From the very beginning, the team Bangarraju has opted for aggressive and unique promotions. First look posters of all the lead actors, first single Laddunda and recently released teaser of Bangarraju starring King Akkineni Nagarjuna, Yuva Samrat Naga Chaitanya, Ramya Krishna and Krithi Shetty increased expectations on the film being directed by Kalyan Krishna Kurasala.Aftre teasing with teaser of second single Naa Kosam, the makers have unveiled the lyrical video today. The song actually tells how Naga Chaitanya changed himself for his love interest played by Krithi Shetty and the…
Category: FILM NEWS
నాగ శౌర్య ‘లక్ష్య’ నుండి ‘సయ సయ..’ లిరికల్ వీడియో
యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేయగా.. సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి.యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ‘సయ సయ’ అనే పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.కృష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా.. కాళ భైరవ క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఈ పాటలో నాగ శౌర్య, కేతిక శర్మలు ఎంతో అందంగా కనిపిస్తున్నారు.జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించబోతోన్నారు.…
Naga Chaitanya Released Saya Saya Song From Naga Shaurya’s Lakshya
Young and promising hero Naga Shaurya’s Lakshya is a sports drama film with a gripping narration. Director Santhosh Jagarlapudi is presenting Naga Shaurya in a never seen before role in the movie which marks India’s first film on the ancient sport Archery. Recently, Victory Venkatesh unleashed theatrical trailer of the movie which took the expectations on the movie to another level.Today, Yuva Samrat Akkineni Naga Chaitanya has released lyrical video of Saya Saya song from the film. The song is about Naga Shaurya voicing his romantic feelings on his ladylove…
‘యశోద’గా సమంత
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెం.14 సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘యశోద’ టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో పేరొచ్చింది. ఆమెకు క్రేజ్ ఏర్పడింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకులు ఫిదా అయ్యారు. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేశారు. దాంతో సమంత పొటెన్షియల్ ఏమిటన్నది అందరికీ తెలిసింది. ప్రస్తుతం సమంతకు ఉన్న క్రేజ్‌కు, పొటెన్షియల్‌కు తగ్గ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు.ఈ సందర్భంగా నిర్మాత శివలెంక…
Samantha’s New Project ‘Yashoda’ Under Sridevi Movies Production Commences Shoot
Samantha who caught the attention of Pan-India audience with The Family Man 2 has taken her new project onto the floors today. Samantha’s upcoming project has been titled “Yashoda” and the regular filming commenced today, following a formal pooja ceremony.Samantha will be playing an author-backed role in Yashoda, which is being directed by director duo Hari and Harish. Noted producer, Sivalenka Krishna Prasad who bankrolled super hits like Aditya 369, Sammohanam, and several others, is producing Yashoda now.Yashoda is a thriller that has a new-age plot. The film will be…
ఓవర్సీస్‌లో ‘అఖండ’ ప్రభంజనం!
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అయితే 2021లో ఒక తెలుగు చిత్రానికి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ (500K+) డాలర్స్ మార్క్‌ని సంపాదించుకుందిట. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ వరకూ వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
‘హరి హర వీరమల్లు’ నుంచి నిధి అగర్వాల్ ఔట్ నర్గీస్ ఫక్రి ఇన్ !
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా ఇది.అయితే ఈ చిత్రం నుంచి నిధి అగర్వాల్ తీసేసి ఈ బ్యూటీ స్థానంలో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను తీసుకున్నట్టు తెలిసింది. నిధి అగర్వాల్ హావభావాలు నచ్చక ఆమెను చిత్రం నుంచి తొలగించినట్టు సమాచారం. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటించాల్సింది. అయితే ఈ పాత్రకు ఆమె ఈ మాత్రం సూట్ అవడంలేదని దర్శకుడు క్రిష్ భావించారట. అందుకే ఈ చిత్రం నుంచి ఆమెను తొలగించి ఆమె చేయాల్సిన ‘పంచమి’ క్యారక్టర్ లో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను ప్రవేశ పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్…
నిధి అగర్వాల్ ఔట్ నర్గీస్ ఫక్రి ఇన్ !
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా ఇది.అయితే ఈ చిత్రం నుంచి నిధి అగర్వాల్ తీసేసి ఈ బ్యూటీ స్థానంలో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను తీసుకున్నట్టు తెలిసింది. నిధి అగర్వాల్ హావభావాలు నచ్చక ఆమెను చిత్రం నుంచి తొలగించినట్టు సమాచారం. నిధి అగర్వాల్ పంచమి అనే పాత్రలో నటించాల్సింది. అయితే ఈ పాత్రకు ఆమె ఈ మాత్రం సూట్ అవడంలేదని దర్శకుడు క్రిష్ భావించారట. అందుకే ఈ చిత్రం నుంచి ఆమెను తొలగించి ఆమె చేయాల్సిన ‘పంచమి’ క్యారక్టర్ లో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను ప్రవేశ పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్…
నా కల నెరవేరింది : హీరోయిన్ కేతిక శర్మ
‘లక్ష్య’లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌గా కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..-కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను.-లక్ష్య సినిమాలో రితిక…
రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటు : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ
ఆలేరులో రోశయ్యకు ఘన నివాళి ఆలేరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతి పట్ల యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా భవన్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు పరమపదించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాట్లాడుతూ .. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటన్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని…
