అఖండ కేవలం మా విజయం కాదు చలనచిత్ర పరిశ్రమ విజయం : నందమూరి బాలకృష్ణ

Akhanda Nandamuri Balakrishna press meet

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. అఖండ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్ర‌త్యేకంగా వీక్షించ‌డం జ‌రిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో… నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆనాడు రామయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి శ్రీను. ఒకనాడు భక్తిని బతికించింది రామారావు గారు. ఈనాడు సినిమాను బతికించింది భక్తి. ఆ విషయం చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి…

నటసింహం బాలకృష్ణ గారు తన నటవిశ్వరూపం చూపెట్టారు: నందమూరి రామకృష్ణ

Nandamuri ramakrishna

గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అఖండ సినిమా ప్రేక్షకాధర పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్షింపబడుతున్నది. మళ్లీ పాత వైభవం వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రతవల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ముఖ్యముగా సినీ కార్మికులు, సాంకేతికనిపుణులు, ఎక్సిభిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వీటిమీద ఆదారబడ్డ చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బ తిన్నారు. వీరందరికి ఈ అఖండ సినిమా ఒక అఖండ జ్యోతి మల్లె మంచి రోజులు వచ్చాయన్న నమ్మకం ఏర్పడింది. ఇక మన నందమూరి అందగాడు, నటసింహం బాలకృష్ణ గారు తన నటవిశ్వరూపం చూపెట్టారు. తన రికార్డు ఆయనే బద్దలు కొడతారు…. “రౌడీ ఇన్స్పెక్టర్” మించిన చిత్రం “బొబ్బిలి సింహం” మించి “నిప్పురవ్వ” మించి “పెద్దన్నయ్య” మించి “సమరసింహా రెడ్డి” మించి “నర్సింహానాయుడు” మించి “లెజెండ్” మించి…

టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ మ‌రియు క‌మిటీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం

TFCC NEWS

ఇటీవ‌ల జ‌రిగిన‌ తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ (టియ‌ఫ్‌సిసి) ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఛైర్మ‌న్ గా డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మ‌న్లు గా ఎ.గురురాజ్‌, నెహ్రు, సెక్ర‌ట‌రీగా జెవిఆర్‌. తెలంగాణ మా ప్రెసిడెంట్ గా ర‌ష్మి ఠాకూర్‌, డైరెక్ట‌ర్స్‌ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ గా ర‌మేష్ నాయుడు త‌దిత‌రులు ఎన్నిక‌య్యారు. కాగా ఈ రోజు టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ తో పాటు క‌మిటీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజ‌ర‌య్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ…టియ‌ఫ్ ఫ్ సిసి` ఛైర్మ‌న్ గా నాల్గ‌వ…

నటి జ్యోతి పుట్టినరోజు వేడుకలు !!!

Actress Jyothi birthday vedukalu

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించిన నటి జ్యోతి. ఇటీవల ఆమె బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. గురువారం (డిసెంబర్ 2) జ్యోతి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని ఒక ప్రవేట్ పబ్ లో జరిగాయి. ఈ వేడుకకు సినీ తారలు మొమైత్ ఖాన్, రఘు కుంచె, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, రాహుల్ సిప్లిగంజ్, శ్రీకాంత్ అయ్యంగార్ జివిలతో పాటు పలువులు ఫిలిం పర్సనాలిటీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ..నా బర్త్ డే సెలెబ్రేషన్స్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు, నేను ఈ పుట్టినరోజును మర్చిపోలేను. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా వారికి ధన్యవాదాలు. త్వరలో నేను చేసే సినిమాల…

డైలాగ్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా ‘రుద్రం కోట’ టైటిల్ విడుదల

Rudramkota tittle laanch

సీనియర్ నటి జయలలిత మొట్టమొదటి సారి ఎ ఆర్ కె విజువల్స్ బ్యానర్ పై సమరిపిస్తున్న చిత్రం ‘రుద్రం కోట’. ఈ నూతన చిత్ర టైటిల్ ను డైలాగ్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు చిత్ర యూనిట్.. ఈ కార్యక్రమానికి హాజరయిన మంచు మోహన్ బాబు టైటిల్ ను విడుదల చేసి టీమ్ కు అభినందనలు తెలియచేస్తూ.. చాలా రోజులయ్యింది ఆడియో ఫంక్షన్ లకు హాజరయ్యి.. జయలలిత చాలా మంచి అమ్మాయి.. నాకు రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచీ నాకు ఆమె పరిచయం అప్పటి నుంచి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం అలాంటి తను ఈ రోజు మొదటి సారిగా ఒక చిత్రాన్ని సమ ర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్ ను అందించాలని పిలవగానే వచ్చాను..…

Impressive Concept Posters From Anand Deverakonda, KV Guhan, Venkat Talari’s ‘Highway’ Are Out !!!

Impressive Concept Posters From Anand Deverakonda, KV Guhan, Venkat Talari’s ‘Highway’ Are Out !!!

