పి.ఆర్.ఎస్.ఐ అవార్డుకు తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ ఎంపిక కావడం ఆలేరుకు గర్వకారణం : బొట్ల పరమేశ్వర్ (మాజీ జెడ్.పి.టి.సి-ఆలేరు)

tsv photo

ప్ర‌పంచ స్థాయి గుర్తింపును పొందిన జాతీయ ప్ర‌జా సంబంధాల సంస్థ ప‌బ్లిక్ రిలేష‌న్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పి.ఆర్.ఎస్.ఐ) 2020-21 సంవ‌త్స‌రానికి ఇచ్చే పి.ఆర్ బెస్ట్ కౌన్సిల‌ర్ అవార్డుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప‌ట్ట‌ణానికి చెందిన విద్యావేత్త, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు తిరున‌గ‌రి శ్రీ‌నివాస్ ఎంపిక‌ కావడం ఆలేరుకు గర్వకారణం అని మాజీ జెడ్.పి.టి.సి బొట్ల పరమేశ్వర్ అన్నారు. పి.ఆర్‌.ఎస్‌.ఐ గోల్డెన్ జూబ్లీ ఇయ‌ర్ సంద‌ర్భంగా రెండు ద‌శాబ్దాల‌కు పైగా మాస్ మీడియా, జ‌ర్న‌లిజం కోర్సుల‌ను దూర‌ విద్య విధానంలో విశ్వ‌విద్యాల‌య స్థాయిలో ప‌లు ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ జ‌ర్న‌లిజం శిక్ష‌ణా సంస్థ‌లు, క‌ళాశాల‌ల్లో నిరంత‌ర అత్యుత్త‌మ బోధ‌న‌కు గాను శ్రీ‌నివాస్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్టు పి.ఆర్.ఎస్‌.ఐ తెలిపింది. ఈ నెల 6న సాయంత్రం 4గంట‌ల‌కు ద‌క్షిణాది ప్రాంత‌మైన హైద్రాబాదులో పి.ఆర్‌.ఎస్‌.ఐ, సివిఎన్ పిఆర్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో…

భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌: ప్రొడ‌క్ష‌న్ నెం.1 అనౌన్స్‌మెంట్‌

bhadra Productions Production No 1 Announced

భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌.. టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్, డిఫ‌రెంట్ జోన‌ర్ చిత్రాల‌ను భారీ స్థాయిలో నిర్మించ‌డానికి అడుగుపెట్టిన నిర్మాణ సంస్థ‌. ఈ నిర్మాణ సంస్థ ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాల‌ను రూపొందించ‌నుంది. అందులో భాగంగా ఈరోజు ఈ బ్యాన‌ర్‌లో చేయ‌బోతున్న ప్రొడ‌క్ష‌న్ నెం.1ను అనౌన్స్ చేశారు. న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.శ్రీనివాస్ రాజు అంద‌రికీ న‌చ్చేలా వైవిధ్యమైన క‌థాంశంతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. 100% ల‌వ్ సినిమా కెమెరామెన్ వెంక‌ట్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి గ్యారీ బి.హెచ్ ఎడిట‌ర్‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాలో పనిచేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను తెలియజేయనున్నారు.సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ రాజుబ్యాన‌ర్‌: భ‌ద్ర ప్రొడ‌క్ష‌న్స్‌సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ ప్ర‌సాద్‌(100%ల‌వ్‌)ఎడిట‌ర్‌: గ్యారీ బి.హెచ్‌ఆర్ట్…

రామ్ చరణ్‌పై బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ప్రశంసలు

ramcharan hero

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా నుంచి ‘దోస్తీ’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు. ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి వస్తున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్‌ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లురి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశంలో…

Hareesh Peradi In A Vital Role In Mishan Impossible

hareesh Peradi In A Vital Role In Mishan Impossible

Actress Taapsee Pannu is making her comeback to Tollywood with Mishan Impossible where she plays the lead role. Talented director Swaroop RSJ of Agent Sai Srinivasa Athreya fame is helming the project.Matinee Entertainment, one of the popular production houses in Tollywood, is producing the film, it will feature several noted actors in vital roles and the makers have come up with an update of popular Malayalam actor Hareesh Peradi, who is also a well-known theatre artist in Kerala and has separate style in his villainous acts with his ferocious eyes,…

తాప్సీ మిష‌న్ ‘ఇంపాజిబుల్‌’లో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ విల‌క్ష‌ణ న‌టుడు హ‌రీశ్ పేర‌డి

hareesh Peradi In A Vital Role In Mishan Impossible

తెలుగులో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న స్టార్ తాప్సీ. రీసెంట్‌గా ఈమె టాలీవుడ్‌లో మిష‌న్ ఇంపాజిబుల్‌ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్లు తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో తాప్సీ లీడ్ రోల్ చేస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ చిత్రంతో సూప‌ర్ డూప‌ర్‌ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ స్వ‌రూప్ ఆర్.ఎస్‌.జె ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్ర‌ముఖ స్టార్స్ అంద‌రూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇందులో ఒక అద్భుతమైన రోల్ కోసం ఎవరైతే బాగుంటుంది అనిఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన మ‌ల‌యాళ న‌టుడు హ‌రీశ్ పేర‌డీ ఆ పాత్రకి కరెక్ట్…

