గుణశేఖర్‌ కు ఫిలింక్రిటిక్స్ బర్త్ డే విషెస్

Film critics' birthday wishes to Gunasekhar

టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్‌కు మాత్రమే సొంతం. కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. లాఠీ సినిమాతో కెరియర్ ప్రారంభించి మొత్తానికి 30 ఏళ్ల పైబడిన కెరీర్‌లో మొత్తంగా 14 చిత్రాలు తెరకెక్కించాడు. అందులో పౌరాణిక, చారిత్రక, సోషల్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ జనరేషన్‌లో ఇన్ని జానర్స్‌లో సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు లేరు. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. గుణశేఖర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు .. ప్రధాన కార్యదర్శి సురేష్‌ కొండేటి, వైస్‌…

ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి గొప్ప దర్శకుల వల్లే బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి : ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు

Great films have been made possible by great directors like SV Krishna Reddy: Renowned producer Chadalavada Srinivasa Rao

లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – బయట భరించరానంత ఎండలు ఉన్నాయి కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ లో మాత్రం కాశ్మీర్ మంచు కొండల్లో కూర్చున్నట్లు ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు గారు, ఎండీ రామ్మోహన్ రావు గారు, నా స్నేహితులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి..ఇలాంటి మంచి వాళ్ల వల్ల ఇండస్ట్రీ ఎంత బాగుంది. ఇండస్ట్రీలోని వాళ్లంతా వచ్చి ఇలా హోమ్లీగా ఒక కార్యక్రమం చేసుకుని ఎంతో కాలమైంది. దాదాపు 40 ఏళ్లుగా ఇలాంటి మహానుభావులు ఉండబట్టే బ్రహ్మాండమైన చిత్రాలు తెలుగులో వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ…