‘బట్టల రామస్వామి…’ చిత్ర దర్శకుడు రామ్ నారాయణ్ అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని కూడా ఆయనే రూపొందించారు. ‘బట్టల రామస్వామి బయోపిక్’ ఇటీవలే జీ5 ఓటిటి చానల్‌లో విడుదలై చక్కని విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘బట్టల రామస్వామి…’ చిత్రాన్ని చూసిన అనేకమంది సెలబ్రిటీలు, విమర్శకులు సినిమా టీమ్‌ను అభినందించటం విశేషం. ఇదంతా ఒకెత్తయితే మంచు మోహన్‌బాబు సినిమాను చూసి దర్శకుడు రామ్ నారాయణ్‌ను పిలిపించుకుని అభినందించటం విశేషం. తనకు సినిమా ఎంతగానో నచ్చిందంటూ సినిమా షూటింగ్ విశేషాలను, ఎన్ని రోజుల్లో సినిమాను తెరకెక్కించారు, ఎక్కడెక్కడ చిత్రీకరణ చేశారు అని అనేక విషయాలను…
Category: FILM NEWS
బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి
బహుజన సామాజిక ఉద్యమం ఫూలే…అంబేడ్కర్ మహానీయుల మార్గంలో రావాలి తమ్మడి పద్మారావు (ఉద్యమాల ఉపాధ్యాయుడు) భారతదేశంలో మతం పేరుతో రాజ్యాన్ని ఏలుతున్నారు..కాబట్టి వారికి ప్రజాసంక్షేమం కంటే వారి బ్రాహ్మణ మత సంక్షేమమే కావాలి.వారి బ్రాహ్మణ మతం వారికి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక ఆధిపత్యాన్ని ఇస్తుంది.ఈ దేశంలో ప్రజా సంక్షేమం కావాలంటేబహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి.బహుజనులు రాజ్యాధికారం లోకి రావాలంటే..ఆర్య బ్రాహ్మణులచేత విడదీయబడిన వేల కులాలను ఐక్యం చేసే బహుజన సామాజిక నిర్మాణం జరగాలి.కాబట్టి కుల సమాజాన్ని బహుజన సమాజంగా నిర్మించే సామాజిక ఉద్యమం అవసరం.సామాజిక ఉద్యమం కుల సంఘాల వలన రాదు.బహుజన సామాజిక ఉద్యమం ఫూలే…అంబేడ్కర్ మహానీయుల మార్గంలో రావాలి.వేల కులాల నడుమ స్నేహ, బంధుత్వ, సహకార, సోదర భావాన్ని పెంపొందించాలి.వేల జాతుల సంక్షేమం కోసం,వేల జాతుల అధికారాలు, ఆస్తులు, అవకాశాలు, హక్కులు, రక్షణ, ఆత్మగౌరవం కోసం…
‘గమ్మత్తు’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ
సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అంకిత శ్రీనివాస్ రావు , బుయ్యాని మహేష్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన ‘గమ్మత్తు’ చిత్రం టైటిల్ లోగోను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి దర్శకుడు అశ్వని శ్రీ కృష్ణ. ఈ చిత్రానికి కేరింత ఫేం పార్వతీశం, బిగ్ బాస్ ఫేం స్వాతి దీక్షిత్, జబర్దస్త్ ఫేం రాకెట్ రాఘవ, వకీల్ సాబ్ సూపర్ వుమెన్ అయినటువంటి లిరీష తారాగణం. ఈ చిత్రానికి వసంత్ సంగీత దర్శకత్వం వహించగా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : లక్ష్మీకాంత్ కనికే, ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్. ప్రణవ్ స్వరూప్ ఎగ్సిగ్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్ర నిర్మాణం పనులన్నీ పూర్తి చేసుకోని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నది. ఈ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అతి…
కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ ‘ద్విత్వ’
కె.జి.యఫ్ చాప్టర్ 1, కె.జి.యఫ్ చాప్టర్ 2, సలార్ .. వంట పాన్ ఇండియా రేంజ్ భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తాజాగా మరో భారీ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు ప్రకటించింది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రానికి ‘ద్విత్వ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ద్విత్వ అంటే ఓ వ్యక్తి రెండు రకాలుగా ప్రవర్తించటం. లూసియా, యూ టర్న్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు పవన్ కుమార్ దరకత్వం వహించనున్నఈ చిత్రానికి విజయ్ కిరగందూర్ నిర్మాత. ఐదు భాషల్లో వర్క్ చేసిన ప్రీతా జయరామన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఇది వరకు పవన్ కుమార్ చిత్రాలకు సంగీతం అందించిన పూర్ణ చంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.…
Nani’s Shyam Singha Roy Last Shooting Schedule Begins In Hyderabad
Natural Star Nani’s Shyam Singha Roy is one of the most anticipated films. First look poster of Nani as well as Sai Pallavi received good response. Director Rahul Sankrityan is making the film prestigiously to offer a whole new experience to Telugu audiences, as the story is very unique.Art director Avinash Kolla has renovated the massive set depicting Kolkata in a 10-acre land in Hyderabad that was damaged due to heavy rains. Currently, the makers are canning important scenes of the film in the set. Nani is taking part in…
హైదరాబాద్‌లో ప్రారంభమైన నాని శ్యామ్‌సింగరాయ్ ఫైనల్ షెడ్యూల్
