Rupesh Kumar Choudhary is making his debut as a Hero with Different Action Thriller ’22’. ShivaKumar B. is Directing this film along with providing Story, Screenplay and Dialogues. SMT Susheela Devi is Producing this film under Maa Aai Productions banner. Saloni Mishra is the heroine. Hero Rupesh is celebrating his birthday on August 2nd. On this occasion… Hero Rupesh Kumar Choudhary said, ” I came from business family. I am very fond of acting since my childhood. My love for acting brought me to industry. I got excited while Shiva…
Category: FILM NEWS
డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ’22’
’22’ సినిమాని లావీష్‌గా తీశామంటున్న : హీరో రూపేష్ కుమార్ రూపేష్ కుమార్ చౌదరి హీరోగా పరిచయమవుతున్న డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 22. శివకుమార్ బి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి సుశీలా దేవి నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. సలోని మిశ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్ట్2 హీరో రూపేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా హీరో రూపేష్ కుమార్ చౌదరి మాట్లాడుతూ- మాది బిజినెస్ ఫ్యామిలీ. చిన్నప్పటినుండి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. శివ ఈ కథ చెబుతున్నప్పుడే ఎగ్జయిట్ ఫీలయ్యి ఈ సినిమా చేశాం ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. 22 నెంబర్ అనేది ఈ సినిమాలో మేజర్ పాయంట్. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ `రుద్ర` పాత్రలో నటించాను.…
Adivi Sesh’s Goodachari Sequel Announcement Soon
Young hero Adivi Sesh is making his entry in Bollywood with a patriotic Pan India project Major which has completed its major shooting part.Soon after wrapping up this project, Adivi Sesh will be doing sequel for his biggest blockbuster Goodachari which completes three years today. Goodachari sequel announcement is coming soon, this month.“Goodachari will be back. Announcement this month,” announced the makers.“It’s #3YearsforGoodachari today 🙂 My most loved film. It is especially The film children love the most. Since August has always been a lucky month for me, a huge…
త్వరలోనే అడివి శేష్ గూఢచారి సీక్వెల్
దేశభక్తితో నిండిన పాన్ ఇండియా మూవీ మేజర్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో అడివి శేష్. ఈ సినిమా మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తవగానే అడివి శేష్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం గూఢచారి సినిమా సీక్వెల్‌ను చేయబోతున్నారు. గూఢచారి సినిమా విడుదలై మంగళవారం(ఆగస్ట్3) నాటికి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ నెలలోనే గూఢచారి సీక్వెల్‌కు సంబంధించిన ప్రకటనను చేయబోతున్నారు. గూఢచారి మళ్లీ వస్తున్నాడు.. ఈ నెలలోనే ప్రకటన ఉంటుంది` అంటూ మేకర్స్ తెలిపారు.ఈ రోజుతో గూఢచారి మూడేళ్లు పూర్తి చేసుకుంది. నాకు చాలా ఇష్టమైన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాను పిల్లలు చాలా ఇష్టపడి చూశారు. ఆగస్ట్ నెల నాకు బాగా కలిసొస్తుంది. ఈ నెలలోనే నా నెక్స్‌ట్ సినిమా G2(గూఢచారి2) కు సంబంధించిన అతి పెద్ద…
ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్న ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి
యంగ్ అండ్ హ్యీపెనింగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. టాలెంటెడ్ డైరెక్టర్ తిరుమల కిషోర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవల టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినప్పుడు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. మహిళల గొప్పతనాన్ని తెలియజేసేలా ఉన్న ఈ టైటిల్‌ను చూసి.. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి టైటిల్ బావుందంటూ ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో ఎవర్ గ్రీన్ ఆర్టిస్టులు ఖుష్బూ, రాధికా శరత్‌కుమార్, ఊర్వశి భాగమయ్యారని లేటెస్ట్‌గా నిర్మాతలు తెలియజేశారు. సినిమాలో ముగ్గురు మహిళల పాత్ర ఎంతో కీలకంగా ఉండటంతో ఆ పాత్రలను చేయడానికి చాలా అనుభవం, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవసరం కావడంతో మేకర్స్..ఖుష్బూ, రాధికా శరత్‌కుమార్, ఊర్వశిలను ఆ పాత్రలకు…
Khushbu, Radhika Sarathkumar, Urvashi In Aadavaallu Meeku Johaarlu
