వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి ఆటనుండే మంచి పాజిటివ్ టాక్ మరియు రివ్యూస్ ను అందుకుంది. “18 పేజెస్” చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందిని లా పాత్రలను మలిచిన తీరు, ఈ…
Category: MOVIE REVIEWS
Nikhil’s 18 Pages collects massive 20+ crs in it’s 1st week
Nikhil Siddharth and Anupama Parameswaran starrer 18 Pages under the direction of Palnati Surya Pratap had a theatrical release on December 23rd. Opened to positive reports from the targetted youth audience, 18 Pages had an terrific week at the ticket windows. As per the trade reports, the film collected massive Rs 20 crore gross at worldwide box office. Though the film had slow start, now utilizing the new Year weekend, 18 Pages maintained the same momentum. The film is still running in 1000+ screens and it will continue the sensation…
‘లక్కీ లక్ష్మణ్’ ఎంజాయ్ చేస్తారు : హీరో లక్కీ లక్ష్మణ్
బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్, మోక్ష హీరో హీరోయిన్లుగా నటించి చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. దత్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎ.ఆర్.అభి దర్శకత్వంలో హరిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సందర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. * హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్.. – వర్క్ పరంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక పర్సనల్‌గా చూస్తే రెస్ట్ ఉండటం లేదు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. కామన్ మ్యాన్‌గా ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలా ఉంటాయి. అదే బిగ్‌బాస్, సినిమానో ఎదో ఒక చిన్నదో, పెద్దతో సెలబ్రిటీ స్టేటస్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం కష్టమైపోతుంది. ఇక ప్రొషెషనల్‌గా చూస్తుంటే సినిమాల పరంగా, కంటెంట్ పరంగా పాటలు, టీజర్, ట్రైలర్ విడుదలవైతే చాలా మంచి…
‘Lucky Lakshman’ is a complete entertainer for the family audience: Hero Sohel
Bigg Boss Telugu fame Sohel is getting ready for the release of ‘Lucky Lakshman’, which will hit the screens on December 30. The out-and-out family entertainer stars Mokksha as the female lead. The film is produced by Haritha Gogineni and directed by AR Abhi. Ahead of the movie’s release, Sohel talks about its highlights and also shares info about his career. How has your experience been as a cinema hero? I am enjoying this phase. However, I am not getting adequate rest. Things change when you are not a common…
సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటా: మెగాస్టార్ చిరంజీవి
చిత్రపురి కాలనీలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, నిర్మాతలు సి కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఎఫ్ డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం, ఫిలించాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, మణికొండ మున్సిపల్ లీడర్స్ తదితరులు పాల్గొన్నారు. నేడు చిత్రపురిలో 1,176 ఎంఐజీ, 180 హెచ్ఐజీ డూప్లెక్స్ ఫ్లాట్స్ ఓనర్స్ కు చిరంజీవి చేతుల మీదుగా ఇంటి తాళాలు అందజేశారు. అనంతరం. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. సినీ రంగానికి, ఇక్కడి కార్మికులకు ఎప్పుడూ అండగానే ఉంటున్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వారికి ఇళ్ల నిర్మాణం చేసిన కమిటీకి అభినందనలు. ఏ పనిచేసినా…
‘కళ్యాణం కమనీయం’ చిత్రం నుంచి ‘హో ఎగిరే..’ లిరికల్ సాంగ్ విడుదల
యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా “కళ్యాణం కమనీయం”. ఈ చిత్రంలో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా కళ్యాణం కమనీయం సినిమా నుంచి “హో ఎగిరే” అనే లిరికల్ పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించారు. శ్రావణ్ భరద్వాజ్ కంపోజ్ చేయగా కపిల్ కపిలన్ పాడారు. ఓ కాటుక కన్నే, కన్నే.. మీటెను నన్నే, కాటుక కన్నే కన్నే దాచెను నన్నే…అంటూ ఓ యువ జంట మధ్య…
‘వినరో భాగ్యము విష్ణు కథ’లోని ‘వాసవ సుహాస’పాటకు చంద్రబోస్ ప్రశంసలు
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ , 18 పేజెస్ లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా “వినరో భాగ్యము విష్ణు కథ”. ఇక వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నారు.కిరణ్ సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుండి “వాసవసుహాస” అనే మొదటి సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ”యుగ యుగాలుగా ప్రభోదమై/ పది విధాలుగా పదే పదే…/పలికేటి సాయ/…
2022 వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్ ఫైవ్ లవ్ స్టోరీస్ లో ’18 పేజెస్’ ఉంటుంది : హీరో నిఖిల్
‘కార్తికేయ-2′ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ’18 పేజెస్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పొయిటిక్ లవ్ స్టోరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాకు రోజురోజుకు మంచి స్పందన లభిస్తున్న తరుణంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్బంగా.. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ… 18 పేజెస్ వన్ వీక్ పూర్తిచేసుకుంది. ఈ సక్సెస్ మీట్ పెట్టడానికి కారణం మా ఆనందాన్ని మీతో పంచుకోవాలని. కమర్షియల్ సినిమాలకే ఆడియన్స్ వస్తున్నారు అనుకునే తరుణంలో ఇది ఒక చాలా డీసెంట్ కథ, ఒక ఎమోషన్ ఉన్న కథ, మెయిన్ రైటింగ్ తో ముడిపడిన కథ ఇది. ఈ సినిమా మౌత్ టాక్ తో డే బై డే పెరుగెత్తుకుంటూ…
Watch Top Gear, You Won’t Be Disappointed: Aadi Saikumar At Pre-release Event
Promising young hero Aadi Saikumar’s upcoming action thriller movie Top Gear is due for release on 30th of this month. K.Shashikanth is directing the movie, while Aditya Movies & Entertainments is presenting it. K. V. Sridhar Reddy is producing it under the banner of Sri Dhanalakshmi Productions. Giridhar Mamidipalli is the executive producer. The team celebrated the pre-release event of the movie in a grand manner. While speaking at the event, producer KV Sridhar Reddy said, “I felt it amazing, when Shashikanth told me this story. I’m very happy as…
ఈ ‘టాప్ గేర్’తో ఆది కేరీర్ బ్రేకులు లేకుండా సాగిపోవాలి : ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో సందీప్ కిషన్
సినీ అతిరధుల సమక్షంలో గ్రాండ్ గా జరిగిన ‘టాప్ గేర్’ ప్రి రిలీజ్ వేడుక.. డిసెంబర్ 30న విడుదల యంగ్ అండ్ లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ‘టాప్ గేర్’ వేసి మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. కె. శశికాంత్ దర్శకత్వంలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో ఈ టాప్ గేర్ సినిమా తెరకెక్కింది. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం డిసెంబర్ 30న విడుదల కాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్…
