మిష‌న్ ఇంపాజిబుల్ షూటింగ్‌లో జాయిన్ అయిన తాప్సీ ప‌న్ను

Taapsee Pannu Joins Mishan Impossible

టాలీవుడ్‌లోని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ఒక‌వైపు స్టార్ హీరోలతో హై బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే మ‌రోవైపు చిన్న- మధ్య తరహా బడ్జెట్‌లతో మంచి కంటెంట్ ఆధారిత చిత్రాలను కూడా రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ ప‌తాకంపై ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్ ఎస్ జె ద‌ర్శ‌కత్వంలో ప్రొడ‌క్ష‌న్ నెం.8గా ఓ చిత్రం రూపొందుతోంది.ఈ చిత్రానికి మిషన్ ఇంపాజిబుల్ అనే టైటిల్ తో పాటు ఇటీవ‌ల విడుద‌ల‌చేసిని థీమ్ పోస్ట‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీకి సంబందించి మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు మేక‌ర్స్‌.2017లో వచ్చిన సూప‌ర్‌హిట్ ఫిల్మ్ ఆనందో బ్రహ్మ సినిమాలో చివ‌ర‌గా తెలుగు తెరపై కనిపించింది తాప్సీ. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ప‌లు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా…

Taapsee Pannu Joins Mishan Impossible

taapsee Pannu Joins Mishan Impossible

Matinee Entertainment, one of the popular production houses in Tollywood, is not constrained to make only high budget films with star heroes, as they are also churning out content-based films on small to medium range budgets. The production No 8 of the banner is with talented director Swaroop RSJ of Agent Sai Srinivasa Athreya fame helming it.Titled Mishan Impossible, it is a very distinctive subject. Some time back the film’s theme poster got tremendous response and the makers have come up with an interesting update.Actress Taapsee Pannu who is busy…

రామ్ విలాస్ పాశ్వాన్ కు భారతరత్న ఇవ్వాలి

ramvilas paswaan birtha day celebreations

-లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్-హైదరాబాద్ లో ఘనంగా పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు కేంద్ర మాజీమంత్రి, దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ 75వ జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో సోమవారం ఘనంగా జరిగాయి. లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అహ్మద్ మునీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా మునీర్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్బంగా లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టీస్ అధ్యక్షుడు , ప్రముఖ హైకోర్టు న్యాయవాది నాగుల శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొంటూ.. గొప్ప పార్లమెంటేరియన్ గా 40 ఏళ్ల పాటు సుదీర్ఘ చరిత్ర కలిగిన రామ్ విలాస్ పాశ్వాన్ భారతరత్నకు అన్ని విధాలా అర్హుడని, అదే విధంగా 20 ఏళ్ల పాటు ఆరుగురు ప్రధానమంత్రుల దగ్గర…

Santosh Shoban, Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Title & Motion Poster Out

santosh Shoban, Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Title & Motion Poster Out

Santosh Shoban – after the success of Ek Mini Katha, Nandini Reddy- after delivering biggest hit of her career with Oh Baby and Swapna Cinema after the blockbuster Jaathi Ratnalu are joining hands to offer a wholesome family entertainer to Telugu audiences with a film titled pleasantly as Anni Manchi Sakunamule.The film’s title and motion poster have been released. Like the title, the poster too looks charming, as it showcases the exquisiteness of a hill station. Mickey J Meyer’s background score for the motion poster is cordial.The title is taken…

సంతోష్‌ శోభన్, నందినీ రెడ్డి, స్వప్న‌ సినిమాస్‌ ‘అన్నీ మంచి శకునములే’ టైటిల్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌ విడుదల

santosh Shoban, Nandini Reddy, Swapna Cinema’s Anni Manchi Sakunamule Title & Motion Poster Out

ఏక్‌ మిని కథ’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ త‌ర్వాత హీరో సంతోష్‌ శోభన్, అలాగే ‘ఓ..బేబీ’తో కెరీర్‌ బిగ్గెస్ట్ హిట్ సాధించిన దర్శకురాలు నందినీ రెడ్డి మ‌రియు రీసెంట్‌గా ‘జాతిరత్నాలు’ వంటి సూపర్‌డూపర్‌ బ్లాక్‌ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన స్వప్న‌ సినిమాస్‌ కాంబినేషన్‌లో తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ ఆహ్లాదకరమైన కుటుంబ కథా చిత్రం రానుంది. ఈ సినిమాకు ‘అన్నీ మంచి శకునములే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ప్ర‌స్తుతం ఈ ముగ్గురు సక్సెస్‌ ట్రాక్‌లో ఉన్నారు కాబ‌ట్టి వీరి మరో బ్లాక్‌బస్టర్‌ సినిమాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంద‌రి అంఛ‌నాల‌కు త‌గ్గుట్టుగా ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం అద్భుతంగా ఉండబోతుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తోంది.‘అన్నీ మంచి శకునములే’ సినిమా టైటిల్‌ అండ్‌ మోషన్‌ పోస్టర్‌ను ఈ రోజు అధికారికంగా విడుదల చేశారు.…

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 22వ చిత్రం

kalyanaram 22 film

డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ హీరోగా న‌టించ‌నున్న 22వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. సోమ‌వారం(జూలై5), క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఇదే బ్యాన‌ర్‌లో ఇంత‌కు ముందు క‌ళ్యాణ్‌రామ్ చేసిన చిత్రం `118`సూప‌ర్ హిట్ట‌యిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌లో క‌ళ్యాణ్‌రామ్ చేయ‌బోయే  సినిమా వ‌చ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చిత్ర ద‌ర్శ‌కుడు, హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివరాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు.

