Coolie Movie Review in Telugu.. ‘కూలీ’ మూవీ రివ్యూ: యాక్షన్ థ్రిల్లర్!

Coolie Movie Review in Telugu..

(చిత్రం : కూలీ, రేటింగ్ : 3/5, నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, సౌబీన్ షాషిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ, పూజా హెగ్డే (పాటలో ప్రత్యేక పాత్ర), అమీర్ ఖాన్ (అతిథి పాత్ర) తదితరులు.తదితరులు. దర్శకత్వం: లోకేష్ కనకరాజ్, నిర్మాత: కళానిధి మారన్, సినిమాటోగ్రఫి: గిరీష్ గంగాధరన్, ఎడిటింగ్: ఫిలోమన్ రాజ్, మ్యూజిక్: అనిరుధ్ రవిచందర్, బ్యానర్: సన్ పిక్చర్స్, విడుదల :ఆగస్టు 14, 2025) సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున కలయికలో వచ్చిన చిత్రం ‘కూలీ’. బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా నేడు (14 ఆగస్టు 2025) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం…