అర్చన, సుజయ్, మంజూష పొలగాని ముఖ్య పాత్రల్లో రాజశేఖర్ దర్శకత్వంలో షిరిడి సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత జి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న సోసియో ఫాంటసీ హర్రర్ చిత్రం ‘అవలంబిక’. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20 న విడుదల చేస్తున్నారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ట్రైలర్ ని విడుదల చేసారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్స్, టైలర్ మంచి హైప్ క్రియేట్ చేయడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సందర్బంగా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ .. ఆద్యంతం ఆసక్తితో, ఉత్కంఠతో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ విషయంలో చాలా కష్టపడ్డాం, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. ఈ విషయంలో మా నిర్మాత శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చాలా ఉంది. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్స్…
Category: FILM NEWS
Superstar Mahesh Babu Featured On Twitter India’s Moments
Superstar Mahesh Babu celebrates his Birthday today and it looks like a festival on social media. The timelines are filled with millions of Tweets wishing the Superstar from the fans to his costars, celebrities, etc. Adding to the storm is Sarkaru Vaari Paata Blaster which has struck a chord with fans and the audience. The 1:17 minutes video has mesmerized everyone with the Superstar’s swag, dialogues, action, camera work, background score, production values, and everything. It is garnering millions of views and 1000s of likes every hour and is sitting…
స్లిక్, స్టైలిష్, స్మార్ట్ లుక్‌తో ఆకట్టుకుంటున్న సూపర్‌స్టార్ మహేశ్
సోమవారం(ఆగస్ట్9)న సూపర్‌స్టార్ మహేశ్ పుట్టినరోజు. బర్త్‌డేకు ఓ రోజు ముందుగా మహేశ్ లేటెస్ట్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. స్లిక్, స్టైలిష్, సూపర్ స్మార్ట్ లుక్‌తో లేటెస్ట్ ఫొటోలో కనిపిస్తన్నారు మహేశ్. ఫార్మల్ ఔట్‌ఫిట్‌లో స్టైల్‌కే బాస్‌లాగా, మరింత యంగ్‌గా కనిపిస్తున్నారు మన సూపర్‌స్టార్.గత పదిరోజుల నుంచి ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో డిఫరెంట్ యాక్టివిటీస్‌తో మహేశ్ బర్త్‌డే ను ట్రెండింగ్ చేస్తున్నారు. మహేశ్‌బాబు టీమ్ ట్విట్టర్‌లో బిగ్గెస్ట్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించడానికి ప్లాన్ చేసుకుంది. మహేశ్‌బాబుతో, ఆయన సినిమాలతో అసోసియేషన్ ఉన్న సెలబ్రిటీలు ఆయన సినిమాలు, సాధించిన విజయాలు గురించి మాట్లాడుకుంటారు.తన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ చిత్రం నుంచి రేపు(ఆగస్ట్ 9) ఉదయం 9 గంటల 9 నిమిషాలకు, బర్త్ డే బ్లాస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు, సినీ అభిమానులకు ట్రీట్ అందించబోతున్నారు మహేశ్. దీంతో పాటు మరిన్ని…
Superstar Mahesh Babu is Slick, Stylish and Smart In Latest Capture
It’s superstar Mahesh Babu’s birthday tomorrow. A day prior to his birthday, a latest capture of the superstar is revealed. He is slick, stylish and super smart in the latest photo shoot picture. Poses like a boss in formal outfit, Mahesh Babu looks much younger here.For last 10 days, Fans are trending online about Mahesh Babu with lot of activities. Team Mahesh Babu is planning to hold the biggest celebrity Twitter spaces which is for the first time in South India. Tollywood celebs associated with Mahesh Babu’s movies will be…
హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోన్న కింగ్ నాగార్జున, ప్రవీణ్ సత్తారు చిత్రం
కింగ్ నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో ఇందులో నాగార్జున, గుల్ పనాంగ్, అనిఖా సురేంద్రన్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మేకర్స్ లొకేషన్‌లో నాగార్జునగారి వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ రోల్‌లో మెప్పించబోతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈచిత్రానికి ముకేశ్.జి సినిమాటోగ్రాఫర్. బ్రహ్మ కడలి ఆర్ట్, రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ యాక్షన్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు.నటీనటులు:నాగార్జున అక్కినేని, కాజల్ అగర్వాల్,…
Nagarjuna, Praveen Sattaru’s Film Shooting In Hyderabad
