‘Lucky Lakshman’, releasing on December 30, is a family entertainer: Hero Sohel at Teaser launch event

'Lucky Lakshman', releasing on December 30, is a family entertainer: Hero Sohel at Teaser launch event

‘Lucky Lakshman’ stars Bigg Boss fame Syed Sohel and Mokksha in the lead. Haritha Gogineni is producing it on Dattatreya Media Guaranteed Limited. AR Abhi is directing it. The film will be released in theatres on December 30. The film’s teaser was today released in Hyderabad at Prasad Labs. The core team of the film participated in the event. Tips Music is the label on which the audio is out. Speaking on the occasion, Malkapuram Shivakumar said that Sohel is popular. He added that everyone must encourage ‘Lucky Lakshman’. He…

డిసెంబ‌ర్ 30న వస్తున్న మా ‘లక్కీ లక్ష్మణ్’ ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది : టీజర్ విడుదలలో హీరో సోహైల్

'Lucky Lakshman', releasing on December 30, is a family entertainer: Hero Sohel at Teaser launch event

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ 30న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా శ‌నివారం చిత్ర యూనిట్ టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో సోహైల్‌, నిర్మాత హ‌రిత గోగినేని, ద‌ర్శ‌క‌డు అభి, బిగ్ బాస్ ఫేమ్స్‌.. మెహ‌బూబ్‌, అఖిల్ సార్థ‌క్‌, స‌న్నీ త‌దిత‌రులు పాల్గొన్నారు. టిప్స్ మ్యూజిక్ ద్వారా ఆడియో రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా… మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘‘మనందరికీ సోహైల్ సుపరిచితుడే. తను హీరోగా నటించిన ‘లక్కీ లక్ష్మణ్ చిత్రాన్ని మనం ఎంక‌రేజ్ చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. న‌టుడిగా త‌ను రాణిస్తాడ‌ని భావిస్తున్నాను. కంటెంట్ ఉన్న ఇలాంటి…

`విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌` విడుద‌ల‌కు సిద్ధం!

viplavasenani veera gunnamma movie ready to relese

క‌ళింగ ఆర్ట్ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గూన అప్పారావు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం `విప్ల‌వ సేనాని వీర గున్న‌మ్మ‌`. ఆదిత్య భ‌ర‌ద్వాజ్, మ‌హీరా హీరో హీరోయిన్లుగా న‌టించారు. భార‌త స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1940 ఏప్రిల్ 1న జ‌రిగిన య‌థార్థ సంఘ‌ట‌న‌ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ…“ శ్రీకాకుళం జిల్లాలోని మంద‌స ప్రాంతంలో జరిగిన జ‌మీందారి వ్వ‌తిరేఖ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఈ పోరాటాన్ని … సంఘ‌ట‌న స్థ‌లంలోనే భారీగా చిత్రీక‌రించాం. అప్పుడు జ‌రిగిన పోరాటంలో ఐదుగురు రైతుల‌తో పాటు , ఇద్ద‌రు పోలీసులు మృతి చెందుతారు. మ‌రో…

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా సాయితేజ్ హీరోగా చిత్రం ప్రారంభం!

బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా సాయితేజ్ హీరోగా చిత్రం ప్రారంభం!

సుప్రీమ్ హీరో సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త చిత్రం శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. జ‌యంత్ పానుగంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సందర్బంగా జరిగిన ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత బాపినీడు భోగ‌వ‌ల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టారు. హీరో సాయి తేజ్ అమ్మ‌గారు విజ‌య దుర్గ‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌తీమ‌ణి విజ‌య ల‌క్ష్మి పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. బుచ్చి బాబు సానా స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ ‘‘సాయి తేజ్‌తో మా నిర్మాణ సంస్థ‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు…

తరుణ్ భాస్కర్ దాస్యం పాన్ ఇండియా చిత్రం ‘కీడా కోలా’ రెండో ‘ షెడ్యూల్ ప్రారంభం

tarun baskhar Director

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూలు పూర్తయింది. ఈ రోజు నుండి రెండో షెడ్యూలుని ప్రారంభించింది చిత్ర యూనిట్. శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్ సుధాంషు, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023లో పాన్ ఇండియా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల…

ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ-ర‌వి ప్ర‌ఖ్యా వివాహం

ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ-ర‌వి ప్ర‌ఖ్యా వివాహం

క‌ళ్యాణం క‌మ‌నీయం.. హిందూ సాంప్ర‌దాయంలో పెళ్లికి ఉన్న ప్రాముఖ్య‌తే వేరు. ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు సిద్ధం చేసి దానిపై వ‌ధువ‌రుల‌ను కూర్చుండ‌బెట్టి ఒక్క‌టి చేసి మంగ‌ళ వాయిద్యాల‌తో వేద మంత్రాల సాక్షిగా బంధు మిత్రులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఆశీర్వ‌దించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణశేఖ‌ర్‌. ఆయ‌న ప్ర‌థ‌మ కుమార్తె, శాకుంత‌లం మూవీ ప్రొడ్యూస‌ర్ అయిన‌ చి.సౌ.నీలిమ గుణ వివాహం డిసెంబ‌ర్‌ 2 రాత్రి 12 గంట‌ల 31 నిమిషాల‌కు (తెల్ల‌వారితే శ‌నివారం) .. ప్ర‌ముఖ విద్యావేత్త‌, వ్యాపార‌వేత్త‌, ఎంట‌ర్ ప్రెన్యూర‌ర్, శ్రీ శ‌క్తి గ్రూప్ అధినేత‌లు, హైద‌రాబాద్ వాస్త‌వ్యులు అయిన డా.రామ‌కృష్ణ పింజ‌ల‌, శ్రీమ‌తి స‌త్య పింజ‌ల గారి కుమారుడు ర‌వి ప్ర‌ఖ్యాతో జ‌రగనుంది. అంగ రంగ వైభ‌వంగా జ‌ర‌గుతున్న వీరి పెళ్లికి హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్ నామా ప్యాలెస్ వేదిక అయ్యింది. ప‌లువురు సినీ,…

జనవరి 12న ‘వీరసింహారెడ్డి’గా బాలయ్య వస్తున్నాడు!

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Releasing Grandly Worldwide On January 12, 2023

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనిల మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వీరసింహారెడ్డి’. బాలకృష్ణ మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రం మాసస్ లో భారీ అంచనాలని క్రియేట్ చేసింది. టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ జై బాలయ్య యూట్యూబ్‌ లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించి బిగ్ అప్‌డేట్‌ అందించారు మేకర్స్. ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్‌ లో బాలకృష్ణ సీరియస్ లుక్‌ లో కనిపించారు. తన శత్రువులను హెచ్చరిస్తున్నట్లు కనిపించిన బాలకృష్ణ లుక్ టెర్రిఫిక్ గా వుంది. సంక్రాంతి తెలుగువారికి అతిపెద్ద పండుగ. ఇది బాలకృష్ణకు…

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Releasing Grandly Worldwide On January 12, 2023

Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Releasing Grandly Worldwide On January 12, 2023

God of masses Natasimha Nandamuri Balakrishna and blockbuster maker Gopichand Malineni’s mass actioner Veera Simha Reddy created a great deal of buzz among the masses as it features the mass hero in a fierce new avatar. The title and first-look poster increased prospects, whereas the first single Jai Balayya become a rage on YouTube. The makers came up with a big update regarding the film’s release date. Veera Simha Reddy will release worldwide grandly for Sankranthi on January 12, 2023. The poster presents Balakrishna in a serious look. He warns…

‘లవ్ యూ రామ్’ ఫస్ట్ లుక్..థీమ్ వీడియో విడుదల

VV Vinayak Launched First Look & Theme Video Of K Dasaradh, DY Chowdary’s Love You Ram

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో పేరుగాంచారు దర్శకుడు కె దశరధ్. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సంతోషం’ సినిమా తెలుగులో అత్యుత్తమ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. దశరధ్ తన తొలి ప్రొడక్షన్ వెంచర్‌కు ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్‌ తో కథని రాశారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. డివై చౌదరి, కె దశరధ్ కలిసి మన ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ చక్ర ఫిలింస్ బ్యానర్‌లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రోహిత్ బెహల్ హీరోగా నటిస్తుండగా, అపర్ణ జనార్దనన్ హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ లుక్, సినిమా థీమ్‌ను తెలిపే వీడియోను విడుదల చేయడం ద్వారా ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ని డైరెక్టర్ వివి వినాయక్ లాంచ్ చేయగా, థీమ్‌ వీడియోను తెలంగాణ ఎమ్మెల్సీ ఎల్ రమణ…

VV Vinayak Launched First Look & Theme Video Of K Dasaradh, DY Chowdary’s Love You Ram

VV Vinayak Launched First Look & Theme Video Of K Dasaradh, DY Chowdary’s Love You Ram

Director K Dasaradh is known for making classic family entertainers and his Santosham will remain to be one of the best family entertainers in Telugu. Dasaradh wrote the story for his maiden production venture titled as Love You Ram. DY Chowdary who is directing the movie is also producing it, alongside K Dasaradh under Mana Entertainments and Sri Chakra Films banners. Rohit Behal is playing the lead role, while Aparna Janardhanan is the leading lady. Today, the makers began the promotions by launching the first look and a video depicting…