యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో స్థానికంగా కె జె ఆర్ గార్డెన్ లో ఆదివారం జరిగిన ఆలేరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు భీమిడ్డి మాధవరెడ్డి , జిల్లా ఉపాధ్యక్షుడు తునికి దశరథ, మరియు జిల్లా కార్యదర్శి కాసులబాధ హరిబాబు, ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది, ఆలేరు మండల నూతన అధ్యక్షునిగా ఆకు బత్తిని ప్రభాకర్ ను, ఉపాధ్యక్షునిగా గుండు మధుసూదన్, రాయపురం శ్రీను, గౌరవ సలహాదారులు వడ్డేపల్లి శీను, కొలాలింగం గౌడ్ , ప్రధాన కార్యదర్శిగా కోలా నరేష్, వెంకటదాసు హరిబాబు, కోశాధికారిగా రాయపురం శేఖర్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ నాకు సహకరించిన జిల్లా అధ్యక్షులు గారికి…
Category: FILM NEWS
ఆలేరు మున్సిపల్ కార్యాలయం తరలించవద్దు : అఖిలపక్షాల ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు గ్రామపంచాయతి ఏర్పడిన నాటినుండి ఉన్న భవనాన్ని తాత్కాలిక మార్పు పేరుతో తరలించవద్దని సోమవారం అఖిలపక్ష కమిటీ కన్వీనర్ తునికి ధశరధ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ వేసి నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఏకపక్షంగా వ్యవహరించి తన నివాసానికి సమీపంలో ఉన్న వెలుగు కార్యాలయం వద్దకు మార్చుతున్నారని ఆరోపిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేసారు.ఒకానొక సందర్భంలో అసమర్ద చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.విషయం తెలుసుకున్న చైర్మన్ శంకరయ్య నిరసన ధర్నా వద్దకు రాగా తరలింపును మానుకోవాలని అఖిలపక్షాల నేతలు నిలదీసారు. ఈ సంధర్భంగా మున్సిపల్ కార్యాలయం ప్రమాదకరంగా ఉన్నదని తరలింపు తాత్కాలికమని చైర్మన్ సమాధానం ఇవ్వడంతో నిరసన తెలుపుతున్న నాయకులు ఉవ్వెత్తున లేచి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పాత కార్యాలయం పరిసర…
సెన్సార్ కి రెడీ అవుతున్న “భద్రకాళి”
బేబి తనిష్క,బేబి జ్యోషిక సమర్పణలో ఆర్. పిక్చర్స్ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రం భద్రకాళి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకున్నాక ధియేటర్లలో విడుదల చేయనున్నామని నిర్మాత చిక్కవరపు రాంబాబు తెలియజేశారు.నటీనటులు :- సీనియర్ నటి సీత, సంధ్య, మనీష్, తాగుబోతు రమేష్, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్ టి, సంగీతం: ఆదీష్ ఉత్రియన్, గ్రాఫిక్స్: RGB స్టూడియోస్, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు, ఆర్ట్: వెంకటేష్, PRO: Y రవికుమార్, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్
దెయ్యాలున్నాయా ? చిత్రం ప్రారంభం
కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం శ్రీ ప్రణయ్ ఆర్ట్ ఫిలిం బ్యానర్ పై ఎల్ విజయ్ మనోహర్ రావు ( త్రయోటెక్స్ ) సమర్పణలో, కంకణాల శ్రీనివాస్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం దెయ్యాలున్నాయా ? జైహింద్ గౌడ్ ప్రధాన పాత్రలో, హీరోయిన్ గా ప్రియాంకా ( నూతన పరిచయం ) గౌతమ్ రాజు, హేమసుందర్, రఘునాధ్ రెడ్డి, వంశీ మాదారపు తదితరులు నటిస్తున్న దెయ్యాలున్నాయా ? చిత్రం సోమవారం హైద్రాబాద్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. జైహింద్ గౌడ్, ప్రియాంకా లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఏలూరు సురేందర్ రెడ్డి క్లాప్ ఇవ్వగా, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహ రెడ్డి స్విచ్ ఆన్ చేయగా, బీమ్ రెడ్డి మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం దర్శక నిర్మాత…
షూటింగ్ పూర్తి చేసుకున్న హన్సిక ‘105 మినిట్స్’
ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మోట్వాని కథానాయిక. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తియిపోయింది. నిర్మాణాంతర కార్యక్రమాలను జరపడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది. ఈ రోజు (9.8.2022) చిత్ర కథానాయిక హన్సిక పుట్టినరోజు. ఈ సందర్భంగా “105 మినిట్స్” చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో…
శ్రీవిష్ణు, చైతన్య దంతులూరి, వారాహిచలన చిత్రం కాంబినేషన్ మూవీ భళా తందనాన… షూటింగ్ పునః ప్రారంభం
