అందుకే ‘డ్రిల్‌’ అనే పేరు పెట్టాము : హీరో, దర్శక, నిర్మాత హరనాధ్‌ పొలిచెర్ల

That's why we gave the name 'Drill' : Hero, Director, Producer Haranadh Policherla

డ్రీమ్‌ టీమ్‌ బ్యానర్‌పై, దర్శక నిర్మాత, కధానాయకుడు హరనాధ్‌ పొలిచెర్ల చేసిన క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ డ్రిల్‌. కారుణ్య చౌదరి హీరోయిన్‌ గా , భవ్య, నిషిగంధ ప్రధాన పాత్రల్లో, తనికెళ్ళ భరణి, రఘుబాబు, జెమినీ సురేష్‌, కోటేశ్వరరావు, సత్తన్న, విశ్వ, జబ్బర్దస్థ్‌ ఫణి ప్రధాన తారాగణంగా చేసిన డ్రిల్‌ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో, నిర్మాత, దర్శకుడు హరనాధ్‌ పొలిచెర్ల పాత్రికేయులతో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే… నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతి నుంచే నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ తర్వాత పలు పరిషత్‌ ప్రదర్శనలు కూడా ఇచ్చాను. ఆమెరికాలో డాక్టర్‌గా బిజీబిజీగా గడుపుతున్నప్పుడు ఒకరోజు అసలు మన లక్ష్యం ఏమిటి? మనం వెళుతున్న రూట్‌…

Aero India 2023: Crown Group company, OSK India Signs MoU with Aniba Solution to provide MRO services for Control System of Marine Gas Turbines to Indian Navy

Pic Caption: From Left - Cmde Rakesh Anand (Retd.), Head of Marine Division, Crown Group Defence & Mr Vishwas Doyijode, Director, Aniba Solution Pvt Ltd at the MoU signing ceremony between OIPL & ASPL at Aero India 2023.

Bangalore, 15th Feb, 2023: Crown Group Defence company, OSK India Pvt Ltd (OIPL), one of India’s largest independent defence MRO major in a drive to promote its partnerships with domestic industry and to support indigenous MRO for Indian Navy under ‘Make in India’, has signed an MoU with Aniba Solution Pvt Ltd (ASPL) who is engaged in the business of Design, Development of Control System for Marine Gas Turbine engines for Indian Navy at Aero India 2023. Cmde Rakesh Anand (Retd.), Head of Marine Division, Crown Group Defence said “We…

హరీష్‌ వదిలిన క్షీర సాగర మథనం గీతం

director harish shankar launched KSM 2nd Single

అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ‘క్షీరసాగరమథనం’లోని ‘నీ పేరు పిలవడం… నీ పేరు పలకడం’ గీతాన్ని సంచలన దర్శకులు హరీష్ శంకర్ ట్విట్టర్‌లో విడుదల చేసి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. అజయ్ అరసాడ స్వర కల్పనలో.. శ్రీమణి రాసిన ఈ పాటను ‘రాములో రాముల’ ఫేమ్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం పోస్ట్…