“RK Deeksha” Set for Grand Theatrical Release on July 3rd

"RK Deeksha" Set for Grand Theatrical Release on July 3rd

*Andhra & Ceded Distribution Completed for “RK Deeksha” *No theatres being allotted in Nizam; we will fight against it *A handful of people in the industry are killing small films *We will launch an indefinite hunger strike in front of the Film Chamber from Monday *Director-Producer Dr. Prathani Ramakrishna Goud expresses strong concern Produced and directed by Dr. Prathani Ramakrishna Goud under the banners RK Films and Sigdha Creations, RK Deeksha is presented by D.S. Reddy. The film stars Aks Khan (of Dhee and Jodi fame), Alekhya Reddy, and Kiran…

జూలై 3న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ‘ఆర్ కే దీక్ష’

'RK Deeksha' is set for a grand theatrical release on July 3rd.

– “ఆర్ కే దీక్ష” మూవీ ఆంధ్ర, సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయ్యింది – నైజాంలోనే థియేటర్స్ ఇవ్వడం లేదు, దీనిపై పోరాటం చేస్తాం – ఇండస్ట్రీలో ఆ నలుగురు చిన్న చిత్రాలను చంపేస్తున్నారు – సోమవారం నుంచి ఫిలింఛాంబర్ ముందు టెంట్ వేసి నిరాహార దీక్ష చేస్తాం – ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.…

ట్రెడిషనల్ లుక్‌ లో ‘నాగబంధం’ బ్యూటీ.. !

'Nagabandham' beauty in a traditional look!

‘ఇస్మార్ట్ శంకర్’ బ్యూటీ నభా నటేష్ చీరకట్టులో మెరిసిపోతూ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సుందరాంగి ప్రస్తుతం ‘స్వయంభూ’, ‘నాగబంధం’ చిత్రాలతో బిజీగా ఉండగా, ఆమె ట్రెడిషనల్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో నభా నటేష్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ భామ, తెలుగు ప్రేక్షకులకు ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో పరిచయమైంది. తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకున్నప్పటికీ, ఆమెకు భారీ గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. రామ్ పోతినేని సరసన నటించిన ఆ చిత్రంలో నభా ఎనర్జీ, గ్లామర్, డ్యాన్స్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత నభా టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’ విజయంతో వరుస అవకాశాలు…

నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ ఇకలేరు

Actor-director K. Bhagyaraj is no more.

తమిళ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ (73) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. తమిళ, తెలుగు భాషల్లో 75కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. అంతేకాదు.. సంగీత దర్శకుడిగా సింగర్‌గా కూడా ఆయన అలరించారు. కె.భాగ్యరాజ్‌ పూర్తిపేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి.రామకృష్ణన్, భారతీరాజాలకు అసిస్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. భారతీరాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. 1979లో ‘సువరిల్లద చిత్తిరంగల్‌’ అనే తమిళ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా ‘16 వెయతినిలె (తెలుగులో పదహారేళ్ల వయసు)’లో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన.. ఎన్నో చిత్రాలతో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే గాక,…