కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను మార్చి 24న రిలీజ్ చేస్తున్నారు. ఇది వరకే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ కావాలనుకునే ఓ యువకుడు (విశ్వనాథ్) ఓ కథను సిద్ధం చేసుకుంటాడు. సిటీలో అమ్మాయిలు కనిపించకపోవటంపై ఓ కథను తను రెడీ చేసుకుంటాడు. అయితే నిజంగానే సిటీలో అమ్మాయిలు కనిపించకుండా పోవటమే కాదు.. హత్యకు కూడా గురవుతుంటారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్…
Tag: Dandamudi Box Office’s maiden venture is ‘Katha Venuka Katha’ The suspense thriller will hit the screens on March 24
Dandamudi Box Office’s maiden venture is ‘Katha Venuka Katha’ The suspense thriller will hit the screens on March 24
Dandamudi Box Office is ready with a thriller film starring Viswanth Duddumpudi, Srijitha Ghoush, and Subha Sri in the lead. Directed by Krishna Chaitanya, the promising movie is produced by Dandamudi Avanindra Kumar. Recently, its gripping teaser was released at the hands of ‘Krack’ and ‘Veera Simha Reddy’ maker Gopichand Malineni. The makers of the film are delighted to announce that it will be hitting the theatres on March 24. This release comes at a time when the movie’s posters, teaser, and recently-released romantic song ‘Ninnu Choosi Choodanga’, along with…