Akhanda-BalaKrishna : రూ. 200 కోట్ల క్లబ్ లో ‘అఖండ’ : 50 డేస్ 103 థియేటర్స్..

Akhanda movie 50days

50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ చూసి ఎన్నాళ్ళయింది? ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ‘అఖండ’ విజయం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బస్టర్ ని కైవసం చేసుకుని చరిత్రని తిరగరాసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో విజయవిహారం చేసిన యాక్షన్ ఫిల్మ్ ‘అఖండ’. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి థమన్…