Mega Power Star Ram Charan’s highly anticipated Pan-India flick Peddi is already roaring ahead even before its release, with every promo becoming a nationwide talking point. Director Buchi Babu Sana brings a raw, rooted energy to this rural action–sports saga, while the striking first-look posters, impactful character glimpses, and stirring songs have only amplified the hype. Produced ambitiously by Venkata Satish Kilaru under Vriddhi Cinemas, in collaboration with Mythri Movie Makers and Sukumar Writings, the film’s theatrical trailer was unveiled just a while ago at an event in Mumbai. Rather…
Day: May 18, 2026
‘పెద్ది’ నా కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ సినిమా : ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లా పెద్ది కూడా దశాబ్దానికి ఒకసారి వచ్చే సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన ఈవెంట్ లో లాంచ్ చేశారు. రెగ్యులర్ హీరో ఇంట్రడక్షన్ ట్రైలర్‌లా కాకుండా.. ‘పెద్ది’ ట్రైలర్ ఒక పల్లె ప్రపంచాన్ని, అక్కడి జీవితాల్ని,…