యంగ్ హీరో శ్రీవిష్ణు,బాణం దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో చేయబోతున్న డిఫరెంట్ చిత్రానికి భళా తందనాన అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీవిష్ణు ఇది వరకెప్పుడూ చేయని ఓ వైవిధ్యమైన పాత్రలో చూపించడానికి అద్భుతమైన స్క్రిప్ట్‌ను డైరెక్టర్ చైతన్య దంతులూరి సిద్ధం చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిన తర్వాత, ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. తగు భద్రతా చర్యలను తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి భళా తందనాన చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శ్రీవిష్ణు జతగా క్యాథరిన్ ట్రెసా నటిస్తోంది. ఈమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది. కె.జి.యఫ్ చిత్రంలో తనదైన విలనిజంతో ఆకట్టుకున్న రామచంద్రరాజు ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్న…
Sree Vishnu – Chaitanya Dantuluri – Vaarahi Chalana Chitram’s Bhala Thandanana Resumes Shoot
Young Hero Sree Vishnu is joining hands with director Chaitanya Dantuluri of Baanam fame for yet another unique film titled Bhala ThandananaDirector Chaitanya Dantuluri readied an exceptional script to present Sree Vishnu in a never seen before role. The movie shooting has resumed today in Hyderabad after the COVID second wave. Elaborate shoot has been planned taking complete safety measures.Popular production house Vaaraahi Chalana Chitram is bankrolling the film to be presented by Sai Korrapati. Rajani Korrapati is the producer.Catherine Tresa is zeroed in as the female lead opposite Sree…
ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ పాగల్ చిత్రం కనెక్ట్ అవుతుంది: నివేదా పేతురాజ్
విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. ఈ సందర్బంగా హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ విశేషాలు… పాగల్ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ నరేశ్ కుప్పిలి చెన్నై వచ్చి నెరేట్ చేశాడు. ఫస్ట్ టైమ్ వినగానే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఈ స్క్రిప్ట్ దిల్‌రాజుగారికి బాగా నచ్చింది. ఆయన కూడా నాతో మాట్లాడారు. అంత అనుభవమున్న దిల్‌రాజుగారు కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన విధానంతో సినిమాలో నటించాలని అనుకున్నాను. పాండమిక్ తర్వాత షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. సినిమాను చకచకా పూర్తి చేశాం. నేను పూర్తి సినిమాను కూడా చూశాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ నరేశ్‌గారు ఈ స్క్రిప్ట్‌ను…
ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికీ పాగల్ చిత్రం కనెక్ట్ అవుతుంది: నివేదా పేతురాజ్
విష్వక్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం పాగల్. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. సినిమా ఆగస్ట్ 14న విడుదలవుతుంది. ఈ సందర్బంగా హీరోయిన్ నివేదా పేతురాజ్ ఇంటర్వ్యూ విశేషాలు… పాగల్ స్క్రిప్ట్‌ను డైరెక్టర్ నరేశ్ కుప్పిలి చెన్నై వచ్చి నెరేట్ చేశాడు. ఫస్ట్ టైమ్ వినగానే ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. ఈ స్క్రిప్ట్ దిల్‌రాజుగారికి బాగా నచ్చింది. ఆయన కూడా నాతో మాట్లాడారు. అంత అనుభవమున్న దిల్‌రాజుగారు కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన విధానంతో సినిమాలో నటించాలని అనుకున్నాను. పాండమిక్ తర్వాత షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. సినిమాను చకచకా పూర్తి చేశాం. నేను పూర్తి సినిమాను కూడా చూశాను. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ నరేశ్‌గారు ఈ స్క్రిప్ట్‌ను…
సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’
స్టార్‌డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం వివరాలుసూపర్‌స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ పెరుగుతూ వస్తోంది. దీనిని కొనసాగిస్తూ…సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం ను విడుదల చేసారు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘ చిత్రం యూనిట్.ఈ ప్రచార చిత్రాన్ని వీక్షిస్తే… జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి ఎంపిక అయ్యారు. అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్ , ఛాయాగ్రాహకుడు గా ‘మధీ‘, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.ఇక…
