ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ స్ట్రీమింగ్!

ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ స్ట్రీమింగ్!

‘ఆహా’ 100% తెలుగు లోక‌ల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌. ఇప్ప‌టికే ఎన్నో సూప‌ర్ డూపర్ హిట్ చిత్రాల‌ను, ఒరిజిన‌ల్స్‌ను, టాక్ షోస్‌, వెబ్ సిరీస్‌ల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ లిస్టులోకి మ‌రో సూప‌ర్ హిట్ మూవీ చేసింది. అదే ‘దాస్ కా ధమ్కీ’. ఈ చిత్రం ఏప్రిల్ 14 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. మ‌ల్టీ టాలెంటెడ్ విశ్వ‌క్ సేన్ ఈ చిత్రంలో హీరోగా న‌టించారు. వైవిధ్య‌మైన కథాంశాల‌తో పాటు త‌న‌దైన న‌ట‌న‌తో విశ్వ‌క్ సేన్‌కి యూత్‌లో, ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. హీరోగా నటిస్తూనే ఈ సినిమాను డైరెక్ట్ కూడా చేశారు. వన్మయే క్రియేషన్స్ , విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్స్‌పై విశ్వ‌క్ సేన్‌, కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 22న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌,…