“కడప్ప” మెగా వెబ్ సీరీస్ పై రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నారంటే..?

kadappa veb seeris pai varma comment

కొన్ని దశాబ్దాల పాటు పగల మూలంగా రాయలసీమలోని కడప, కర్నూల్, అనంతపూర్ మొదలగు ప్రాంతాల్లో వందల మంది ప్రాణాలు బలితీసుకున్న ఫ్యాక్షన్ వార్ ల, ప్రతీకార జ్వాలల బ్యాగ్రౌండ్ లో తీస్తున్న మెగా వెబ్ సీరీస్ “కడప్ప” కి సంబంధించిన ఒక వీడియో ఇది. ఈ మెగా వెబ్ సీరీస్ లో మొదటి రెండు సీజన్లు పరిటాల హరి, పరిటాల రవి నిజజీవితాల ఆధారంగా ఉండబోతున్నాయి. ఒక ప్రాంతపు వాస్తవ సంఘటనల ఆధారంగా నేషనల్ లెవెల్ డిజిటల్ ప్లాట్ఫాం లో తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వబోతున్న మొట్ట మొదటి వెబ్ సీరీస్ ‘కడప్ప’

Superstar Mahesh Babu is Slick, Stylish and Smart In Latest Capture

It’s superstar Mahesh Babu’s birthday tomorrow. A day prior to his birthday, a latest capture of the superstar is revealed. He is slick, stylish and super smart in the latest photo shoot picture. Poses like a boss in formal outfit, Mahesh Babu looks much younger here.For last 10 days, Fans are trending online about Mahesh Babu with lot of activities. Team Mahesh Babu is planning to hold the biggest celebrity Twitter spaces which is for the first time in South India. Tollywood celebs associated with Mahesh Babu’s movies will be…

సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లో సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్స్ సంచలనం

santhosham suresh

తెలుగు సినిమా హిస్ట‌రీలో సంతోషం ఒక చెర‌గ‌ని ముద్ర‌. సంతోషం మ్యాగ‌జైన్ .. సంతోషం అవార్డ్స్ కు ఉన్న ప్ర‌త్యేక స్థానం గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. గత 20 ఏళ్లుగా సంతోషం మేగజైన్ ఎడిటర్ గా పబ్లిషర్ గా నిరంత‌ర సినీస‌మాచారాన్ని రీడ‌ర్ కి అందిస్తూ అజేయంగా ప‌త్రిక‌ను నడుపుతున్నారు. నిర్మాత‌గా పంపిణీదారుగానూ ఆయ‌న తన‌దైన ముద్ర వేశారు. నేటి డిజిట‌ల్ ట్రెండ్ కి త‌గ్గ‌ట్టుగా యూట్యూబ్ చానెల్ ని ప్రారంభించి దిగ్విజ‌యంగా 500 ఎపిసోడ్స్ ని ర‌న్ చేయ‌డం ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సంతోషం సురేష్ యూట్యూబ్ చానెల్ లో సంతోషం ఫిల్మ్ న్యూస్ 500 ఎపిసోడ్ల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. డిజిట‌ల్లో ఇంత కాంపిటీష‌న్ న‌డుమ ఇదెలా సాధ్య‌మైంది? అంటే దానికి కార‌ణం..…

Vishwak Sen’s Paagal Releasing On August 14

vishwak Sen’s Paagal Releasing On August 14

Talented young hero Vishwak Sen who has good following among youth audiences is choosing films which will appeal largely to youngsters. Paagal is his next release and buzz around the film is quite high. Latest update is the film will arrive in theatres on August 14th.Billed to be magical love story, Paagal is directed by Naressh Kuppili. Dil Raju presents the film produced by Sri Venkateswara Creations in association with Bekkam Venu Gopal’s Lucky Media.Paagal will present Vishwak Sen in his stylish best avatar and the character he played in…

