ఈ స్టోర్ ను సి పి సి.వి ఆనంద్ భార్య లలితా ఆనంద్ ప్రారంభించారు… ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్ట్ చాదిని, సింగర్ సాహితీ చాగంటి టర్కీ జనరల్ కౌన్సిలెట్ ఇండియా మరియు మోడల్స్ పాల్గొన్నారు. కె పి హెచ్ బి లోని నెక్స్‌స్ లో 2nd ఫ్లోర్ లో ఉన్న సౌంద్ కలెక్షన్స్ లో స్ప్రింగ్ సమ్మర్ 2023 నూతన కలెక్షన్స్ ను నూతనంగా ఏర్పాటు చేశారు ఈ స్టోర్ ను ఆవిష్కరించారు. స్టోర్ నిర్వహకులు ప్రవీణ్ గుప్తా, జ్యోతి గుప్తా మాట్లాడుతూ… సంప్రదాయాలు మరియు ఆధునికత యొక్క సంపూర్ణ కలయికతో ఏర్పాటు చేసిన సౌంద్ బ్రాండ్‌కు అని అన్నారు ఈ కార్యక్రమంలో షర్బజి సాలూజ్ మరియు శృతికా గుప్తా పాల్గొన్నారు ఇది 26వ స్టోర్. ఈ స్టోర్ డిజైనర్ మహిళల దుస్తుల కోసం ఒక-స్టాప్…