Nandamuri Kalyan Ram, Naveen Medaram, Abhishek Pictures Pan India film Devil- The British Secret Agent‘s Title and First Look Out

nandamuri Kalyan Ram, Naveen Medaram, Abhishek Pictures Pan India film Devil- The British Secret Agent‘s Title and First Look Out

Known for encouraging young talent who comes up with pathbreaking concepts, Nandamuri Kalyan Ram for his 21st film under popular producer Abhishek Nama’s Abhishek Pictures joins hands with director Naveen Medaram.The film’s pre-look poster was released yesterday and it made us all to anticipate curiously for the first look poster that is out now, on the occasion of Kalyan Ram’s birthday. The film is titled intriguingly as Devil which denotes the ferocity of the protagonist. And it comes with the tagline- The British Secret Agent.Wore blazer and panchekattu, Kalyan Ram…

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘డెవిల్‌’ ఫ‌స్ట్ లుక్, మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల‌

nandamuri Kalyan Ram, Naveen Medaram, Abhishek Pictures Pan India film Devil- The British Secret Agent‘s Title and First Look Out

వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేయాల‌నుకునే యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తోన్న డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ 21వ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ చిత్రానికి ‘డెవిల్‌’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్‌లైన్‌. ‘డెవిల్’ అనే టైటిల్ క‌థానాయ‌కుడి పాత్ర‌లోని ప‌వ‌ర్‌ను తెలియ‌జేసేలా ఉంది. దేవాంశ్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంద‌రిలో క్యూరియాసిటీని పెంచింది. ఇప్పుడు ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతూ చిత్ర యూనిట్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు(జూలై5) సంద‌ర్భంగా సోమ‌వారంరోజున విడుద‌ల చేశారు. ఈ లుక్ చూస్తుంటే…

మ్యూజిక్‌ రంగంలోకి ‘జ్ఞాపిక’

music rangamloki znapika

టెలివిజన్‌ రంగంలో విశిష్టమైన అనుభవం పొంది ‘ గుణ 369’ చిత్రంతో చిత్రరంగంలోకి ప్రవేశించి చక్కని విజయం సాధించిన నిర్మాణ సంస్థగా పేరుపొందింది జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌. ‘వావ్‌’, ‘అలీతో జాలీగా’, ‘అలీతో సరదాగా’, ‘మా మహాలక్ష్మీ’, తదితర ప్రోగ్రామ్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది జ్ఞాపిక. ఈ నిర్మాణసంస్థ సినిమా వారికి అందుబాటులో ఉండాలనే ఉద్ధేశ్యంతో ‘‘జ్ఞాపిక మ్యూజిక్‌’’ అనే టైటిల్‌తో ఆడియో రంగంలోకి అడుగుపెట్టనుంది. సోమవారం జ్ఞాపిక మ్యూజిక్‌ను లాంఛనంగా ప్రారంభించారు ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ చేతుల మీదుగా లోగోను, యూట్యూబ్‌ చానల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ ప్రస్తుతం సంగీతానికి విస్త్రు్తతమైన అవకాశాలు ఉన్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో అన్ని రకాలైన సాంకేతిక నిపుణులకు తమ సత్తా నిరూపించుకునే చాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. ఈ సమయంలో మార్కెట్‌లోకి…

నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా ‘రామచంద్రపురం’ టీజర్ విడుదల

ramachandrapuram tresar

నిహాన్ కార్తికేయన్ ఆర్ సమర్పణలో త్రీ లిటిల్ మంకీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన తరగణంలో ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వం లో నిహాన్ కార్తికేయన్ ఆర్ నిర్మిస్తున్న చిత్రం “రామచంద్రపురం”. రామాయణం ఇతివృత్తం ఆధారంగా ఒక పల్లెటూరు లో జరిగే యాక్షన్ డ్రామా చిత్రం. ఈ చిత్రం ఆద్యంతం రామచంద్రపురం అనే పల్లెటూరులో చిత్రించారు. ఈ చిత్రం లోని మొదటి టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి గారు విడుదల చేశారు.ఈ సందర్భంగా రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. వైవిధ్యభరితంగా ఉంది. అనిమేషన్ రూపం లో టీజర్ చాలా కొత్తగా ఉంది. టీజర్ చూడగానే సినిమా కూడా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు.…