రూ.100 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ‘రాక్ష‌సుడు 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం: నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌

rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్ష‌సుడు’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించారు నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ. ర‌మేశ్ వ‌ర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇదే డైరెక్ట‌ర్‌తో కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఇప్పుడు ర‌వితేజ క‌థానాయ‌కుడిగా ‘ఖిలాడి’ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్‌తో, ఓ స్టార్ హీరోతో.. ‘రాక్ష‌సుడు 2’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌.‘రాక్ష‌సుడు’ సినిమా విడుద‌లై రెండేళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ ‘‘ ‘రాక్ష‌సుడు’ కంటే ‘రాక్ష‌సుడు 2’ చాలా ఎగ్జ‌యిటింగ్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. అలాగే క‌మ‌ర్షియ‌ల్ అంశాలు కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక్టుట‌కునేలా ఈ స‌బ్జెక్ట్‌లో మిక్స్ చేశాం. చాలా థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌. హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో సినిమాను…

Rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana

rakshasudu 2 Will Be A Pan-India Film With 100 Crore Budget: Producer Koneru Satyanarayana

Producer Koneru Satyanarayana has delivered a blockbuster with his last film, Rakshasudu starring Bellamkonda Sreenivas. The film was directed by Ramesh Varma. The producer is currently making Khiladi with Mass Maharaja Ravi Teja which is again directed by Ramesh Varma. Meanwhile, he recently announced Rakshasudu 2 with Ramesh Varma. The name of the hero of the project is yet to be revealed.On the occasion of Rakshasudu completing two years, Koneru Satyanarayana divulged some very interesting details of the second part. “Rakshasudu 2 story is more exciting than the first part.…

Jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona

jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona 


In line with the grand revelations that have been announced about the upcoming Kichcha Sudeepa-starrer Vikrant Rona. After announcing that the film will be made in 3D, its makers now unveil the first look of Jacqueline Fernandez, who will be seen essaying an interesting role in it. Displayed on billboards across Mumbai, and other cities of the country. The first glimpse reveals the Bollywood star’s character Raquel D’Costa Aka Gadang Rakkamma in the pan-Indian 3D film and her look as well. Her look in the film will have a fusion…

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణ‌లో గ‌దంగ్ రాక్క‌మ్మ‌ మెప్పించ‌నున్న జాక్వలైన్ ఫెర్నాండెజ్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

jacqueline Fernandez Is Gadang Rakkamma in Kichcha Sudeepa starrer Vikrant Rona 


శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. 3డీలో సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని నిర్మాత‌లు అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా శ‌నివారం ఆమె పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. భార‌త‌దేశంలోని ముంబై బిల్‌బోర్డ్స్ స‌హా ఇత‌ర న‌గ‌రాల్లో ఈ ఫ‌స్ట్‌లుక్‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. రాక్వెల్ డీ కోస్టా అలియాస్ గ‌దంగ్ రాక్క‌మ్మగా జాక్వ‌లైన్ ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఆమె పాత్ర‌కు సంబంధించిన గింప్స్‌ను కూడా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.గ‌దంగ్ రాక్క‌మ్మ పాత్ర‌లో చాలా వేరియేష‌న్స్ ఉంటాయి. ఆమె ఓ క‌ల్పిత ప్రాంతంలో ఓ చిన్న హోట‌ల్‌ను న‌డుపుతుంటుంది. బాద్‌షా కిచ్చా సుదీప్ పోషించిన విక్రాంత్ రోణ పాత్ర‌కు ఆమె జోడీగా క‌నిపిస్తుంది.విక్రాంత్ రోణ…

నాని అన్న చెప్పిన‌ట్లు సినిమాపై ప్రేమ‌తో థియేట‌ర్స్‌కు వ‌చ్చి ‘తిమ్మ‌రుసు’ను సూప‌ర్ హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌: హీరో స‌త్య‌దేవ్‌

thimmarusu movie pressmeet still

స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘తిమ్మ‌రుసు’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై శ‌ర‌ణ్ కొప్పిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ య‌ర‌బోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 30న ఈ సినిమా విడుద‌లైన సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సంద‌ర్భంగా శనివారం ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు.హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ‘‘ఇది నా తొలి స‌క్సెస్‌ఫుల్ సినిమా స‌క్సెస్ మీట్‌. కోవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత ‘తిమ్మ‌రుసు’ థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంటే చిన్న టెన్ష‌న్ ఉండింది. అయితే ఆ టెన్ష‌న్‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించి త‌గ్గించారు. సినిమా విడుద‌ల‌కు ముందు ఎంత ఎమోష‌న్ అయ్యానో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నాను. ఇంత మంచి ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్‌కు థాంక్స్‌. పూరిగారు, కొర‌టాల‌గారు కూడా మాట్లాడారు. వారితో…