Like Kshemaanga Velli Labhanga Randi, Purushaha will appeal to all sections: Hero Pavan Kalyan

Like Kshemaanga Velli Labhanga Randi, Purushaha will appeal to all sections: Hero Pavan Kalyan

Pavan Kalyan Battula makes his debut as a hero with the upcoming wholesome family entertainer Purushaha, produced by Battula Koteshwar Rao under the Kalyan Productions banner and presented by Battula Saraswathi. The film is directed by Veeru Vulavala. The cast includes Pavan Kalyan, Sapthagiri, Kasireddy Rajkumar, Rayancha Kokkura, Vishika, and Hasini Sudheer in key roles. Purushaha is set to release on May 22nd. The posters, songs, glimpses, and teaser released so far have all received a very positive response. As part of the film’s promotions, hero Pavan Kalyan shared a…

‘పురుష:’ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది : హీరో పవన్ కళ్యాణ్

‘Purusha:’ Will be something the whole family can watch together: Hero Pawan Kalyan

పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకున్న విశేషాలివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. మా నాన్న గారు కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉన్నారు. మా నాన్నకి…

కోలీవుడ్ నిర్మాత కె.రాజన్ ఆత్మహత్య

Kollywood producer K. Rajan commits suicide

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె. రాజన్ (85) ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆయన అడయార్ కూవం నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే 85 ఏళ్ళ వయస్సులో రాజన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కుటుంబ సమస్యల వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారని టాక్. ఏడాదిగా రాజన్.. కుటుంబంతో కలిసి ఉండడం లేదని, హోటల్ లో ఉండడం వలన రోజు కూతురు భోజనం తీసుకోని వస్తోందని తెలుస్తోంది. రాజన్ ‘బ్రహ్మసరిగళ్’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిర్మాతగానే కాకుండా డైరెక్టర్ గా, రైటర్ గా కూడా వర్క్ చేశారు. నటుడిగా…