‘రావణాసుర’లో రవితేజని చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు : నిర్మాత అభిషేక్ నామా

‘రావణాసుర’లో రవితేజని చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు : నిర్మాత అభిషేక్ నామా

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో నిర్మాత అభిషేక్ నామా రావణాసుర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు. రావణాసురకి కర్త కర్మ క్రియ మీరే అని అందరూ చెబుతున్నారు ? – లేదండీ. అంతా హీరో రవితేజ గారిది.…

# అశోక్ గల్లా2 గ్లింప్స్ విడుదల

Ashok Galla,Arjun Jandyala, Lalithambika Productions’ Production No1, #AshokGalla2 Glimpse Out

‘హీరో’ చిత్రంతో సినీ అరంగేట్రం చేసి అందరినీ అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, సూపర్ స్టార్ కృష్ణ మనవడు యంగ్ హీరో అశోక్ గల్లా ప్రస్తుతం తన రెండవ ప్రాజెక్ట్- # అశోక్ గల్లా2 చేస్తున్నారు. గుణ 369 ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. అశోక్ గల్లాకు పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన మేకర్స్.. అశోక్ ని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో ప్రజంట్ చేసే గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ వీడియోలో రగ్గడ్ గా, చివర్లో తన మీసాలను మెలితిప్పినట్లు…

Ashok Galla,Arjun Jandyala, Lalithambika Productions’ Production No1, #AshokGalla2 Glimpse Out

Ashok Galla,Arjun Jandyala, Lalithambika Productions’ Production No1, #AshokGalla2 Glimpse Out

Superstar Krishna’s grandson and superstar Mahesh Babu’s nephew Ashok Galla who impressed one and all with his performance in debut flick Hero is presently doing his second project- #AshokGalla2. Arjun Jandyala of Guna 369 fame is directing the movie for which the story was provided by creative director Prasanth Varma. Somineni Balakrishna, an NRI (Film distributor) is producing the movie as Production No 1 of Lalithambika Productions. K Sagar is the co-producer and Nallapaneni Yamini presents it. The makers wishing Ashok Galla on his birthday have released a small glimpse…

‘దసరా’ విజయం ప్రేక్షకులందరిది : ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ లో హీరో నాని

Dasara Movie Success celebreations

నేచురల్ స్టార్ నాని మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్ టైనర్ ‘దసరా’ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీర్తి సురేష్ కథానాయికగా, నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులని నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోన్న దసరా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్ననేపధ్యంలో కరీంనగర్ లో ‘దసరా బ్లాక్ బస్టర్ దావత్’ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన దసరా దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు బిఎండబ్ల్యు కారుని బహుకరించారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. అలాగే దసరా యూనిట్ సభ్యులందరికీ పది గ్రాముల గోల్డ్ కాయిన్స్…

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ మొదలైంది..

Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh, produced by Mythri Movie Makers, goes on floors

-‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ -పోలీస్ స్టేషన్ సెట్ లో బుధవారం ప్రారంభమైన షూటింగ్ -మొదటి షెడ్యుల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల చిత్రీకరణ ‘గబ్బర్ సింగ్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ ద్వయం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రెండోసారి చేతులు కలిపారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం గత డిసెంబర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.…

Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh, produced by Mythri Movie Makers, goes on floors

Pawan Kalyan, director Harish Shankar’s Ustaad Bhagat Singh, produced by Mythri Movie Makers, goes on floors

Pawan Kalyan has joined hands with blockbuster director Harish Shankar again for an action entertainer Ustaad Bhagat Singh, which was launched amidst pomp and fanfare recently. The much-anticipated film is bankrolled by Y Ravi Shankar and Naveen Yerneni under Mythri Movie Makers. The film officially went on floors today. The first schedule of the film will progress at a specially erected police station set over a week featuring Pawan Kalyan and other lead actors. Cinematographer Ayananka Bose, production designer Anand Sai and director Harish Shankar extensively worked on the pre-production…

దుబాయ్‌లో ఉపాస‌న – రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల బేబి ష‌వ‌ర్ సెల్ర‌బేష‌న్స్‌… హాజ‌రైన స్నేహితులు, కుటుంబ స‌భ్యులు

