సూపర్ స్టార్ కృష్ణ విడుదల చేసిన గూడుపుఠాణి ఫస్ట్ లుక్

guduputaani first look

ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.ఈ సందర్భంగా హీరో సప్తగిరి మాట్లాడుతూ…సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన గూడుపుఠాణి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. అదే టైటిల్ తో నేను సినిమా చేయడం విశేషం. కృష్ణ గారు మా సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు కుమార్ కె.ఎం ఆసక్తికరంగా మూవీని తెరకెక్కించారని తెలిపారు.నిర్మాతలు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్…

ఆగస్టులో విడుదలకానున్న హీరో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్‌`

herp goipichandh aaradugula bullet

హీరో గోపీచంద్ – న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ డైరెక్ష‌న్‌, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హాసాంకేతిక విభాగందర్శకుడు: బి గోపాల్‌మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీడైలాగ్స్‌: అబ్బూరి రవిఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావుప్రొడ్యూసర్‌: తాండ్ర రమేష్‌పిఆర్ఒ: వంశీ – శేఖ‌ర్‌

హీరో స‌త్య‌దేవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌తో శుభాకాంక్ష‌లు తెలిపిన గాడ్సే చిత్ర యూనిట్‌

hero sathyadev poster

వైవిధ్యభరిత‌మైన కథలను ఎంచుకుంటూ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యంగ్ హీరో స‌త్య‌దేవ్‌. ఆయ‌న హీరోగా గోపీగ‌ణేష్ ప‌ట్టాభి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘గాడ్సే’. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సి.కె. స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్. నాజ‌ర్‌, బ్రహ్మాజీ, ఆదిత్య మీన‌న్‌, కిశోర్ కీల‌క పాత్రధారులు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి విడుద‌లైన పోస్ట‌ర్స్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు టాలెంటెడ్ హీరో స‌త్య‌దేవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌రో పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. త‌న ఎడ‌మ‌చేతిలో గ‌న్ ప‌ట్టుకుని ఇంటెన్స్ లుక్స్‌తో స‌త్య‌దేవ్ క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ని బ‌ట్టి చూస్తే ఇప్పటివ‌ర‌కూ చేయ‌ని భిన్న త‌ర‌హా క్యారెక్టర్‌లో ‘గాడ్సే’గా స‌త్యదేవ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు…

Star director Koratala Siva to present versatile actor Satyadev’s 25th film under Arunachala Creations

star director Koratala Siva to present versatile actor Satyadev's 25th film under Arunachala Creations

The stage is all set for the 25th movie of Satyadev, who has done a variety of movies and roles over the years. As a male lead, he has made a distinct mark in cinema. His new project is presented by Koratala Siva, the talented director who has made message-oriented movies in the commercial format from the beginning. The film is produced by Krishna Kommalapati under Arunachala Creations. Directed by VV Gopala Krishna, its concept poster was released today by the makers on the occasion of Satyadev’s birthday. The poster…

స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ స‌మ‌ర్ప‌ణ‌లో స‌త్య‌దేవ్ 25వ చిత్రం

star director Koratala Siva to present versatile actor Satyadev's 25th film under Arunachala Creations

వైవిధ్య‌మైన చిత్రాలు, విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో న‌టుడిగా, హీరోగా మెప్పిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న స‌త్య‌దేవ్ 25వ చిత్రానికి రంగం సిద్ధ‌మైంది. మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో తెర‌కెక్కిస్తూ ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం విశేషం. అరుణాచ‌ల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ కొమ్మ‌ల‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాల కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌త్య‌దేవ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. న‌లుగురు వ్య‌క్తులు ఓ వ్య‌క్తిని కాల్చ‌డానికి సిద్ధంగా ఉండ‌టం, ఓ వైపు జీపు ఆగి ఉండ‌టం అనే విష‌యాల‌ను పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే స‌త్య‌దేవ్ లుక్ సరికొత్త‌గా ఉంది. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టిస్తున్న స‌త్య‌దేవ్ త‌న 25వ చిత్రంలో ఎలాంటి…