King Nagarjuna has joined hands with director Praveen Sattaru for a high-octane action thriller being produced by Narayan Das K Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar under the Sree Venkateshwara LLP and Northstar Entertainment Banners.The film’s shooting recommenced recently in Hyderabad with Nagarjuna, Gul Panag and Anikha Surendran are taking part in it. Crucial sequences are being canned in the ongoing lengthy schedule.The makers have released a working still featuring Nagarjuna.Nagarjuna plays an action-packed role in the film, wherein Kajal Aggarawal is the heroine.The yet to be titled…
కనబడుటలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్
సునీల్, సుక్రాంత్ వీరెల్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కనబడుటలేదు. బాలరాజు ఎం దర్శకత్వంలో ఎస్.ఎస్ ఫిల్మ్స్, శ్రీ పాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ బ్యానర్స్‌పై సాగర్ మంచనూరు, సతీశ్ రాజు, దిలీప్ కూరపాటి, డా.శ్రీనివాస్ కిషన్ అనపు, దేవీ ప్రసాద్ బలివాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 13న విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బిగ్ టిక్కెట్టును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కనపడుట లేదు అనే టైటిల్ నన్నెంతగానో ఇన్‌స్పైర్ చేసింది అన్నారు.సుక్రాంత్ మాట్లాడుతూ డైరెక్టర్ బాలరాజుగారితో ఐదేళ్ల నుంచి జర్నీ చేస్తున్నాను. దాని కారణంగానే ఈరోజు స్టేజ్‌పై నిలబడి ఉన్నాను. పర్సనల్, ప్రొఫెషనల్…
#BRO చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరోయిన్ రష్మిక మందన
ఎన్నో హిట్ సినిమాలలో నటించిన హీరో,హీరోయిన్ లు ఈ మధ్య కథకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కథ బలంగా ఉంటే వారి క్యారెక్టర్ గురించి ఆలోచించరు. ఇప్పుడు అదే కోవలో కథకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఇప్పుడు నవీన్ చంద్ర, అవికా గోర్ అన్నా చెల్లెలుగా నటిస్తుండడం విశేషం. మ్యాంగో మాస్ మీడియా, శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ సమర్పణలో జెజెఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నవీన్ చంద్ర, అవికా గోర్, సంజన సారథి, సాయి రోనక్ నటీనటులుగా కార్తీక్ తుపురాణి దర్శకత్వంలో జె.జె.ఆర్. రవిచంద్ నిర్మిస్తున్న చిత్రం #BRO. నవీన్ చంద్ర, అవికాగోర్ లు అన్న, చెల్లెలుగా నటిస్తున్న వీరిద్దరి ఫస్ట్ లుక్ ను ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన విడుదల చేసింది. ఈ సందర్భంగా… చిత్ర నిర్మాత జె.జె.ఆర్ రవిచంద్ మాట్లాడుతూ… హీరోయిన్ రష్మిక మందన ఎంతో బిజీగా…
లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ‘సుందరి’ తప్పకుండా ఆడియెన్స్ కు నచ్చుతుంది: నిర్మాత రిజ్వాన్
హీరోయిన్ పూర్ణ టైటిల్ పాత్ర పోషించిన చిత్రం ‘సుందరి’. అర్జున్ అంబటి హీరోగా నటించారు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాంచారు. ఆగస్ట్ 13న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రిజ్వాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ… సినిమా ఇండస్ట్రీలో జర్నీ చాలా బావుంది. అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. ‘సుందరి’ సినిమాను నార్మల్‌గానే స్టార్ట్ చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంత బాగా వస్తుందని మేం అనుకోలేదు. పూర్ణగారు యాడ్ అయ్యాక, అనుకున్న దానికన్నా బాగా వచ్చింది. సెన్సార్ పూర్తై యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది. కుటుంబం అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. ఆగస్ట్ 13న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ. దర్శకుడు కళ్యాణ్ జి.గోగణ సినిమాను చక్కగా తెరకెక్కించారు.…
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘ఒలికిపోయిన వెన్నెల’ నవల ఆవిష్కరణ
తెలుగు ఇండస్ట్రీ లో ఘన విజయం సాధించిన చూడాలని వుంది,శుభలగ్నం, మావిచిగురు, యమలీల మొదలైన సుమారు వంద చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించి ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ అందించారు దివాకరబాబు మాడభూషి. తనకున్న అనుభవంతో దివాకరబాబు మాడభూషి రాసినటువంటి ‘ఒలికిపోయిన వెన్నెల’ నవల సినీ మ్యాక్స్ లో ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా.. దివాకర బాబు మాడభూషి మాట్లాడుతూ ..వెన్నెల చాలా హాయిగా అందరికి ఆహ్లాదకరంగా వుంటుంది. కానీ ఆ వెన్నెల ఒలికిపోతే ఎవరికి అవసరం లేదు. ఎవరూ దాన్ని ఎత్తుకుని దోసిళ్లలోకి తీసుకోలేరు అనే పాయింటును ఒక స్త్రీ పరంగా చెబుతూ, ఒక స్త్రీ యొక్క అంతరంగ మథనాన్ని ఈ ‘ఒలికి పోయిన వెన్నెల’ నవలలో ఆవిష్కరించడం జరిగింది. దర్శకేంద్రుడు ఎంతో బిజీగా ఉన్నాకూడా మా…
