వెర్సటైల్ యాక్టర్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ‘ఏస్’ అనే చిత్రం మే 23న ఆడియెన్స్ ముందుకు రానుంది. దర్శక, నిర్మాత అరుముగ కుమార్ ఈ మూవీని 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా రుక్మిణి వసంత్ నటించారు. ఈ చిత్రాన్ని మే 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించుకుంది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద బి.శివ ప్రసాద్ ‘ఏస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. మే 23న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను కాసేపటి క్రితమే సోషల్ మీడియాలో వదిలారు. ‘ఏస్’ ట్రైలర్‌లో.. ‘నా పేరు బోల్ట్ కాశీ’ అంటూ హీరో తనని తాను పరిచయం చేసుకోవడం.. ఆ…
Tag: Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed
Vijay Sethupathi’s Fun-filled Action Entertainer Ace Trailer Unleashed, Telugu Release Through Shree Padmini Cinemas On May 23rd
Makkal Selvan Vijay Sethupathi is coming up with a romantic action comedy Ace being directed and produced by Arumuga Kumar under the banner of 7Cs Entertainment. Rukmini Vasanth plays the female lead in the film which will be released in Telugu through Shree Padmini Cinemas. Under the presentation of Smt. Padma, Shree Padmini Cinemas, headed by B Shiva Prasad, the movie will have a grand release on May 23rd. Today, the film’s Telugu trailer was dropped. Vijay Sethupathi introduces himself as “Bold” Kashi. He’s a master of reinvention, spinning a…