తెలుగు ,తమిళ భాష‌ల్లో భగత్ సింగ్ నగర్

telugu tamila bhashallo BAGATH SINGH movie

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్ ముఖ్య పాత్ర‌ల్లో గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ పై వాలాజా క్రాంతి ద‌ర్శ‌క‌త్వంలో రమేష్ వుడత్తు నిర్మాతగా తెలుగు ,తమిళ భాష‌ల‌లో రూపొందుతున్న చిత్రం భగత్ సింగ్ నగర్. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా..నిర్మాత రమేష్ వుడత్తు మాట్లాడుతూ…భగత్ సింగ్ నగర్(తెలుగు & తమిళ్) సినిమాను గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్పై నిర్మించినందుకు గర్వంగా ఉంది. భగత్ సింగ్ నగర్ లో జరిగిన ఒక ప్రేమకథ ను దర్శకుడు అందంగా చూపించారు. దర్శకుడు వాలాజా క్రాంతి చెప్పిన పాయింట్ నచ్చి ఈ సినిమా చేశాను. నా రెండో సినిమా కూడా వాలాజా…

‘రిచిగాడి పెళ్లి’ టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల

కెఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న “రిచి గాడి పెళ్లి ” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు.తను విడుదల చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా .. “రిచి గాడి పెళ్లి ” పేరుతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ…*“జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా…

హీరో విశ్వ కార్తికేయ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల

allantha-doorana-hero-birthday-poster-no-text-scaled

విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్ హీరోహీరోయిన్లుగా అలీ, ఆమని, భాగ్యరాజా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్ ఆర్ క్రియేటివ్ కమర్షియల్ బ్యాన‌ర్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ఓ చిత్రం రూపొందుతోంది. చలపతి పువ్వల ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి కోమలి స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్‌. చంద్రమోహన రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో విశ్వ కార్తికేయ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.తారాగ‌ణం: విశ్వ కార్తికేయ, హ్రితిక శ్రీనివాసన్, భాగ్యరాజా, అలీ, ఆమని, తమిళ్ JP, తులసీ,జార్డమేరియన్,అప్పాజీ, అనంత్ , ఇళవరసన్, డానియెల్, స్వామినాథన్, కృష్ణవేణి, నారాయణ రావు, శివ సాంకేతిక వ‌ర్గం:బ్యానర్: R R క్రియేటివ్ కమర్షియల్సమర్పన: శ్రీమతి కోమలినిర్మాత: N చంద్రమోహన రెడ్డిదర్శకత్వం: చలపతి పువ్వలసంగీతం: రధన్ (జాతి రత్నాలు )కెమెరా: కళ్యాణ్ బోర్లగాడ్డఆర్ట్: చంద్రమోలిఎడిటర్ :శివకిరణ్పాటలు: రాంబాబు గోశాలడాన్స్:…

వెంక‌టేశ్‌,వ‌రుణ్‌తేజ్ ‘ఎఫ్3’ షూటింగ్‌ పునః ప్రారంభం

venkatesh-varutej movie F-3 shootinmg reestart

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, మిల్కీబ్యూటీ త‌మ‌న్నా, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో 2019 సంక్రాంతి విన్న‌ర్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం ‘ఎఫ్ 2’. ..వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా భారీ వ‌సూళ్ల‌ను సాధించిన ‘ఎఫ్‌2 ’చిత్రానికి ఫ్రాంచైజీగా ‘ఎఫ్ 3’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ ఎంటర్‌టైనర్‌కు ఫ్రాంచైజీగా వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్‌ పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో రీస్టార్ట్‌ అయ్యింది. ఈ సందర్భంగాహిట్ చిత్రాల నిర్మాత…

సరికొత్త ప్రేమ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు విశ్వ కార్తికేయ

happy birthday hero vishwa karthikeya

నేడు (జూలై 3) ఆయన జన్మదినోత్సవం చిన్న వయసు లోనే భిన్న మైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కు మన్నాడు విశ్వ కార్తికేయ. ఆరేళ్ల వయసులో తెరంగేట్రం చేసి ‘జానకి వెడ్స్ శ్రీరాం’తో పరిణతి చెందిన నటుడుగా ప్రశంశలు అందుకున్నాడు. ‘ఆ నలుగురు’తో శభాష్ అనిపించుకొని నట కిరీటి కి అప్పడాలు ఎలా అమ్మాలో నేర్పి సక్సెస్ అయ్యాడు. మంచు విష్ణు మొదటి సినిమాలో మెరిశాడు. గోరింటాకులో రాజశేఖర్ చిన్నపటి పాత్రను అద్భుతం గా పండించి, లేత మనసులులో కళ్యాణి కొడుకుగా పెద్ద మనసుతో మెప్పించాడు. శివ శంకర్ లో బాల మోహన్ బాబుగా, బాపు గారి దర్శకత్వం లో బాల కృషుడిగా మై మరపించి బాపు గారి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. అధినాయకుడులో చిన్నప్పటి బాలయ్యబాబు…