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai

ఉపాస‌న కామినేని కొణిదెల ఈ స‌మాజం బాగుండాలంటూ దాతృత్వం కోసం పిలుపునిచ్చే వ్య‌క్తుల్లో ఎప్పుడూ ముందుటారనే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఈ వారాంతంలో ఆమె త‌న భ‌ర్త గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి దుబాయ్‌లో బేబీ షవ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర‌మంలో వారి ద‌గ్గ‌రి స్నేహితులు, కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఈ వేడుక‌లో చ‌ర‌ణ్‌, ఉపాస‌న జంట చూడ ముచ్చ‌ట‌గా అనిపించారు. ఉపాస‌నకు ఎల‌ప్పుడు మ‌ద్ధ‌తు అందించే ఆమె సోద‌రి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వ‌హించారు. ఇవి వారికి మ‌రుపురాని క్ష‌ణాలుగా చెప్పవచ్చు. ఉపాస‌న అమ్మ‌మ్మ ఈ వేడుక‌లో హుందాగా క‌నిపించి అంద‌రి హృద‌యాల‌ను దోచుకున్నారు. ఉపాస‌న‌.. రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి జ‌రుపుకున్న ఈ వేడుక‌ల‌కు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్ప‌టి…

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai

Upasana Kamineni Konidela and Ram Charan Celebrate Intimate Baby Shower with Close Friends and Family in Dubai April 5, 2023: Upasana Kamineni Konidela, one of India’s leading voices for philanthropy and corporate wellness, and her husband, global icon and actor Ram Charan, celebrated their baby shower in Dubai over the weekend. The intimate gathering was attended by close friends and family who flew in from around the world to celebrate the couple. The star couple looked stunning in their understated yet chic ensembles. The joyous and unforgettable moment was hosted…

అంచ‌నాల‌ను పెంచేసిన హీరో అరుణ్ విజ‌య్‌ ‘మిషన్: చాప్ట‌ర్ 1’ టీజ‌ర్‌

Lyca Productions unveils gripping, slick teaser for Arun Vijay’s 'Mission: Chapter 1' The film will be released worldwide in four languages

నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తోన్న నిర్మాత సుభాస్కరన్ భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను రూపొందిస్తూ, వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు లైకా ప్రొడక్ష‌న్స్ అధినేత సుభాస్క‌రన్‌. ఈ ప్ర‌ముఖ నిర్మాణ‌ సంస్థ భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు వైవిధ్య‌మైన, ఎవ‌రూ రూపొందించ‌ని, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే క‌థాంశాలున్న సినిమాల‌కు డిస్ట్రిబ్యూష‌న్ ప‌రంగానూ అండగా నిలుస్తోంది. ఆడియెన్స్‌ను అల‌రించే సినిమాల‌ను స‌రైన స‌మ‌యంలో అందించ‌టంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుక‌నే సినీ ప్రేమికుల‌కు లైకా ప్రొడ‌క్ష‌న్స్ గురించిన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇప్పుడ‌లాంటి లిస్టులోకి చేరిన మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్ట‌ర్ 1’. ‘ఫియర్‌లెస్ జ‌ర్నీ’ ట్యాగ్ లైన్. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాను విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించారు. బుధవారం (ఏప్రిల్ 5న)రోజున ఈ మూవీ టీజర్‌ను…

Lyca Productions unveils gripping, slick teaser for Arun Vijay’s ‘Mission: Chapter 1’ The film will be released worldwide in four languages

Lyca Productions unveils gripping, slick teaser for Arun Vijay’s 'Mission: Chapter 1' The film will be released worldwide in four languages

Lyca Productions’ Subaskaran is ready with a prestigious action drama film to be released in multiple languages. Kollywood hero Arun Vijay’s ‘Mission: Chapter 1’, produced on a lavish scale by M Rajashekar and S Swathi, will be presented by Lyca Productions. The film’s slick and gripping teaser was released today. The teaser, which effectively brings out the rich production values and tension in the story, begins with the mention of Wandsworth prison in London. Shots of the prison are shown with an unseen character saying that prisoners from all over…