1997 ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

1997 telugu movie first look poster

డా. మోహన్, నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రల్లో డా. మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం హైరాబాద్లోని దసపల్ల హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హాజరై సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. అనంతరం శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ…సురేష్ కొండేటి నాకు ఫోన్ చేసి ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయమని అడిగితే సినిమా గురించి తెలుసుకున్నాను. చాలా మంది నటీనటులు కనిపిస్తున్నారు. టైటిల్ చాలా బాగుంది. 1997 తో నాకు ఏదో జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సినిమాలో కోటిగారు మంచి పాత్ర చేశానని…

చిత్రపురి కాలనీ శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఘనంగా బోనాల పండగ

చిత్రపురి కాలనీలో బోనాల ఫెస్టివల్ భక్తి శ్రద్ధలతో జరిగింది. కాలనీలోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద బోనాల పండగ సందడి నెలకొంది. ఉదయం నుంచే కాలనీ వాసులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు. చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, సెక్రటరీ కాదంబరి కిరణ్ బోనాల వేడుకలో పాల్గొన్నారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆలయ ద్వారం దగ్గరే మాస్కుల పంపిణీ ఏర్పాటు చేశారు, అమ్మవారిని దర్శించుకునే సమయంలో భౌతిక దూరం పాటించాలంటూ భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ…చిత్ర పురి కాలనీలో ఉన్న ప్రజలందరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ బోనాల పండగను నిర్వహిస్తున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లు బోనాల పండగకు దూరంగా ఉంటూ వచ్చాం. కనకదుర్గమ్మ అమ్మవారు…

సినీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

film critics association

సినిమా జర్నలిస్టుల సాధక బాధకాలు ఏమిటో తనకు పూర్తిగా అవగాహన ఉందని, వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటానని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. ప్రభు, ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస యాదవ్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు.సినిమా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ఇచ్చి వివరించారు. “ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్” ఏర్పడి 50 ఏళ్లు అయిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించాలనుకుంటోందని, దీనికి హాజరు కావాలని కూడా కోరారు. అలాగే ఫిలిం జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యం, గృహవసతి కల్పనకు కూడా కృషి చేయవలసిందిగా కోరారు. దీనికి మంత్రి తలసాని శ్రీనివాస…

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paatabeing directed by the Parasuram directorial have come up with rejoicing updates. While they have released First Notice poster, Superstar’s Birthday Blaster is announced to be out on August 9th.The First Notice looks kick-ass and different from regular first look posters. Mahesh Babu appears at stylish best and he is seen coming out of a luxury red-colour car. Sports a tiny round earring, long hair and a one-rupee coin tattoo behind ear, Mahesh Babu is super cool here in…

superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రం ‘స‌ర్కారువారి పాట‌’. భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమాను ప‌ర‌శురాం డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రేక్ష‌కులు, అభిమానులు సంతోషప‌డే అప్‌డేట్‌ను శ‌నివారం నిర్మాత‌లు విడుద‌ల చేశారు. అందులో భాగంగా ఫ‌స్ట్ నోటీస్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆగ‌స్ట్ 9న మ‌హేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెగ్యుల‌ర్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌కు భిన్నంగా విడుద‌లైన‌ ఈ ఫ‌స్ట్‌ నోటీస్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌నంత స్టైలిష్ లుక్‌లో మ‌హేశ్‌బాబు క‌నిపిస్తున్నారు. ల‌గ్జ‌రీ రెడ్ క‌ల‌ర్ కారు నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు ఈ లుక్ ఉంది. స్పోర్ట్స్ ప‌ర్సెన్ స్టైల్లో చెవుల‌కు చిన్న రింగులు, పొడ‌వాటి జుట్టుతో పాటు చెవి వెన‌కాల‌ ఒక రూపాయి నాణెం టాటూతో ట్రెండ్…

Superstar Mahesh Babu’s ‘Sarkaru Vaari Paata’ First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice Out, Superstar’s Birthday Blaster On August 9th

The makers of Superstar Mahesh Babu’s highly anticipated flick Sarkaru Vaari Paatabeing directed by the Parasuram directorial have come up with rejoicing updates. While they have released First Notice poster, Superstar’s Birthday Blaster is announced to be out on August 9th.The First Notice looks kick-ass and different from regular first look posters. Mahesh Babu appears at stylish best and he is seen coming out of a luxury red-colour car. Sports a tiny round earring, long hair and a one-rupee coin tattoo behind ear, Mahesh Babu is super cool here in…

‘ఇష్క్’ని ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు: నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి

eshq pressmeet

యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షిణాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మించిన‌ చిత్రం ఇష్క్‌. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. డిఫ‌రెంట్ అటెంప్ట్‌తో హిట్ టాక్ తెచ్చుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోన్న ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను చిత్ర యూనిట్ శనివారం హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో భాగంగా కేక్ కట్ చేసి యూనిట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…నిర్మాత ఆర్‌.బి.చౌద‌రి మాట్లాడుతూ ‘‘ఇష్క్’ సినిమా ఓ ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీ. ముందుగా పాండమిక్ ప‌రిస్థితుల్లో సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. కానీ.. మా సూప‌ర్ గుడ్ ఫిలింస్‌లో…

‘బుజ్జి ఇలా రా….’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

sunil, Dhanraj In ‘Garudavega’ Anji, G Nageswara Reddy Team Work Production No 2 ‘Bujji ilaa Raa’ Title Poster Out

కొన్ని చిత్రాల్లో క‌మెడియ‌న్స్‌గా క‌లిసి మెప్పించిన సునీల్‌, ధ‌న‌రాజ్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీకి బుజ్జి ఇలా రా అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇట్స్ ఎ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అనేది ట్యాగ్‌లైన్‌. అంద‌రిలో ఆస‌క్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్ట‌ర్‌తోనే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ అని అర్థ‌మ‌వుతుంది.సినిమాటోగ్రాఫర్ గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నాయుడు మాట‌ల‌ను అందిస్తున్నారు.చాందిని త‌మిళ‌ర‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే…

Sunil, Dhanraj In ‘Garudavega’ Anji, G Nageswara Reddy Team Work Production No 2 ‘Bujji ilaa Raa’ Title Poster Out

sunil, Dhanraj In ‘Garudavega’ Anji, G Nageswara Reddy Team Work Production No 2 ‘Bujji ilaa Raa’ Title Poster Out

Sunil and Dhanraj acted together as comedians in few films. Now they are all set to play completely different lead roles in an upcoming flick titled ‘Bujji ilaa Raa’. ‘It’s A Psychological Thriller’ is the tagline and the film indeed falls under psychological thriller genre. The film’s title poster is out and it looks intriguing.‘Garudavega’ Anji will be directing the film, besides handling cinematography. Popular director G Nageswara Reddy provides story and screenplay of the film. Agraharam Nagi Reddy and Sanjeeva Reddy will produce the movie under SNS Creations LLP…