati is going to debut as a director with this promising project. This 58th movie of Naresh is produced by Mahesh Koneru.The title poster features Naresh standing on the dais…
అల్లరి నరేశ్ హీరోగా ‘సభకు నమస్కారం’
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్నఈ చిత్రంతో దర్శకుడిగా సతీశ్ మల్లంపాటి పరిచయమవుతున్నారు ఈ ఏడాది ‘నాంది’తో సూపర్ డూపర్ హిట్ కొట్టి, విలక్షణ నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న అల్లరి నరేశ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందనున్న చిత్రానికి ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నరేశ్ పుట్టినరోజు(జూన్30) సందర్భంగా ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సతీశ్ మల్లంపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. నరేశ్ 58వ చిత్రమిది. నరేశ్ స్జేజ్‌పై మైక్ ముందు నిలబడి చేతులెత్తి దండం పెడుతున్న ఈ పోస్టర్‌లో ఓ వైపు జేబులో నోట్ల కట్టలు, మరోవైపు జేబులో మందు సీసాను గమనించవచ్చు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే రాజకీయ…
రోడ్డు గుత్తేదారు నిర్లక్ష్యానికి వర్షపునీటిలో పంట పొలాలు మునక
బీజేపీ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నంద గంగేష్బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి బందెల సుభాష్ తీవ్ర ఆవేదన (టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – ఆలేరు)యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు లో రోడ్డు విస్తరణ పనులు దక్కించుకున్న గుత్తేదారు నిర్లక్ష్యo కారణంగా ఆలేరు, రఘునాథపురం రోడ్డు విస్తరణ పనులు నిర్వహిస్తున్న సదరు గుత్తేదారు పాత రోడ్డును తవ్వి పక్కన ఉన్న వర్షపునీరు పోయే కాలువలో పోయడంతో మంగళవారం రాత్రి కురిసిన తేలికపాటి వర్షానికి ఆ నీరు పోయేదారి పూర్తిగా మూసుకొని పోవడంతో రైతుల పొలాల్లో వర్షపునీరు మోకాలు లోతు నిలిచి పోవడం వలన రైతులు వేసిన పత్తిపంట పూర్తిగా నీటిలో మునిగిపోయి పంట ఎందుకు పనికి రాకుండా మొక్కలు చనిపోయాయి అని బీజేపీ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు నంద గంగేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు…
‘పాప్ కార్న్’ మోషన్ పోస్టర్ విడుదల
అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా.. సాయి రోనక్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్‌గా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘నెపోలియన్’తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఆచార్య క్రియేషన్స్ అధినేత భోగేంద్రగుప్తా మదుపల్లి ప్రొడక్షన్ నంబర్ 3గా నిర్మిస్తున్న చిత్రమిది. అవికా స్క్రీన్ క్రియేషన్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన అవికా గోర్, ఎంఎస్ చలపతిరాజు సహ నిర్మాతలు. ఈ చిత్రానికి ‘పాప్ కార్న్’ టైటిల్ ఖరారు చేశారు. బుధవారం (జూన్ 30) అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించడంతో పాటు టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.ఆచార్య క్రియేషన్స్ సంస్థలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న మూడో చిత్రమిది. ఈ సినిమాతో అవికా గోర్ నిర్మాతగా మారుతుండటం మరో విశేషం. వాణిజ్య ప్రకటనల…
‘Popcorn’ Motion Poster unveiled on Avika Gor’s birthday
It’s known that a film is being made in the direction of prominent Ad filmmaker Murali Naga Srinivas Gandham, with Sai Ronak and Avika Gor as the lead pair. Producer Madhupalli Bhogendra Gupta of Acharya Creations (of the critically-acclaimed ‘Napolean’ fame) is producing it as Production No. 3. Avika Gor is debuting as a co-producer of the movie on her banner Avika Screen Creations. MS Chalapathi Raju is its other co-producer. ‘Popcorn’ has been confirmed as the title of the promising project. On Wednesday (June 30), marking Avika Gor’s birthday,…
కార్తీక్ రాజు హీరోగా సందీప్ గోపిశెట్టి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం
-శరవేగంగా జరుగుతోన్న షూటింగ్ కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సందీప్ గోపి శెట్టి దర్శక నిర్మాణంలో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి…దర్శక నిర్మాత సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌గా ఇది నా తొలి చిత్రం. సినిమాపై ఉన్న ఆసక్తితో దర్శకుడిగా మారాను. కానీ నా మీద, కథపై నమ్మకంతో ఎంటైర్ యూనిట్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుగారు అందిస్తోన్న సహకారం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే హీరో కార్తీక్, ప్రశాంత్, మిస్తీ చక్రవర్తిలతో పాటు పోసాని కృష్ణమురళిగారు, భీమినేని శ్రీనివాస్‌గారు, దేవీ…