Young and Promising hero Anand Deverakonda scored grand success with ‘Pushpaka Vimanam’ recently. His upcoming Psycho Crime Thriller film with director KV Guhan is titled ‘Highway’. Anand Deverakonda appears in a completely different look in this film. Malayali beauty Manasa Radha Krishnan is the female lead. North Star Entertainment is presenting this film. Venkat Talari is producing under Sree Iswarya Lakshmi movies banner as Production No 2. Noted Bollywood actor Abhishek Banerjee who got fame with Mirzapur, Paatal Lok series is playing a crucial role and Bollywood hot beauty Saiyami…

ఆనంద్ దేవ‌ర‌కొండ‌ హైవే

Impressive Concept Posters From Anand Deverakonda, KV Guhan, Venkat Talari’s ‘Highway’ Are Out !!!

ఇటీవ‌ల ‘పుష్ప‌క విమానం’తో మంచి విజ‌యం సాధించారు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ. ఆయ‌న హీరోగా కేవీ గుహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న సైకో క్రైమ్‌ థ్రిల్లర్ హైవే. ఈ సినిమాలో పూర్తిగా స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నాడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా న‌టిస్తోంది. నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం.2గా వెంకట్‌ తలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్ వంటి సిరీస్‌ల‌తో తెలుగులోనూ ఫేమ‌స్ అయిన బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బెన‌ర్జి కీల‌క‌పాత్ర పోషిస్తుండ‌గా బాలీవుడ్ హాట్ బ్యూటీ స‌యామీఖేర్ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తోంది. భారీ అంచనాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్…

వీకెండ్ పార్టీ (A small Journey) షూటింగ్ ప్రారంభం

Weekenparty (Asmall journey) telugu movie opening

బాహుబలి ప్రభాకర్, రమ్యరాజ్, ప్రియ, రమ్యమణి, సిరి ప్రధాన పాత్ర ధారులుగా బి.జె. క్రియేషన్స్-ఫోర్త్ వాల్ థియేటర్ సంయుక్త నిర్వహణలో ‘వీకెండ్ పార్టీ’ (A small Journey)) చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ప్రైవేట్ హౌస్ లో లాంఛనంగా ప్రారంభమైంది. మొదట జి.హెచ్.ఎం.సి రిటైర్డ్ ఎస్.ఇ దున్న యాదగిరి స్క్రిప్ట్ ను దర్శక,నిర్మాతలకు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా జరిగిన ‘వీకెండ్ పార్టీ’ షూటింగ్ ముహుర్తపు సన్నివేశానికి సినీ గీత రచయిత చంద్రబోస్ క్లాప్ ఇవ్వగా, V-3 న్యూస్ ఛానల్ చైర్మన్ కాచం సత్యనారాయణ గుప్త కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు పాశం నర్సింహారెడ్డి దర్శకత్వం వహించారు.ఈ సందర్బంగా జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత బోయ చేతన్ బాబు మాట్లాడుతూ-”ఓ యదార్థ సంఘటన ఆధారంగా అమరుడు డా. బోయ జంగయ్య రచించిన…

‘మను చరిత్ర’ నుంచి ‘హఠాత్తుగా’ పాటను విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ

manucharithra song relese by RGV

యంగ్ హీరో శివ కందుకూరి ‘మను చరిత్ర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు  జోరందుకున్నాయి. నేడు ఈ చిత్రం నుంచి రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా హఠాత్తుగా అనే పాట విడుదలైంది. బ్రేకప్ అనంతరం వచ్చే ఈ పాటలో ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో ఫెయిల్ అయితే వచ్చే కోపం, బాధ, ఆ విషాదం, ఎమోషన్ అంతా కూడా పాటలో కనిపిస్తోంది. గోపీ సుందర్ సిట్యువేషన్‌కు తగ్గట్టుగా మంచి బాణీని అందించారు. రేవంత్ గాత్రం చక్కగా సరిపోయింది. సిరా శ్రీ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్న సినిమాలో శివ కందుకూరి సరసన.. మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాపిల్ ట్రీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యన్. శ్రీనివాసరెడ్డి, రాన్ సన్…

Ram Gopal Varma Launched Hatatthuga Song From Shiva Kandukuri, Bharath Pedagani, Apple Tree Entertainments, Kajal Aggarwal’s Manu Charitra

Ram Gopal Varma Launched Hatatthuga Song From Shiva Kandukuri, Bharath Pedagani, Apple Tree Entertainments, Kajal Aggarwal’s Manu Charitra

Young hero Shiva Kandukuri’s upcoming film Manu Charitra will soon arrive in theatres. Promotions are in full swing and a new song from the film was unveiled today. Director Ram Gopal Varma has launched the song called Hatatthuga. The protagonist expresses his extreme emotions, as his breakup with girlfriend takes a serious toll and it leads to major life changes. He feels angry, sad, bitter, anxious, and heartbroken. Gopi Sundar has rendered a perfect song for the situation of the song, while Revanth crooned it with excellence. Sira Sri has…