సూపర్‌స్టార్ మ‌హేశ్ ‘స‌ర్కారువారి పాట‌’ బ‌ర్త్ డే బ్లాస్ట‌ర్ టైమ్ అనౌన్స్‌మెంట్‌

mahesh Babu’s Sarkaru Vaari Paata Superstar Birthday Blaster Time Announced

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారువారి పాట‌’ లేటెస్ట్ మోస్ట్ అవెయిటింగ్ మూవీగా అంద‌రిలో ఆస‌క్తిని పెంచుతోన్న ఈ చిత్రం గ‌త ప‌దిరోజులుగా డిజిట‌ల్ మీడియాలో డెయిలీ అప్‌డేట్స్‌తో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆగ‌స్ట్ 9న మ‌హేశ్ పుట్టిన‌రోజు.. ఈ సంద‌ర్భంగా గ్రాండ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ ప్ర‌మోష‌న్స్‌ను స్టార్ట్ చేసి ఫ‌స్ట్ నోటీస్ అంటూ రిలీజ్ చేసిన లుక్‌కి ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో ఇది స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేసింది. అందులో మ‌హేశ్ లుక్ ఇది వ‌ర‌కెన్న‌డూ లేనంత కొత్త‌గా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ క్ర‌మంలో శ‌నివారం చిత్ర యూనిట్ బ్లాస్ట‌ర్ టైమ్‌ను జీఐఎఫ్‌లో అనౌన్స్ చేశారు. ఆగ‌స్ట్ 9న ‘స‌ర్కారువారి పాట‌’ నుంచి ఆగ‌స్ట్ 9న ఉద‌యం 9 గంట‌ల 9 నిమిషాల‌కు వీడియో విడుద‌లవుతున్నట్లు ప్ర‌క‌టించారు.ఫ‌స్ట్ రిపోర్ట్ అనౌన్స్‌మెంట్‌లో మ‌హేశ్ బ్యాక్‌పోజులో…

Mahesh Babu’s Sarkaru Vaari Paata Superstar Birthday Blaster Time Announced

mahesh Babu’s Sarkaru Vaari Paata Superstar Birthday Blaster Time Announced

For the last 10 days, superstar Mahesh Babu’s most awaited film Sarkaru Vaari Paata’s team has concurred Digital Media with daily updates. The grand birthday special promotions began with First Notice which broke records on social media platforms.Mahesh Babu’s super-stylish look and never seen before avatar has amazed one and all. Today, the team has announced Blaster Release Time with a surprising GIF. The video will be out on August 9th at 9:09 AM.While First Report announcement poster showed back pose of Mahesh Babu with a bag in his hand,…

నటుడు చంద్రకాంత్ చేతుల మీదుగా ‘రావే నా చెలియా’ ట్రైలర్ విడుదల

raavena cheliya movie still

సూర్య చంద్ర ప్రొడక్షన్ బ్యానర్‌లో నెమలి అనిల్, సుభాంగి పంత్, విరాజ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘రావే నా చెలియా’. కీర్తి శేషులు నెమలి సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి దర్శకుడు. ఏడు నెలల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇటీవల థియేటర్స్ మళ్లీ తెరుచుకోవడంతో ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు చంద్రకాంత్ ట్రైలర్ విడుదల చేయగా.. సినిమాలోని మొదటి పాటను నటుడు కృష్ణతేజ్ విడుదల చేశారు. మరో పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ పాల్ విడుదల  చేశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో ఉన్న…

NRS రివ్యూ: నంది సినిమాలు వెంటాడుతాయి

nrs movie review by soori

దర్శకుడు నరసింహ నంది తీసిన సినిమాలు ప్రేక్షకుడిని వెంటాడుతాయి. ఒక వ్యక్తి తీసిన సినిమా గురించి చెప్పే ముందు తను గతంలో తీసిన సినిమాలేంటి అని అవలోకన చేసుకుంటే ప్రస్తుత సినిమా రంగు ఏంటో తెలిసిపోతుంది.సరిగ్గా గుర్తులేదు అప్పుడెప్పుడో 2008 లో 1940 ఒక గ్రామం తీసాడు. అప్పుడది సంచలనం. అవార్డులొచ్చినయ్. ఆ సినిమా వచ్చి చాన్నాళ్ళైనా అందులోని ఓ మూడు పాత్రలు మనతోనే వస్తున్నాయి. ఈయన సినిమాల్లోని పాత్రలు మనచుట్టూరా ఉండే పాత్రలే.. ఈయన సినిమా పేర్లు విభిన్నంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. నర్సింహ నంది కమర్షియల్ సినిమా తీయడు మనల్ని కమ్ముకున్న సమస్యల్నే సెంటర్ పాయింట్ చేసుకుని సినిమాగా రాసుకుంటాడు .. ఈయన తీసిన కొన్ని సినిమాల్లో అభ్యంతర కరమైన సంఘటనలు కనిపించినా అవసరమైనవే అన్నట్లు అన్పిస్తూఉంటాయి . తమిళంలో మలయాళంలో నేచురల్…

“Brandy Diaries” Movie World wide Grand Release on August 13th

brandy Diaries Movie World wide Grand Release on August 13th

Brandy Diaries”, produced by Collective Dreamers, has completed censorship and is set to release worldwide on the 13th of this month. The songs, which have already been released by Aditya Music, have become popular.The film crew said that it will continue as. The film manages to entertain as well as inform. “Brandy Diaries” is said to be the biggest independent movie ever made in Telugu. The degree to naturalness in all natural locations is stark, with a completely new cast of actors. Folk singer and writer Penchala Das gave a…

ఈ నెల 13న విడుదలకు సిద్దమైన ‘బ్రాందీ డైరీస్’

brandy Diaries Movie World wide Grand Release on August 13th

వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”. గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 13 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సందర్భంగాచిత్ర బృందం మాట్లాడుతూ…కలెక్టివ్ డ్రీమర్స్ నిర్మాణం లో “బ్రాందీ…