కొంచెం వైల్డ్‌గా థింక్ చేయమంటోన్న అఖిల్

akhil akkineni most eligible bachelor teaser released

అఖిల్ అక్కినేని ఈ మ‌ధ్యే అమ్మో మ్యారేజా అంటూ ప్రీటీజ‌ర్‌లో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాడు. ఈ ఒక్క‌మాట‌కి తెలుగు రాష్ట్రాల్లో బ్యాచ్‌ల‌ర్స్ అంద‌రూ ఫిదా అయ్యారు. ఇప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నార‌ని అడుగుతున్నాడు. అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ‌రో నిర్మాత వాసు వ‌ర్శ‌తో కలిసి రూపొందిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్‌కి జోడిగా బుట్ట బొమ్మ పూజాహెగ్డే న‌టిస్తోంది. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీతగోవిందం చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన‌ గోపీ సుంద‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ సినిమా ప్రీట‌జ‌ర్‌లో కెరీర్ సెట్ చేసుకున్నా, మ్యారీడ్ లైఫ్ మాత్రం…

బీట్స్ ఆఫ్‌ రాధే శ్యామ్.. గ్రేట్‌ రెస్పాన్స్

radhe shyam movie poster

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెష‌ల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్ర‌మాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫ‌స్ట్ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ విడుద‌ల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజా హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని…

‘రాధేశ్యామ్’లో విక్రమాదిత్యగా ప్రభాస్

prabhas as vikramaditya from radhe shyam out now

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులకి స్పెష‌ల్ ట్రీట్ ఇస్తూ, రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థ‌లు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ వారు ఈ చిత్రంలో రెబల్ స్టార్ పోషిస్తున్న విక్ర‌మాధిత్య రోల్ కి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. అక్టోబ‌ర్ 23న రెబల్ స్టార్ ప్ర‌భాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోష‌న్ పోస్టర్ ని విడుద‌ల చేయ‌బోతున్న చిత్ర బృంతం కొంచెం ముందుగానే ప్ర‌భాస్ కి అడ్వాన్స్ హ్య‌పీ బ‌ర్త్ డే విషెస్ చెబుతూ ఈ లుక్ ని విడుద‌ల చేయ‌డం విశేషం. ప్ర‌తి సినిమాకి త‌న హ్యాండ్ స‌మ్ లుక్స్, స్టైలిష్ మేకోవ‌ర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా…

ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్’కి యంగ్ మ్యూజిక్ దర్శకుడు

prabhas radhe shyam music director justin prabhakaran

“రెబ‌ల్ స్టార్” ప్ర‌భాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్‌, యూవి క్రియెష‌న్స్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం “రాధేశ్యామ్‌. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. “రెబ‌ల్‌స్టార్” ప్ర‌భాస్ స‌ర‌స‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబ‌ల్‌స్టార్” డాక్టర్ యూ.వి. కృష్ణంరాజు గారు స‌మ‌ర్పించ‌గా, వంశీ, ప్ర‌మెద్‌, ప్రసీధ‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై నిర్మిస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు,…

బ్యాచ్‌లర్‌ ప్రీ టీజర్‌.. అయ్యాయ్య‌య్యో!

most eligible bachelor pre teaser released

అఖిల్ అక్కినేని హీరోగా పూజాహెగ్డే హీరోయిన్ గా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, స‌క్స‌స్‌ని కెరాఫ్ అడ్రాస్‌గా మార్చుకున్న యంగ్ నిర్మాత‌ బ‌న్ని వాసు, మ‌రో నిర్మాత వాసువ‌ర్మలు సంయుక్తంగా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘Most Eligible బ్యాచ్‌ల‌ర్’.. ఈ చిత్రానికి గోపిసుంద‌ర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్ర‌తి ప్రమోషన్ మెటిరియ‌ల్ కి హ్యూ‌జ్ రెస్పాన్స్ రావ‌టం విశేషం. ముఖ్యంగా అఖిల్ అక్కినేని, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ అన‌గానే ఒక క్రేజ్ వ‌చ్చింది. అంతేకాకుండా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో ఈ చిత్రం వ‌స్తుండ‌టం వ‌ల్ల‌ మోస్ట్ క్రేజి‌య‌స్ట్ ఫిల్మ్ అయ్యింది. అయితే మొట్ట మొద‌టి సారిగా ప్రీ-టీజ‌ర్ ని విడుద‌ల చేశారు యూనిట్‌.. ఈ ప్రీ-టీజ‌ర్ అంద‌ర్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ టీజ‌ర్ లో…