The title Aadavaallu Meeku Johaarlu got tremendous response from all the corners, particularly family audiences loved it completely. The title itself suggests the importance of female characters in the movie.Young and happening hero Sharwanand plays the lead role, while Rashmika Mandanna is the female lead. Talented director Tirumala Kishore is helming the project, while Sudhakar Cherukuri is producing it on Sri Lakshmi Venkateswara Cinemas banner.The makers have come up with an exciting announcement of evergreen actresses Khushbu, Radhika Sarathkumar and Urvashi being part of the project.The three characters are very…
డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన పుట్టినరోజు(ఆగస్ట్2)ను గన్నవరంలోని డ్యాడీస్ హోమ్ అనాథాశ్రమంలో జరుపుకున్నారు. రెండు దశాబ్దాలుగా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న మన రాక్‌స్టార్ ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు అనాథ పిల్లలతో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో ఆ పిల్లల నిర్వహణకు అయ్యే నిత్యావసర సరుకులను అందించారాయన. వందలాది చిన్నారులకు శ్రద్ధతో, నిస్వార్ధంగా డ్యాడీస్ హోమ్‌వారు చేస్తున్న సేవ నా మనసును తాకింది.గతంలో సర్‌ప్రైజ్ అంటూ నన్ను ఇక్కడికి తీసుకురాగా, వాళ్ల కోసం నేను సంగీతం వాయించాను. అప్పటినుంచి వాళ్లతో కనెక్ట్ అయిపోయాను. నా పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమంలోని కొందరు చిన్నారుల బాగోగులను చూసుకోవడం నా బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఇప్పుడున్న కఠిన పరిస్థితుల్లో ఇలాంటి వారికి అండగా నిలబడాల్సిన అవసరం…
రాధికా కుమారస్వామి సమర్పణలో ‘లక్కీ స్టార్’గా వస్తున్న కన్నడ రాక్ స్టార్ యష్
కె.జి.ఎఫ్ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరు గడించుకున్న యష్ నటించగా… కన్నడలో ఘన విజయం సాధించిన “లక్కీ” అనే చిత్రం తెలుగులో “లక్కీ స్టార్”గా వచ్చేందుకు ముస్తాబవుతోంది. కన్నడలో ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి స్వయంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు “లక్కీ స్టార్” చిత్రాన్ని తీసుకువస్తున్నారు. రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. డా.సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యష్ సరసన టాప్ హీరోయిన్ రమ్య నటించింది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుపుకుంటోంది.నిర్మాత రవిరాజ్ మాట్లాడుతూ… “కన్నడలో యష్ కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో “లక్కీ” ఒకటి. యష్ పెర్ఫార్మెన్స్, రమ్య గ్లామర్, “రాబర్ట్’ ఫేమ్ అర్జున్ జన్య…
విజయ రాఘవన్` ట్రైలర్ విడుదల
నకిలీ, డా.సలీమ్, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని. ఈయన హీరోగా.. మెట్రో వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ ఆనంద కృష్ణన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విజయ రాఘవన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోడియిల్ ఒరువన్‌పేరుతో తమిళంలో..విజయ రాఘవన్‌పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను వెర్సటైల్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ట్రైలర్ విషయానికి వస్తే… “నేరాలు చేసే వాళ్లని వదిలేసి స్కూలుకెళ్లి చదువుకునే చిన్న చిన్న పిల్లల్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారేంట్రా పనికిమాలిన సుంటల్లారా! అంటూ ఓ వ్యక్తి పోలీసులను తిట్టడంతో ట్రైలర్…
దర్శకరత్న దాసరి కోడైరెక్టర్ ప్రభాకర్ కుమార్తెకి కాలేజ్ ఫీజ్ కట్టిన మెగాస్టార్
కరోనా క్రైసిస్ లో సినీపరిశ్రమ కార్మికులు సహా ఆపదలో ఉన్న ఎందరినో మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. ఇప్పుడు మరోసారి మెగాస్టార్ ఆపత్కాల సాయం పరిశ్రమలో చర్చనీయాంశమైంది. దర్శకరత్న డా.దాసరి నారాయణరావు కోడైరెక్టర్ (లంకేశ్వరుడు చిత్రానికి కో డైరెక్టర్) గా పని చేసిన ప్రభాకర్ కి ఆపత్కాలంలో మెగాస్టార్ చిరంజీవి బృందం ఆర్థిక సాయం చేశారు. వారి పాప చదువుకు అవసరమైన ఫీజుల సాయం చేసి ఆదుకున్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ-`నేను దాసరి వద్ద కోడైరెక్టర్ గా పని చేశాను. చిరంజీవి నటించిన లంకేశ్వరుడికి కోడైరెక్టర్ గా చేశాను. కానీ ఇటీవలహెల్ప్ లైన్` అనే సినిమా తీసాను. దర్శకనిర్మాతగా చాలా నష్టపోయాను. ఆ సినిమాని ఎవరూ రిలీజ్ చేయక నష్టపోయాను. మా అబ్బాయికి సీబీఐటీలో ఇంజినీరింగ్ పూర్తయి రెండేళ్లయ్యింది. వాడి సర్టిఫికెట్లు డబ్బు కట్టి తేవాలి. పాపకు…