నేచురల్‌స్టార్ నాని శ్యామ్‌సింగరాయ్ ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్, ఇటీవల రిలీజైన సాయిపల్లవి ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక యూనిక్ స్టోరీతో తెలుగు ఆడియన్స్‌కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే విధంగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా సారథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో 10ఎకరాల స్థలంలో నిర్మించిన భారీ కోల్‌కతా సెట్ హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. ఆ సెట్‌ను పునర్నిర్మించి కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. నాని సహా ఇతర తారాగణం ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో నాని లుక్ ఆకట్టుకుంటుంది.ఫస్ట్‌టైమ్ నాని, రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మూవీలో నాని…
కవిత్వం: నాక్కొంచెం మాట సాయం కావాలి
రవీంద్రసూరి నామాల, సూర్యాపేట సెల్ : 9848321079 ఎలా చేసారో కదాఏళ్ల కొద్దీ ప్రపంచ యుద్ధాలురాష్ట్రం అనీ, స్వేచ్ఛ అనీగాలిలో లెక్కలేని ప్రాణాలెట్ల వొదిలేశారో కదాపిట్టల్లా రాలిపోతున్న సంఖ్యగుట్టల్లా పెరిగిపోతుంటే భయం తాలూకూ రంగు మారిపోతున్న వేళనాలుగు గోడల మధ్యనరాలు చిట్లిపోతున్నాఒక పాజిటివ్ నిరసన సమయం నాక్కొంచెం మాట సాయం కావాలి లోపల ఏం జరుగుతుందిబయట ఏం జరగబోతోందికోట్ల స్వప్నాలు పహారా కాస్తున్నాఒక రాకాసి సర్పమేదోభూమి చుట్టుకొలత చూస్తున్నట్టుఅమాంతంగా హత్తుకొనివిషపు కౌగిలిని వీక్షిస్తుందినిల్చున్నచోట నేల కదులుతుందికదులుతున్న నేల పై కమ్మని కలలు కనడం ఎలా?కూర్చున్నచోట భూమి కుంగుతుందికుంగుతున్న భూమిపై పొంగుతున్న ఆలోచనలను నిలిపేదెలా? కలల్ని,ఆలోచనల్నిసర్దుకోవడం కష్టంగా ఉందిపొడి పొడి దగ్గుల మధ్యపాళీ రాలిపోయినప్పుడుపచ్చని అక్షరాలు నిలిచేదెలా?గాలిని బంధించారు బదిలీ చేస్తున్నారువెచ్చని గాలి విరిగిపోతుందితరిగిపోని ఎటూ తరలిపోని ఆక్సిజన్ సిలిండర్ అవసరం పాజిటివ్ సమయంలోగాలినే కొనే ధనవంతుడెక్కడున్నాడు నాక్కొంచెం మాట సాయం కావాలి ఎవరికి ఎవరూ ఏమీ చేయలేని దుస్థితిప్రభుత్వమే…
దర్శకులు బాబి క్లాప్ తో ‘జగదానంద కారక’ ప్రారంభం
నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం ‘జగదానంద కారక’. రామ్ భీమన దర్శకుడు. నిర్మాత వెంకటరత్నం. లైన్ ప్రొడ్యూసర్స్ గా మాదాసు వెంగళరావు, సతీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా వినీత్ చంద్ర – అనిషిండే నాయకానాయికలుగా పరిచయం అవుతున్నారు. గురువారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకనిర్మాత దర్శకసంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్ స్క్రిప్టు ప్రతులు అందించగా.. ప్రముఖ దర్శకుడు బాబి క్లాప్ కొట్టారు. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరగనుంది. జూలై 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ చిత్రీకరణ సాగనుంది. కడియం-రాజమండ్రి పరిసరాలలో తెరకెక్కనుంది. దర్శకుడు బాబి మాట్లాడుతూ-“టైటిల్ చాలా పాజిటివ్ గా ఉంది. దర్శకుడు భీమన పెద్ద సక్సెస్ ఇవ్వాలి. ఈ సినిమా టైటిల్ లోగో నాకు బాగా నచ్చింది.…
వెంకయ్యనాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు
Chiranjeevi Konidela@KChiruTweets8m అలుపెరుగని నిత్యపరిణామ శీలి, అజాత శత్రువు ,తెలుగుతనానికి నిలువెత్తురూపం అయిన దేశ ఉపాధ్యక్షులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.పది కాలాల పాటు ఆయన ఆయురారోగ్యాలతో ఇలాగే దేశ, సమాజ సేవలో పాలుపంచుకోవాలని కోరు కుంటున్నాను.Happy Birthday Shri @MVenkaiahNaidu garu.
ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన
భాషా సాంస్కృతిక శాఖ – తెలంగాణ ప్రభుత్వంకళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ విషయం: ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో ప్రవేశ ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు/పాఠశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికేట్/డిప్లొమా కోర్సుకుగాను (వీణ, హిందూస్థానీ గాత్రం, కర్ణాటిక్ గాత్రం, కర్ణాటిక్ వయోలిన్, పేరిణి నృత్యం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, కథక్ నృత్యం, సితార్, మృదంగం, నాదస్వరం, డోలు , తబలా, ప్లూట్) అడ్మిషన్లను కోరుతున్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇందులో చేరటానికి కనీస వయస్సు 10సం॥లు. పూర్తి వివరాల కోసం ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చు. ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 వ్యాప్తి దృష్ట్యా ఈ కోర్సులన్నింటినీ ఆన్‌లైన్ తరగతుల ద్వారా కూడా అందిస్తున్నాము. ఇప్పటికే ప్రవేశం పొందిన పూర్వ విద్యార్థులు…
