తేజ‌స‌జ్జ‌, శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా నటించిన ‘అద్భుతం’ చిత్రం ఫ‌స్ట్ లుక్ కి అనూహ్య స్పంద‌న‌

adbutham movies

యంగ్ హీరో తేజ‌స‌జ్జ‌, హ్యాపెనింగ్ బ్యూటీ శివాని రాజ‌శేఖ‌ర్ జంట‌గా మ‌హాతేజ క్రియేష‌న్స్, ఎస్ ఒరిజ‌న‌ల్స్ బ్యాన‌ర్లు పై చంద్ర‌శేఖ‌ర్ మొగుళ్ల నిర్మాత‌గా మ‌ల్లిక్ రామ్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న చిత్రం అద్భుతం. ఆ, జాంబిరెడ్డి, క‌ల్కి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాకు క‌థ అందించ‌డం విశేషం. జాంబిరెడ్డి సినిమాతో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టకున్న యంగ్ హీరో తేజ‌స‌జ్జ ఈ సినిమాతో మ‌రో వైవిధ్య‌మైన రోల్ తో ప్రేక్ష‌కుల ముందుకి రాబోతున్నారు. యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖ‌ర్, స‌హ‌జ న‌టి జీవిత రాజశేఖ‌ర్ త‌న‌య శివాని రాజ‌శేఖ‌ర్ ఈ సినిమాతో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. శివాని రాజశేఖ‌ర్ ఇప్ప‌టికే ప‌లు క్రేజీ సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. జూలై 1న శివాని…

WWW Team Wishing Heroine Shivani Rajashekar With The Special Birthday Poster

www, Team Wishing Heroine Shivani Rajashekar With The Special Birthday Poster

After the successful film ‘118’ as the director, Well Known Cinematographer KV Guhan’s first Computer screen Telugu film is ‘WWW’. Adith Arun and Shivani Rajashekar are in the lead roles. Dr. Ravi. P Raju is producing this Production No 1 under Ramantra Creations banner. The first look poster, Teaser, and Lyrical song released by Aditya Music receives a tremendous response. On the occasion of the heroine, Shivani Rajashekar’s Birthday(July 1) makers of ‘WWW’ unveiled a special birthday wishes poster and also revealed her character as ‘Mithra’. The Special poster looking…

శివాని రాజ‌శేఖ‌ర్ స్పెష‌ల్ పోస్ట‌ర్‌

www. Team Wishing Heroine Shivani Rajashekar With The Special Birthday Poster

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ చిత్ర యూనిట్ 118 వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన‌ టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో మిత్ర అనే పాత్ర‌లో శివాని న‌టిస్తున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌.…

‘ ప్రేమ సేవా సదనం’ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం

aler -doctors day

(టాలీవుడ్ టైమ్స్ న్యూస్)ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ నుండి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి వైద్యసేవలను అందిస్తున్న వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామని ప్రేమసేవా సదనం స్వచ్ఛంధ సేవా సంస్థ ఆలేరు డైరెక్టర్ మహమ్మద్ ఖుర్షీద్ పాషా అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రేమ సేవా సదనం స్వచ్ఛంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు డా.లక్ష్మీ నారాయణకు సన్మానం చేశారు. పేదలకు వైద్యం అందించడంలో తమ వంతుగా వైద్యులు ఎంతగానో సేవ చేస్తున్నారని, మున్ముందు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్య సేవలు మరింతగా తోడ్పడాలన్నారు‌. ప్రజా క్షేమమే ధ్యేయంగా తక్కువ ఖర్చుతో మందులు అందిస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకవరం…

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

Mass Maharaja Ravi Teja’s 68th film directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks goes on floors from today. The shoot has begun in Hyderabad where the team is canning important sequences on Ravi Teja and other prominent cast.The announcement poster looks captivating as Ravi Teja can be seen sitting on a chair and the board shows it’s an executive magistrate office. The fire indicates intensity of Ravi Teja’s character.The poster also sees an old letter of someone’s swearing in as a government official. On…

మాస్ మ‌హారాజా రవితేజ‌, శ‌ర‌త్ మండ‌వ‌, సుధాక‌ర్ చెరుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri Film’s Shoot Begins Today

క్రాక్ సినిమాతో బ్లాక్ బస్ట‌ర్ హిట్ సాధించిన మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఈరోజు ప్రారంభ‌మైంది. ర‌వితేజ మ‌రియు ఇత‌ర తారాగ‌ణంపై హైద‌రాబాద్‌లో కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు ర‌వితేజ అటువైపు తిరిగి కుర్చొని ఎదో టైప్ చేస్తున్న‌ట్టు చూపించారు. పోస్ట‌ర్‌లోని క‌నిపిస్తున్న‌ అగ్ని ర‌వితేజ పాత్ర యెక్క ఇంటెన్సిటిని చూపించే విధంగా ఉంది.ప్రభుత్వ అధికారిగా ప్రమాణ స్వీకారం చేసిన పాత లేఖ, డెస్క్‌, టైప్‌రైటర్, ఫైల్స్ మొదలైనవాటిని మనం ఈ పోస్ట‌ర్లో గమనించవచ్చు. ఇది చిత్ర కథతో బలమైన సంబంధాన్ని కలిగి ఉన్న అనేక ఇతర…

