ఇండియన్ స్క్రీన్ పై సరి కొత్త ప్రయోగం

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో హన్సిక మోట్వాని ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “105 మినిట్స్ “ ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో  ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో చేస్తున్న “సింగిల్ షాట్” చిత్రం “105 మినిట్స్ ” “సింగిల్ షాట్”  “సింగిల్ క్యారెక్టర్ ”  “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్ అని మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రం లో హన్సిక మోట్వాని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో కనపడబోతోందని చిత్ర దర్శకుడు రాజు దుస్సా వివరించారు.ఈ చిత్రం తన కెరీర్ లోనే  ఒక మైలురాయి గా నిలిచి పోతుంది అని చిత్ర కథానాయిక హన్సిక మోట్వాని తెలిపారు.సినిమాటోగ్రాఫర్ దుర్గా కిషోర్ మాట్లాడుతూ…

‘సెహరి’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Title Song Out

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘సెహరి’. జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా సినిమాపై కూడా అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో బాలకృష్ణగారి స్పీచ్‌ హైలైట్‌గా నిల‌వ‌డంతో పాటు సినిమాపై మ‌రింత ఆస‌క్తిని క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే..తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలైపోయాయి. ప్రశాంత్‌ ఆర్‌ విహరి సంగీతం అందిస్తున్న ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను లాంచ్‌ చేశారు మేక‌ర్స్‌. ‘కచడ కచడ హో గయా…. అర్థమైత లేదయా, అచట ముచట లేదయా…’ అంటూ మొదలైయ్యే ఈ పాట ‘‘ఇక లైట్‌ లేలోరే! మాస్‌ స్టెప్పు వేయ్‌ రే..నేను ఆడాలన్నా..పాడాలన్నా జిందగీలో లేదే సెహరి…చిల్‌…

Sehari Title Song Out

harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Title Song Out

Harsh Kanumilli and Simran Choudary starrer upcoming film Sehari is carrying optimistic reports, ever since teaser of the movie was released. In fact, Balakrishna’s speech at first look launch initially helped the film to garner some interest. Then, hilarious teaser release video, followed by enjoyable teaser hiked the prospects. The makers have kick-started the musical promotions of the film. Today, they have release lyrical video of title song of the film. The song scored by music director Prashanth R Vihari is instantly likeable with catchy hook line and foot tapping…

Rahul Vijay as Subhash in ‘Panchathantram’ First Look

Rahul-Vijay-as-Subhash-in-Panchathantram_Still

Padmasri awardee Brahmanandam, Swathi Reddy, Shivathmika Rajasekhar, Samuthirakani, young hero Rahul Vijay and ‘Mathu Vadalara’ fame Naresh Agasthya feature in ‘Panchathantram’, which is being produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, the film is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. On Monday, on the occasion of Rahul Vijay’s birthday, the actor’s first look from the movie was unveiled. He is playing a youngster named Subhash in the movie. Speaking on the occasion, writer-director Harsha Pulipaka said, “Rahul Vijay will be seen as a…

‘పంచతంత్రం’లో సుభాష్‌గా రాహుల్ విజయ్

rahul-Vijay-as-Subhash-in-Panchathantram-scaled.

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. సోమవారం (జూన్ 7) రాహుల్ విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ నటిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా ‘పంచతంత్రం’తో రచయితగా, దర్శకుడిగా పరిచయమవుతున్న హర్ష పులిపాక మాట్లాడుతూ “పెళ్లి, కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే విషయాల్లో కచ్చితమైన భావాలు ఉన్న 28 సంవత్సరాల యువకుడు సుభాష్ పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తారు. ఈతరం యువతకు పెళ్లి, జీవితాంతం కొనసాగే…

జూన్ 7న ధ‌నుష్ `జ‌గ‌మేతంతిరం` మ్యూజిక్ ఆల్భ‌మ్ విడుద‌ల‌

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరు ఎంతో ఆసక్తిగా ‘జగమే తంతిరం’ సినిమాను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘జగమే తంతిరం’.  వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 18న ప్రసారం కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ముంచి స్పందన లభిస్తుంది. అలాగే సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించిన ఈ సినిమా కంప్లీట్‌ మ్యూజిక్‌ ఆల్భమ్‌ను సోనీ మ్యూజిక్‌ సంస్థ మార్కెట్‌లోకి తీసుకురానుంది. ట్రైలర్‌ కంటే ముందే విడుదలైన ‘రకిట రకిట’, ‘బుజ్జి’, మ‌రియు ఇటీవల విడుదలైన రొమాంటిక్‌ సాంగ్‌ ‘నేతూ’ శ్రోతల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ పాట రిధమ్, బీట్స్‌ శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ‘రికట రకిట’ సాంగ్‌కు లిరిక్స్‌…

‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్ మూవీగా జూన్ 11న విడుద‌ల‌వుతోన్న ‘అర్ధ శతాబ్దం’

తెలుగు ప్రేక్ష‌కుల చేతుల్లోకి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది హండ్రెడ్ ప‌ర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇందులో ఎక్స్‌క్లూజివ్ మూవీగా జూన్ 11న విడుదలవుతున్న చిత్రం ‘అర్ధ శతాబ్దం’. కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ర‌వీంద్ పుల్లె ద‌ర్శ‌ర‌కుడు. సోమ‌వారం ఈ చిత్ర యూనిట్ జూమ్ మీటింగ్‌లో చిత్ర విశేషాల‌ను తెలియ‌జేసింది. ..ద‌ర్శ‌కుడు ర‌వీంద్ర పుల్లె మాట్లాడుతూ ‘‘మన చుట్టూ ఉన్న స‌మాజంలోని అస‌మాన‌త‌ల‌ను ఆధారంగా చేసుకుని అర్ధ శతాబ్దం క‌థ‌ను రాసుకున్నాను. ఇలాంటి క‌థ‌ను ఆడియెన్స్‌కు న‌చ్చేలా ఎలా తెర‌కెక్కించాల‌ని బాగా ఆలోచించి, అందుకు త‌గిన‌ట్లు న‌టీన‌టుల‌ను ఎంపిక చేసుకుని చేసిన సినిమా ఇది. న‌వీన్ చంద్ర‌, శుభ‌లేక సుధాక‌ర్‌, సాయికుమార్ ఇలా ప్ర‌తి పాత్ర చాలా ప్రాముఖ్య‌త‌తో ఉంటుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌,…

aha-exclusive film Ardha Shathadham set for a grand worldwide premiere on June 11

100% Telugu platform aha is gearing up for a blockbuster weekend with the worldwide premiere of their original film, Ardha Shathabdham, on June 11. This aha-exclusive release, directed by Rawindra Pulle, stars Karthik Rathnam, Krishna Priya, Naveen Chandra, Subhalekha Sudhakar, Sai Kumar and Amani in pivotal roles. The hard-hitting rustic political drama, set in the interiors of Telangana in the early 2000s, addresses issues of class/caste discrimination amid the backdrop of a love story.“We have shot key portions of the film in Nirmal district, Telangana under challenging weather conditions. The…

Hombale Films’s Humble Gesture in Covid-19 Times

India is going through a challenging time due to the global pandemic Covid-19. With businesses shutting, common man suffered the most. Also people, who got infected, struggled to get beds and oxygen in hospitals.Film industry is also one of the worst hits of pandemic restrictions. With film shootings and releases getting stalled, cine workers suffered dearly. In order to help the struggling cine works, India’s leading production house Hombale Films has stepped up.Hombale has set up two oxygen plants and 20 oxygen bed facility in Mandya, Karnataka with an estimation…

కొవిడ్ క‌ష్ట స‌మ‌యంలో బాస‌ట‌గా నిలుస్తోన్న హోంబ‌లే ఫిలింస్

ప్ర‌స్తుతం కొవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం యావ‌త్తు క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మ‌న దేశం విష‌యానికి వ‌స్తే.. సామాన్యులు ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. అలాగే క‌రోనా బారిన ప‌డిన వారు హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేకుండా, ఆక్సిజ‌న్ అంద‌క ఇక్క‌ట్ల‌కు గుర‌వుతున్నారు. ఈ పాండ‌మిక్ స‌మ‌యంలో సినీ రంగం కూడా క‌ష్ట న‌ష్టాల‌ను భ‌రిస్తోంది. సినిమా షూటింగ్స్‌, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది మ‌నంద‌రికీ ప‌రీక్షా స‌మ‌యం..ఇలాంటి స‌మ‌యంలో మ‌నం అందరం ఒక‌రికొక‌రు అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అనే ఆలోచ‌న‌తో సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టానికి ముంద‌డుగు వేసింది ఇండియాలోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన హోంబ‌లే ఫిలింస్‌. హోంబలే సంస్థ…రెండు కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి క‌ర్ణాట‌క‌లోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్‌, 20…