Bigg Boss Telugu fame Sohel is getting ready for the release of ‘Lucky Lakshman’, which will hit the screens on December 30. The out-and-out family entertainer stars Mokksha as the female lead. The film is produced by Haritha Gogineni and directed by AR Abhi. Ahead of the movie’s release, Sohel talks about its highlights and also shares info about his career. How has your experience been as a cinema hero? I am enjoying this phase. However, I am not getting adequate rest. Things change when you are not a common…
Category: FILM NEWS
సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటా: మెగాస్టార్ చిరంజీవి
చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నేడు చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్ కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. సినీ రంగానికి, ఇక్కడి కార్మికులకు ఎప్పుడూ అండగానే ఉంటున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారికి ఇళ్ల నిర్మాణం చేసిన కమిటీకి అభినందనలు. ఏ పనిచేసినా…
‘కళ్యాణం కమనీయం’ చిత్రం నుంచి ‘హో ఎగిరే..’ లిరికల్ సాంగ్ విడుదల
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే…అంటూ ఓ యువ జంట మధ్య…
‘వినరో భాగ్యము విష్ణు కథ’లోని ‘వాసవ సుహాస’పాటకు చంద్రబోస్ ప్రశంసలు
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి “వాసవసుహాస” అనే మొదటి సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ”యుగ యుగాలుగా ప్రభోదమై/ పది విధాలుగా పదే పదే…/పలికేటి సాయ/…
2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ’18 పేజెస్’ ఉంటుంది : హీరో నిఖిల్
‘కార్తికేయ-2′ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ’18 పేజెస్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్బంగా.. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ… 18 పేజెస్ వన్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్ తో ముడిపడిన కథ ఇది. ఈ సినిమా మౌత్ టాక్ తో డే బై డే పెరుగెత్తుకుంటూ…
Watch Top Gear, You Won’t Be Disappointed: Aadi Saikumar At Pre-release Event
Promising young hero Aadi Saikumar’s upcoming action thriller movie Top Gear is due for release on 30th of this month. K.Shashikanth is directing the movie, while Aditya Movies & Entertainments is presenting it. K. V. Sridhar Reddy is producing it under the banner of Sri Dhanalakshmi Productions. Giridhar Mamidipalli is the executive producer. The team celebrated the pre-release event of the movie in a grand manner. While speaking at the event, producer KV Sridhar Reddy said, “I felt it amazing, when Shashikanth told me this story. I’m very happy as…
ఈ ‘టాప్ గేర్’తో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగిపోవాలి : ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్
సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన ‘టాప్ గేర్’ ప్రి రిలీజ్ వేడుక.. డిసెంబర్ 30న విడుదల యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్…
నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిసాయి
సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు ముగిసాయి. చలపతిరావు ఆదివారం ఉదయం అతని కుమారుడు రవిబాబు ఇంట్లో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే చలపతి రావు గారి కుమార్తెలు అమెరికాలో ఉన్నందున వారు రావటానికి రెండు రోజులు పడుతుంది కావున, వాళ్ళు తమ తండ్రి చివరి చూపు కోసమని, చలపతిరావు గారి పార్థివ దేహాన్ని, మహా ప్రస్థానంలోని ఫ్రీజర్ లో భద్రపరచడం జరిగింది. చలపతి రావు గారి కుమార్తెలు మంగళ వారం రాత్రి హైదరాబాద్ చేరుకొని, తమ తండ్రిని కడసారి చూసుకున్నారు. తరువాత బుధవారం ఉదయం మహా ప్రస్థానంలో చలపతి రావు గారి అంత్యక్రియలు అతని కుమారుడు రవిబాబు నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మహా ప్రస్థానం విద్యుత్ దహన వాటిక వద్ద ముగిసిన చలపతిరావు అంత్యక్రియలు అని ఒక పత్రికా ప్రకటనలో కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ…
‘వాల్తేరు వీరయ్య’ సమిష్టి కృషి : మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ ల పాత్రల ఇంట్రడక్షన్ గ్లింప్సెస్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి పాటలు ఇప్పటికే బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. తాజాగా వచ్చిన మూడవ సింగిల్ ‘వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్’ కూడా సంచలన విజయం…
రవితేజకు ‘ధమాకా’ ఊరటనిచ్చిందా!?
మాస్ మహారాజా రవితేజ, నవతరం బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’.ఈ ఏడాది రవితేజ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. ఈ చిత్రం డిసెంబర్ 23న క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్టన్స్ రాబడుతూ పరుగులు పెడుతోంది. ఈ వీకెండ్‌లో బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. ‘ధమాకా’ మొదటి రోజే రవితేజ కెరీర్ మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. మొదటి రోజు మంచి టాక్ తో మరింత పికప్ అయిన ఈ చిత్రం వీకెండ్ లో రెండో రోజు కూడా అదరగొట్టింది. తెలుగు…