క్రియాశీలం…

thirunagari srinivas

తిరునగరి శ్రీనివాస్, 8466053933 నిజమే…ఏ లెక్కకూ అందదునిస్వార్ధం… ఓ క్రియాశీలక సంఘర్షణపురోగామి జీవితం నుండినిట్టూర్పులను బహిష్కరిస్తేవేలవేల చేతులై విస్తరించాలిసన్నివేశాలుగా రూపుదిద్దుకోవాలిమేఘం ఉరుమై మెరిసినప్పుడేసెలయేళ్ల రెక్కలు పురి విప్పుకోవాలిపాదాలకు ధైర్యం పెరిగితేప్రాణంలేని పర్వతాలేమిటిప్రపంచమే కదులుతుందిదూసుకపోయే చూపుకుజీవితమే వర్ణదృశ్యచిత్రంకమ్ముకున్న ఒంటరితనానికిఆవరించిన శూన్యకాశానికిఆలోచనే దుముకి వచ్చే ఆయుధంమనోవికాసమే తలెత్తుకునే గతిశీలంముందడుగే వెనుదిరగని జలపాతంఎన్నెన్ని సంఘర్షణలు చరిత్రగా మారితేధైర్యపు ఉగ్గులు పొసే ఊతకర్రలు మొలుస్తాయిజవసత్వాలు మొగ్గలు విచ్చుకుంటాయి నడకలు నదులై సాగుతాయిఅందుకేజీవితం వ్యాపకం కాదునిప్పులాంటి జ్ఞాపకంపుట్టుమచ్చలాంటి శాశ్వత ప్రతిబింబంఅంతమంటూలేని ఎడతెగని ప్రయాణం.

ఎనుముల రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన ఎనుముల రేవంత్ రెడ్డిని బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర స్థాయిలో చేపట్టే పార్టీ కార్యక్రమాల సందర్భంగా పెద్ద పత్రికలతో పాటు చిన్న పత్రికలకు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని, అలాగే జిల్లాల్లో జరిగే పార్టీ కార్యక్రమాల సందర్భంగా ఆయా జిల్లాల్లోని చిన్నపత్రికలకు డీసీసీ అధ్యక్షులు ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరడం జరిగింది. ఈ సందర్బంగా ఎనుముల రేవంత్ రెడ్డి కలిసిన వారిలో యూసుఫ్ బాబు, అజాంఖాన్ తదితరులు ఉన్నారు.

అస్తవ్యస్థంగా ఆలేరు మున్సిపాలిటీ!?

నేడు కురిసిన వర్షంతో అందరికీ బెంబెలేబీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ విమర్శ నేను రాను బిడ్డో.. ఆలేరు పట్టణానికి అంటున్నారు జనం .. నిజమే మరి. వారి మాటల్లో ఎంతో నిజముంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణం మున్సిపాలిటీలో డ్రైనేజిలు (మురుగు కాలువలు) అస్తవ్యస్థంగా ఉన్నాయి. ఎంత దీనంగా అంటే చెప్పలేమని, నేడు కురిసిన వర్షంతో అందరికీ ఇట్టే అర్ధం అవుతుందని బీజేపీ ఆలేరు పట్టణ ప్రధానకార్యదర్శి బందెల సుభాష్ అన్నారు. నేడు కురిసిన వర్షంతో అయినా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. మరి మన పాలకులేమో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి డ్రైనేజిలు నిర్మిస్తున్నామని చెబుతున్నారు. వారి మాటల్లో వాస్తవం ఎంత? అన్నది ప్రజలే గమనించాలి అన్నారు. ఆలేరు పట్టణం మున్సిపాలిటీలో ఎన్ని వార్డులలో, ఏ ఏ కాలనీలలో ఎన్ని కిలోమీటర్ల మేర…

కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ

సీల్వెల్ కార్పొరేషన్ శ్రీ బండారు సుబ్బారావు గారి సౌజన్యం తో శ్రీ త్యాగరాయ గానసభ లో బుధవారం శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యం లో శ్రీమతి ఆమని గారు నిర్వహించిన ప్రపంచ సంగీత దినోత్సవం సినీ సంగీత సుస్వరాలు కార్యక్రమం లో కళాకారులకు, పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ చేస్తున్న శ్రీ దేవి ప్రసాద్, డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ బొప్పన నరసింహారావు, శ్రీ కుసుమ భోగరాజు, శ్రీ రామచంద్రరావు తదితరులు.