The film ‘Devara’ directed by Koratala Siva with NTR as the hero has been released recently and received good success. So fans are eagerly waiting for the updates regarding its sequel. Speaking in an interview as part of the promotion of this film, the director made interesting comments about ‘Devara 2’. He said that there is a possibility of some other Bollywood stars in this sequel. I don’t know if this will happen or not but.. It would be good if Ranveer Singh and Ranbir Kapoor are in ‘Devara 2’.…
Category: MOVIE REVIEWS
హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ నారా రోహిత్!?
తొలి సినిమా ‘బాణం’తోనే ప్రేక్షకులని ఆకట్టుకున్న హీరో నారా రోహిత్. ‘ప్రతినిధి’ సినిమాతో ఆడియెన్స్‌కి మంచి కిక్కిచ్చిన రోహిత్.. ఆ మూవీ సీక్వెల్ ‘ప్రతినిధి 2’తో మాత్రం నిరాశపరిచాడు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో రోహిత్ ఒకరు. తాజాగా ఆయన పెళ్ళికి సంబంధించిన అప్డేట్ ఒకటి సందడి చేస్తుంది. అది కూడా ఒక హీరోయిన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. సాక్షాత్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడైన రోహిత్ ఇండస్ట్రీలో మంచి సినిమాలతో ఫర్వాలేదనిపిస్తునాడు. భారీ హిట్లు లేకపోయినా డిజాస్టర్ కథలు కూడా తీయకపోవడంతో కెరీర్ సాఫీగానే సాగుతోంది. అయితే వయసు మాత్రం నాలుగు పదులు దాటడంతో పెళ్లి చేసేయాలని నారా ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయిందంట. అంతే కాదు త్వరలోనే పెళ్ళికి ముహర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ నెల…
Nara Rohit fell in love with the heroine!?
Hero Nara Rohit impressed the audience with his first movie ‘Banam’. Rohit, who gave a good kick to the audience with the movie ‘Pratinidhi’, but disappointed with the sequel of that movie ‘Pratinidhi 2’. Apart from all this, Rohit is one of the most eligible bachelors in the industry. The latest update related to his marriage is buzzing. It is also reported that he will love and marry a heroine. Sakshat AP CM Chandrababu Naidu’s younger son Rohit feels that there is no problem with good movies in the industry.…
పట్టాలెక్కని వేణు మూవీ.. దిల్‌రాజ్ దయతలిస్తేనే ముందుకు… !!
నటుడిగా, కామెడీయన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ వేణు యేల్దండి. జబర్దస్త్ షోతో స్టార్ కామెడీయన్‌గా ఎదిగిన వేణు.. ‘బలగం’ సినిమా తీసి అందరిని ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ మాండలికం, ఎమోషనల్ స్టోరీ నేరేటివ్‌తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలని కట్టిపడేసాడు. దీంతో ఆయన నెక్ట్స్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా రిలీజై రెండేళ్లవుతున్నా.. ఇంకో ప్రాజెక్ట్ షూట్ ప్రారంభించకపోవడంతో అసలేమైందని చర్చ జరుగుతోంది. కథను ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలకు నేరేట్ చేసిన వాళ్ళమేన్నారు.. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏమన్నాడంటే.. వేణు యేల్దండి.. తన ‘బలగం’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనమే సృష్టించాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్ రాజే నెక్ట్స్ సినిమాకి కూడా కమిట్మెంట్ ఇచ్చాడు. దీంతో ‘ఎల్లమ్మ’ కథ ఆధారంగా వేణు ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు. మొదట ఈ…
Pattalekkani Venu Movie.. Only if Dilraj graces it forward… !!
Venu Yeldandi is an artist who is well known as an actor and comedian. Venu, who became a star comedian with the Jabardast show, surprised everyone with the film ‘Balagam’. He hooked the people of Telugu states with Telangana dialect and emotional story narrative. Due to this, there is widespread interest in his next movie. Even after two years of the release of the movie, there is a discussion that the shooting of another project has not started. They are the ones who have already narrated the story to two…
డిసెంబర్ 20న ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ విడుదల
మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆ సంస్థ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘సారంగపాణి జాతకం’. ఇందులో ప్రియదర్శి సరసన తెలుగమ్మాయి రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని నేడు వెల్లడించారు. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… ”డిసెంబర్ 20న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. సెప్టెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ అంతా పూర్తి చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు సైతం తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి చేసి క్రిస్మస్ సెలవుల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం. ఇటీవల…
HN Cube Production is set to produce five interesting films: Director and producer Ram Nanda at the logo launch event
Tollywood makers are striving to provide new content, and a new production company, HN Cube Production, has entered the arena. The logo and motion poster for HN Cube Production were unveiled on Thursday by the renowned businessman Mahesh Reddy. Currently, five films are scheduled for release from this production house, which will be produced and directed by Ram Nanda and presented by Himananda Gaja. During the launch, Ram Nanda stated, “I came into films from the real estate sector. I have been involved in the film industry since 2002, when…
వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా బై 7పి.ఎంప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై కొత్త చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంఛనంగా ప్రారంభం
వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో వెర్సటైల్ యాక్టర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ కథానాయకుడిగా కొత్త సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బై 7పి.ఎంప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో సందీప్ అగరం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య కథానాయిక. ముహూర్తం సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగరం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు సందీప్ అగరం, అష్మితా రెడ్డి మాట్లాడుతూ ‘‘మా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాను సపోర్ట్ చేయటానికి ఇక్కడకు వచ్చిన రానాగారికి, ఇతర సినీ పెద్దలు, ప్రముఖులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. కామెడీ డ్రామా జోనర్‌లో సినిమాను…
By 7 PM Productions, Puppet Show Productions project with Thiruveer
‘The Great Pre Wedding Show’ launched traditionally by Rana Daggubati Versatile actor Thiruveer, known for his captivating performances in diverse roles, is set to star in the upcoming comedy-drama film “The Great Pre Wedding Show.” The film, produced by By 7P.M. Productions and Puppet Show Productions, officially launched today in Hyderabad with a grand ceremony. Director Rahul Srinivas, known for his fresh perspective, helms the project, which features the talented Tina Shravya (of “Committee Kurrollu” fame) as the leading lady. The muhurtam shot was graced by renowned actor Rana Daggubati,…
Vettayan Movie Review : Investigate Thriller!
By M.D ABDUL/Tollywoodtimes Superstar Rajinikanth’s latest movie ‘Vettayan: The Hunter’ produced by Lyca Productions head Subhaskaran has released in theaters worldwide today. The film is directed by TJ Gnanavel of ‘Jai Bheem’ fame. This is the latest film starring Kollywood superstar Rajinikanth, who made a killing at the box office last year with the movie ‘Jailor’. After Jailer and Lal Salaam, Superstar Rajinikanth’s new film is ‘Vettayan’. Gyan Vel, who grabbed everyone’s attention with Jai Bheem movie, directed this action thriller. Along with Rajini, star actors like Amitabh Bachchan, Daggubati…
